ఒక గొప్ప నాయకుడి చావు కోరే మీరు.. తెలంగాణలో ఎట్లా పుట్టిండ్రో ? మీకు ఏమైనా జరగాలని ఆయన కలలో కూడా అనుకొడుర ! మీరు ఇంకా ఆరోగ్యంగా వుండి ప్రజపక్షంలో కొనసాగాలని కోరుకునే మా కెసిఆర్ గారిని అనడానికి మీకు నోరు ఎలా వచ్చింది ! @KTRTRS@TheRealHimanshu@talasani_sai@krishanKTRS
పద్మశ్రీ శ్రీ దర్శనం మొగిలయ్యకు హైదరాబాద్ లో నివాస యోగ్యమైన ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం రూ.1 కోటి ని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు.
న్యూఢిల్లీలోని ప్రతిపాదిత తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయ స్థలాన్ని సహచర మంత్రులు శ్రీ @KTRTRS గారు మరియు వేముల ప్రశాంత్ రెడ్డి గార్లతో కలిసి పరిశీలించడం జరిగింది.
#TRSJendaPanduga#TRSofficeInDelhi
On Jana Sena party leader Pawan Kalyan's birthday, his fans donated 300+ oxygen cylinders across Andhra Pradesh.
This is such a humanitarian gesture, considering the problem we are facing during Covid-19 pandemic.
Why hasn't national media covered it?