ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటేశ్వర్లు, శ్రీశైలం యాదవ్, బిజెపి పార్టీ కార్యకర్తలు, పాల్గొని విజయవంతంగా కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ నా తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము~మీ పసునూరి బిక్షపతి చారి కార్పొరేటర��� @bandisanjay_bjp @BjpAchary
ప్రపంచవ్యాప్తంగా covid 19 కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో మన వంతు బాధ్యతగా మన మీర్పే ట్ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధి 27వ డివిజన్ పరిధిలో కార్పొరేటర్ పసునూరి బిక్షపతి చారి గారి ఆధ్వర్యంలో కాలనీలలో corona vires నివారణకు సోడియం హైపోక్లోరైట్ ని స్ప్రే చేయడం జరిగింది.

ఈరోజు అల్మాస్గూడ లో వలస కూలీలకు లాక్ డౌన్ ఉనందున పనికి వెలితే గానీ పుట గడువదు అట్టి వలస కూలీలకు నిత్యవసర వస్తువులు 25 కేజీ ల బియ్యం కందిపప్పు నూనె ప్యాకెట్ 100 మందికి పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి మీర్ పేట్ కార్పొరేటర్ పసునూరి బిక్షపతి చారి గారుపాల్గొన్నారు

ఈరోజు మీర్పేట్ కార్పొరేషన్ 27 డివిజన్లో తిరుమల హిల్స్ సిర్ల హిల్స్ ప్రగతి హిల్స్ కాలనీ లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బంది పడకుండా కార్పొరేటర్ పసునూరి బిక్షపతి చారి గారు 800 కుటుంబాలకు కూరగాయలు గుడ్లు పంచారు ఈ కార్యక్రమానికి మహేశ్వరం బిజెపి ఇంచార్జి అందెలశ్రీరామ్ గారూ పాల్గొన్నారు