@kishorepanja@sntshpericharla@13Panja@aryasukku@BuchiBabuSana విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం |
పాత్రత్వాత్ ధనమాప్నోతిధనాద్ధర్మం, తతః సుఖం ||
విద్య వినయాన్ని ప్రసాదిస్తుంది. వినయం వలన అర్హత కలుగుతుంది. విద్యా వినయాల వలన ధనం కలుగుతుంది. ఆ ధనము ద్వారా ధర్మ నిరతి తదుపరి సుఖము కలుగుతాయి.
@kishorepanja@sntshpericharla@13Panja@aryasukku@BuchiBabuSana కృత్రిమ మేధ శాసిస్తున్న యుగంలో ఇంకా మన గురువు గారు ఒక అంతరించిపోతున్న భాషని కొంతమందికైనా నేర్పాలని ప్రతిరోజూ ఆయన చేసే ప్రయత్నానికి(ప్రయాణానికి) మనం ఏమివ్వగలం, ఎప్పుడైనా ఒక సంస్కృత పద్యం తాత్పర్యంతో సహా చదవటం తప్ప
Wishing Hon’ble @APDeputyCMO and dear brother Shri @PawanKalyan garu a very happy birthday. From cinema to public life, your journey has been one of courage and conviction.
Your dedication to people shows that real leadership is an act of love and responsibility. I pray to Kondagattu Anjaneya Swamy for your good health,happiness and continued success in the service of people.
Beautiful evening for some good old-school Lalita Geetams. This was popular on AIR, long ago!
A vintage video of Madhurantakam Rajaram’s composition sung by the wonderful Vidwan Malladi Suribabu garu and his two sons.
Our dear @_RamanaB_ sang this I think!
🤩🙏🏼🤩🙏🏼🤩