Secularism is not the sole responsibility of Hindus
When other faiths can have their countries, why cant Hindus have a country for themselves
#IndiaIsAHinduNation
Declare India as #HinduRashtra
Hindus in India should have the first right over resources &
right to bear arms
తెలంగాణ జనసేనలో మొదలైన చేరికలు
తెలంగాణలో జనసేనకు పెరుగుతున్న ఆదరణ!
జనసేన అధినేత @PawanKalyan సమక్షంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖులు నేడు జనసేన పార్టీలో చేరారు.
కొత్తగూడెం నుంచి డా. గడల శ్రీనివాసరావు, పెద్దపల్లి నుంచి గొట్టిముక్కల నరేష్ రెడ్డి, సరూర్నగర్ నుంచి ప్రేమ్ గాంధీ, కరీంనగర్ నుంచి అమ్రపెల్లి గంగాధర్, కోదాడ నుంచి పర్వతం సైదా చారి, హైదరాబాద్ నుంచి సాయి ఈశ్వర్ రెడ్డి, సిద్ధిపేట్ నుంచి కమ్మరి శ్రీను గారు జనసేన కండువా కప్పుకుని పార్టీలో చేరారు.
తెలంగాణలో పార్టీ బలోపేతం దిశగా ఇది కీలక పరిణామంగా భావిస్తున్నారు. @itsRamTalluri
#JanaSenaParty #PawanKalyan #Telangana #JanaSena #PoliticalNews #TelanganaPolitics #AndhraPradesh #JSPUpdates
ముందు @JSPTelangana వాళ్లు, ఈ పాశం యాదగిరి, తొలి వెలుగు రఘు, తులసి చందు లాంటోళ్ల అబద్దాల ను
ఇలా dates తో,proofs తో counter చేస్తూ మంచి podcasts,Interviews ఇవ్వండి
invest in audio-visual & SM ecosystem.హైదరాబాద్ లో easy గా చేయొచ్చు minimum ఖర్చు తో
Dont burden PK further
అసలు ఫేస్ లోఎక్స్ ప్రెషన్స్ లేవన్న స్థాయి నుండి టోటల్ బాడీ ఎక్స్ ప్రెషన్స్ తో నటనను పండించే స్థాయికి ఎదిగాడు @AlwaysRamCharan
అసమానతలను అవమానాల నుంచి పారిపోయేందుకు ఎంచుకున్న ఆట..పోరాటంగా మలచుకుంటే అస్థిత్వాన్ని.. ఆత్మ గౌరవాన్ని సాధించొచ్చని తెలియజెప్పే స్పోర్ట్ డ్రామా : పెద్ది
నిన్నటి నుంచి వీడు అబద్ధాలు వండటానికి చాలా కష్టపడుతున్నాడు... 'తెలంగాణ వాళ్ళను' అని ఎక్కడైనా అన్నాడా? లేదు
But వీడు రాస్తాడు.. పింకీ, Ycheap కుక్కలు retweets కొడతాయి
దాటేసాడు అన్నయ్య @KChiruTweets.
క్షమించు అన్నయ్య ఇలా చెప్తున్నందుకు మెగాస్టార్ ట్యాగ్ అఫిషియల్ గా చరణ్ బాబు కి ఇచేసేయ్ అన్నయ్య.
@AlwaysRamCharan నీకు సినిమా మీద ఉన్న ప్రేమ కి నువ్వు సినిమా కోసం కష్టపడే దానికి సతకోటి వందనాలు సామి 🙏🏻
#BlockbusterPeddi#PeddiMania
ఈ సామెత direct గా జగన్ రెడ్డి కే తగులుతుంది అని తెలిసే అన్నాడు..
మన మచిలీపట్నం దూరంధర్ 😄
తల్లికి తిండి పెట్టకుండా, చెల్లి ఇంటికి పంపేసినోడు ఎవరో రెండు తెలుగు రాష్ట్రాలకు తెలుసు
కొన్ని పింకీస్ తెగ మాట్లాడుతున్నాయి
తెలంగాణ ఉద్యమంలో తన ఆట తో పాట తో మూలకి ఉన్న ముసలొల్లని కూడా నడుము కట్టి ఉద్యమానికి సిద్ధం అయ్యేలాగా చేసిన గద్దర్ అన్న నీ
తెలంగాణ వచ్చి అధికారం చేపట్టిన తరువాత ఆయనను అపాయింట్మెంట్ ఇవ్వకుండా గేట్ దగ్గర కూర్చోబెట్టిన మీరు మాట్లాడటం
#TSJSP
Heartiest congratulations to Shri @DKShivakumar Garu on assuming office as the Chief Minister of Karnataka.
I convey my best wishes as he takes on this important responsibility in service of the people of Karnataka. Andhra Pradesh and Karnataka share a longstanding relationship built on cultural affinity, economic cooperation, and people-to-people connections. I look forward to further strengthening the partnership between our states and working together towards the progress and prosperity of our region and nation.
@CMofKarnataka
మొన్ననే కదా విడిపోయాం... పెత్తనం ఎందుకు అంట... మరి మీకెందుకు ఆంధ్ర లో పెత్తనం...ఆంధ్రుల ను అన్ని తిట్టిన KCR ఎందుకు ఆంధ్ర పైన పెత్తనం చేయాలనుకున్నాడు
Marathwada ప్రాంతం హైదరాబాద్ state నుంచి విడిపోయింది కదా అక్కడెందుకు KCR కి పెత్తనం
TRS ని BRS ఎందుకు చేసారు? పెత్తనం కోసమా
పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ మీద, తెలంగాణ పాట మీద ఆట మీద ఉన్న ప్రేమ ను కొత్తగా నిరూపించుకోవాలా ?
తెలంగాణ గాయకులను , రైటర్లను ఇప్పుడు కాదు 2001 టైం లోనే ఇంటికి పిలిచి వారిని గౌరవించి వాళ్ళ పాటలను తన సినిమాలో పెట్టుకున్న వ్యక్తి పవన్ కల్యాణ్
#PawanKalyanAneNenu
మొత్తం 2022-23 repeat చూసినట్టు ఉంది... పవన్కళ్యాణ్ మీద ఇదే misinformation.సగం సగం video లు
YCP వాళ్లు వేసేవాళ్ళు.ఇప్పుడు BRS-Scamgress batch వేస్తున్నారు
ఆంధ్ర -తెలంగాణ ప్రాంతీయ భావనలు ఉండాలి,అభివృద్ధి అవ్వాలి కానీ ఆ భావనలు వేరే భారతీయులను అడ్డుకునేలా కాకూడదు అని కదా చెప్పారు
నేను ఈరోజుకి సమైక్య వాదానికే మద్దతు అని మాట్లాడిన MIM నాయకులతో మీరు ఎందుకు దోస్తీ చేస్తున్నారు ఎందుకు వాళ్ళ మీద మాట్లాడేలేదు
మీరు అన్నట్టుగానే మీ అయ్యా జాగీరు ను అవమానపరిచిన వాళ్లతో స్నేహాలు ఎలా చేస్తున్నారు
@Ponnam_INC ?