While shooting for ‘OG‘ at Wai lake in Maharashtra , met our Janasainiks; Singiri Sai, Singiri Rajesh and Sanni John from Kovvur , Rajamundry, East Godavari.
నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పరితపిస్తూ, పుష్కర కాలంగా అనేక పోరాటాలు సాగిస్తూ, గెలుపైనా, ఓటమైనా ప్రజలతోనే నా జీవితం, ప్రజలలోనే నా జీవనం అంటూ జన సైనికులందరిలో స్ఫూర్తిని నింపుతూ ముందుకు సాగుతున్న జన నేత శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. (1/2)
@JanaSenaParty
Birthday greetings to Shri @PawanKalyan garu
Wish you happy & healthy future years ahead to serve the nation.
శ్రీ కె పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
మీరు ఆయురారోగ్యాలతో, ఎల్లప్పుడూ ప్రజలకు సేవలందించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.💐💐💐
(File Photo)