All hail 𝐊𝐢𝐧𝐠 𝐊𝐨𝐡𝐥𝐢 👑🔥
ఏళ్ల తరబడి నమ్మకం...
ఎన్నో ఎత్తుపల్లాలు...
కానీ అభిమానుల విశ్వాసం మాత్రం ఎప్పుడూ తగ్గలేదు!
"E Sala Kuda Cup Nammade!" ❤️🏆
కింగ్ కోహ్లీ నాయ��త్వం, జట్టు పోరాట పటిమతో ఈ సీజన్ కూడా ��రిత్ర సృష్టించాలి.
#KingKohli #RCB #ESalaKudaCupNammade
స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గారి జయంతి సందర్భంగా
ఆ మహానీయునికి మా ఘన నివాళులు 🙏💛
తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన పోరాటం, ప్రజాసేవ పట్ల ఆయన చూపిన నిబద్ధత, రాజకీయాల్ల��� తీసుకువచ్చిన మార్పులు ఎప్పటికీ చిరస్మరణీయం.
#NTRLivesOn
@ncbn
@naralokesh
@SrikanthMLC
నువ్వు మళ్లీ వస్తావని తెలుసు తల్లీ
అయినా పండుగకి ఇంటికి వచ్చిన ఆడబిడ్డ తిరిగి వెళ్తుంటే
మనసులో ఏదో తెలియని బాధ మిగిలిపోతుంది🙏
అమ్మవారి అడుగులతో ఊరు కళకళలాడింది,
ఇప్పుడు తిరుగు ప్రయాణంలో ప్రతి హృదయం భావోద్వేగంతో నిండిపోయింది.
మళ్లీ వచ్చే జాతర వరకూ నీ దీవెనలు మా వెంట ఉండాలి తల్లి
ముత్తుమారెమ్మ తల్లి ఊరేగి��పు అనేది గ్రామ దేవత పట్ల భక్తి, సంప్రదాయం, ఉత్సాహం కలిసిన అద్భుతమైన ఆచారం. ఈ పవిత్రమైన ఊరేగింపులో కుప్పం నియోజకవర్గం మొత్తం ఒక కుటుంబంలా ఏకమై పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. అమ్మవారి కృపతో ప్రతి ఇంట్లో, ఐశ్వర్యం నెలకొనాలని మనస్పూర్తిగా.... 🙏✨
కుప్పం నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ తల్లి జాతర శుభాకాంక్షలు 🙏
అమ్మవారి కృపతో ప్రతి ఇంటిలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పవిత్ర జాతర సందర్భంగా గ్రామదేవత ఆశీస్సులతో...
పేదలకు విద్య, వైద్యం, విద్యుత్తు... ఈ మూడింటికీ వారు చేసే ఖర్చును తగ్గించగలిగితే ఆర్థికంగా వారికి ఎంతో ఆర్థిక భరోసా కలుగుతుంది. ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలంటే నాణ్యమైన విద్య అందాలి, మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండాలి, సరసమైన ధరలకు విద్యుత్తు లభించాలి.
@ncbn@naralokesh
ప్రఖ్యాత ‘బుల్లెట్’ మోటార్‌సైకిల్ ఇకపై ఏపీలోనే తయారుకానుంది.
రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ రాయలసీమలో భారీ మోటార్‌సైకిల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవడం రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి మరో మైలురాయి.
#ChooseSpeedChooseAP@ncbn@naralokesh#RoyalEnfield#AndhraPradesh
కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ తల్లి జాతర - 2026 🙏
కుప్పం ప్రజల ఆరాధ్య దైవం గంగమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu గారు ₹8.00 కోట్ల నిధులు మంజూరు చేశారు.
ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ…
జై గంగమ్మ తల్లి 🙏
@ncbn@SrikanthMLC
రాజకీయ ధురంధరుడు… ప్రపంచ మేధావి…
మన CBN బాస్,ఆయన ఆలోచనలు దేశానికి దిక్సూచి
ఆయన విజన్ భవిష్యత్ తరాలకు మార్గదర్శి
ఆయన పాలన ప్రజాకేంద్రీత అభివృద్ధికి ప్రత��క
సాంకేతికతతో పాలనను ప్రజల దగ్గరకు తీసుకువచ్చిన నాయకుడు…
హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దిన దూరదృష్టి గల నేత
@ncbn
కుప్పం టాలెంట్ మరోసారి తన ప్రతిభను చాటుకుంది! ✨🎬
‘తిమ్మరాజు పల్లి TV’ హిట్‌తో కుప్పం ప్రాంతానికి చెందిన ��ళాకారులు మెరిసారు.
ఈ సందర్భంగా టీమ్‌కు ఎమ్మెల్సీ డా. కంచర్ల శ్రీకాంత్ గారు అభినందనలు తెలిపారు. 👏
స్థానిక ప్రతిభను ప్రోత్సహిస్తూ, మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఏప్రిల్ 20న రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా కుప్పం ప్రజల కోసం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ & సూపర్ స���పెషాలిటీ వైద్య శిబిరం నిర్వహించబడుతుంది.
📍 స్థలం: ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, కుప్పం
🕘 సమయం: ఉదయం 9 గంటల నుండి
@ncbn
@naralokesh
భారత రాజ్యాంగ రూపకర్త,
దళితజనులలో సామాజిక, రాజకీయ,
విద్యా చైతన్యాలను రగిలించిన స్ఫూర్తి ప్రదాత,
భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ గారి
జయంతి సం���ర్భంగా
ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు!
#Kuppam
#AmbedkarJayanthi
#Ncbn
#KancharlaSrikanth
#AndhraPradesh
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు ���ాయుడు గారి ఆదేశాల మేరకు కుప్పం నియోజకవర్గంలోని పదవులు పూర్తి చేసుకున్న సర్పంచ్ లకు శుక్రవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 14 మంది సర్పంచ్‌లను శాలువాతో సత్కరించి అభినందించడం జరిగింది. గత ఐదేళ్ల వైసిపి పాలనలో తమ గ్రామాలు ఎలాంటి అభివృద్ధి చెందలేదని, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ గ్రామాలలో రోడ్లు, మురికి నీటి కాలువలు, స్ట్రీట్ లైట్లు ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. గ్రామాల అభివృద్ధి సహకరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి మని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ గారికి ఈ సందర్భంగా పదవి పూర్తి అయిన సర్పంచులు కృతజ్ఞతలు తెలిపారు..
#Kuppam
#Ncbn
#Tdp
#KancharlaSrikanth
#AndhraPradesh
ఐదు కోట్ల ఆంధ్రులు ఎంతోకాలంగా ఎదురుచూసిన అమరావతి రాజధానిగా పార్లమెంటులో బిల్లుకు ఆమోదం లభించిన శుభ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. రాజధాని లేని రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక చొరవతో అమరావతి రాజధాని ఏర్ప���టుకు శ్రీకారం చుట్టబడింది. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎన్నో ఆటంకాలు, కుట్రలు ఎదుర్కొన్న అమరావతి, నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అకుంఠిత దీక్షతో ప్రజా రాజధానిగా పార్లమెంటులో ఆమోదం పొంది చరిత్రలో నిలిచిపోయే రోజు వచ్చింది. ఈ శుభ సందర్భంగా కందుకూరులో సంబరాలు నిర్వహించి, దీపాలు వెలిగించి ఆనందాన్ని వ్యక్తపరిచాము..
#HistoricAmaravatiResolution
#APThanksIndia
#Modi4PeoplesCapital
#Amaravati
#NCbn
ఈ రోజు నిజంగా ఎంతో చారిత్రాత్మకమైన, పవిత్రమైన రోజు 🙏
ఎందుకంటే… చాలా కాలం తరువాత మన గ్రామానికి శ్రీ రామ, లక్ష్మణ, సీత, ఆంజనేయ స్వాముల వారి పావన రాక జరుగుత��ంది. ఈ దివ్య సందర్శనం మన గ్రామానికి ఆశీర్వాదంగా, శుభ స��చకంగా నిలుస్తుంది.
జై శ్రీరామ్ 🚩🙏
#44YearsOfTDP
తెలుగువారి ఆత్మగౌరవం కోసం అవతరించిన శక్తి — తెలుగుదేశం పార్టీ 💛
సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు
అనే సిద్ధాంతంతో మహానేత నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో పుట్టిన ఈ పార్టీ, పేదలు, బడుగు, బలహీన వర్గాలకు రాజకీయంగా గౌరవం తీసుకొచ్చ��ంది.
#TDPFoundationDay
#44Years