❌అబద్ధాల కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారు
❌అవినీతి బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చారు
✅ తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా పాలించే, అభివృద్ధికి అండగా నిలిచే బిజెపికి ఒక్కసారి అవకాశం ఇవ్వండి..🪷
#TelanganaFormationDay
హిందూ ఏక్తాయాత్ర
🗓️ మే 12, 2026 మంగళవారం
🕓 సా 4:00 గం.లకు
రూట్ మ్యాప్
➡️ వైశ్య భవన్ (Starting Point) ➡️ రాజీవ్ చౌక్ ➡️ టవర్ సర్కిల్ ➡️ ప్రకాశం గంజ్ ➡️ శాస్త్రి రోడ్ ➡️ కమాన్ ➡️ వన్ టౌన్ పిఎస్ ➡️ వెంకటేశ్వర స్వామి ఆలయం ➡️ అమరవీరుల స్థూపం ➡️ ఫ్రొ. జయశంకర్ విగ్రహం ➡️ రాజీవ్ చౌక్ ➡️ వైశ్య భవన్(Ending Point)
మనమంతా ఏకమై, మన శక్తిని చాటి, మన బలాన్ని ప్రదర్శిద్దాం.... మన బలగాన్ని చూపిద్దాం....
జై శ్రీ రాం !
భారత్ మాతా కీ జై !
#HinduEkthaYatra
భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం సూచన మేరకు రాష్ట్ర నాయకత్వం మార్గదర్శనంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇల్లంతకుంట మండల కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట మండల అధ్యక్షులు భూమళ్ల అనిల్ కుమార్ పాల్గొన్నారు