Normal ga Government lo Edhi ayina thappu Jargithe ne Vadaladu alantidi direct Public ga Scam chesaru ante.
Asalu Vadaladu @ysjagan 🔥
#NaraLokeshMustResign
164 seatlu ani sankalu guddhukunna batch..11 seatla party & cadre ki bayapadtundhi..
K-ramp undhi TL matram, Good days ahead🥳🔥🔥
#NaraLokeshMustResign
రూ. 371 కోట్ల స్కిల్ స్కామ్ చేసి యువత భవితను నాశనం చేసిన వాడి కోసం ఎందుకు @PawanKalyan ఈ ఆరాటం? నీకు ఆ స్కామ్ లో ఎంత ముట్టి ఉండకపో���ే ఇంతలా అరాటపడతావ్!
మెత్తానికి మీది ప్యాకేజీ బంధం అని చెప్పకనే చెప్తున్నావ్.
#ScamsterNaidu
#PackageStarPK
.@PawanKalyan నీ గురువు @ncbnని అరెస్ట్ చేసింది.. ఆయన అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి, ప్రజాధనాన్ని దోచుకున్నందుకు. ఆ ��ేసులో రెండేళ్ళ క్రితం F.I.R నమోదైంది. ఏదీ ఇప్పటికిప్పుడు జరిగింది కాదు. తప్పు చేసిన వ్యక్తిని వెనుకేసుకొస్తున్నావంటే ఆ తప్పులో నీకు కూడా వాటా ఉందా? అప్పటి ప్రభుత్వంలో మీ @JanaSenaParty కూడా భాగస్వామి కదా? మరి వాటా ఏమైనా అందిందా? #PackageStarPK
#SkillDevelopmentScam
#CorruptionKingCBN
#ScamSterChandrababu