🎓చేతిలో డిగ్రీలు ఉన్నాయి…
కానీ భవిష్యత్తును నిలబెట్టే ఉద్యోగం మాత్రం ఇంకా దొరకలేదు.
తెలంగాణ యువత కలలు…
ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తూ ప్రశ్నలుగా మారుతున్నాయి.📢
చదివిన ప్రతి యువకుడి కళ్లలో ఇప్పుడు ఒకటే ప్రశ్న —
“మా కష్టానికి సరైన అవకాశం ఎప్పుడు వస్తుంది?”
ఇది కేవలం ఉద్యోగాల సమస్య కాదు…
లక్షలాది యువత జీవితాల ఆవేదన.
#telangana #telanganayouth #unemployment #youthunemployment #jobscrisis #telanganajobs #joblessyouth #youthvoice #futureofyouth #employmentcrisis #studentslife #graduates #govtjobs #indianyouth #careercrisis #educationtoemployment #youthstruggles #hopeforjobs #risingunemployment
మే 10న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ ప్రజాస్వాగతానికి సిద్ధమవుతున్న తెలంగాణ 🚩
పశ్చిమ బెంగాల్ విజయోత్సాహంతో ప్రధాని నరేంద్ర మోదీ గారి హైదరాబాద్ రాకకు కార్యకర్తల్లో జోష్ డబుల్ 🔥
యువత భవిష్యత్తు, మహిళల భద్రత, రైతుల సంక్షేమం, తెలంగాణ అభివృద్ధిపై కీలక సందేశం వినిపించనున్న మహాసభ 📢
ప్రతి కుటుంబం, ప్రతి కార్యకర్త ఈ సభలో భాగం కావాలి
మే 10 — తెలంగాణ రాజకీయాల్లో మరో మైలురాయి ✊
#modiinhyderabad #hyderabadwelcomesmodi #modivisit #telanganawithmodi #bjp4telangana #telanganadevelopment #viksitbharat #narendramodi #modispeech #hyderabadmeeting #paradegrounds #telanganapolitics #youthfᴏrmᴏdi #farmerswithmodi #womensafety #missiontelangana #bharatfirst #JaiBharatMata #ModiWave #indiawithmodi #telangananews #politicalupdate #ModiVision #bjpindia #telanganayouth
బెంగాల్లో చరిత్ర సృష్టించిన విజయం.. భారతీయ జనతా పార్టీ దీర్ఘకాల పోరాటానికి ఇదే ఫలితం!
అభివృద్ధి లక్ష్యంగా “వికసిత్ బెంగాల్” దృక్పథం.
యువత, మహిళలు, రైతుల కోసం స్పష్టమైన హామీలు.
బూత్ స్థాయిలో పన్నా ప్రముఖ్ వ్యూహం — ఈ సమగ్ర ప్రణాళిక వల్లే పశ్చిమ బెంగాల్లో చారిత్రాత్మక విజయానికి దారి తీసింది!
ఇప్పుడు అదే స్పూర్తితో తదుపరి లక్ష్యం: తెలంగాణ
“బెంగాల్లో సాధించిన మార్పు… తెలంగాణలో కూడా సాధ్యం!”
నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అభివృద్ధి, శక్తివంతమైన భారత దేశం కోసం మరో అడుగు!
🎉 జయహో భారత్! జయహో బీజేపీ! 🎉
#westbengal #bengalvictory #modi #narendramodi #modileadership #bjp #telangana
నరేంద్ర మోదీ గారు మే 10న హైదరాబాద్‌లో నిర్వహించనున్న “జనాగ్రహ సభ”లో పాల్గొననున్నారు. ఈ సభ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీగా ఏర్పాటు చేయబడుతుంది.
భారతీయ జనతా పార్టీ ఈ సభ ద్వారా రాష్ట్రంలో ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తూ తమ రాజకీయ బలం చూపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. లక్షలాది మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
అదేవిధంగా, ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, దేశ అభివృద్ధి దిశగా ప్రభుత్వ ప్రణాళికలను ప్రజలకు వివరించనున్నారు.
#narendramodi #Modi #modiinhyderabad #Hyderabad #janagrahasabha #bjp #bjpindia #publicmeeting #may10 #secunderabad #paradegrounds #politicalrally
సేవతో ప్రారంభమైన ప్రయాణం…
విద్యార్థి నాయకుడిగా మొదలై, ప్రజా నాయకుడిగా ఎదిగిన ప్రస్థానం
తెలంగాణలో బీజేపీని బలపరిచిన నాయకుడు
శ్రీ రామ్‌చందర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🎉
దేశ సేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ…
#ramchanderrao#bjp#telangana
#leadership
#politicaljourney
#birthdaywishes
Wishing a very Happy Birthday to BJP State President Ramchander Rao Garu 🎉
A leader who inspires with dedication, vision, and commitment to public service.
May you continue to lead with strength and success!”
#Happybirthdayramchanderrao#RamchanderRao#Leadership
#InspirationQuotes
Modi గారు, Mohan Bhagwat గారు ఇద్దరూ ఒకే మాట చెప్పారు
Ambedkar రాజ్యాంగమే మన బలం
అయితే Prakash Raj గారు ఎందుకు విభిన్నంగా మాట్లాడుతున్నారు?
#Debate#Politics#India
నాయకుడు అంటే ప్రజలను కలపాలి… విభజించకూడదు 🔥
ఇటీవల Mallikarjun Kharge గారి వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది
👉 ద్వేషం కాదు
👉 ఐక్యతే బలం 🇮🇳
మన భవిష్యత్తు కోసం సరైన నాయకత్వాన్ని ఎంచుకుందాం 💯
#IndiaFirst#Unity#Leadership#PoliticalDebate
భక్తి, శక్తి, ధైర్యానికి ప్రతీక అయిన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆశీస్సులు మీ అందరికీ ఎల్లప్పుడూ ఉండాలి. మీ జీవితంలో సంతోషం, ఆరోగ్యం, విజయాలు నిండాలని కోరుకుంటూ…
హిందూ ప్రజలందరికీ హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు 🙏
#hanumanjayanti#jaihanuman🙏 🙏 #hindufestival❤️ #devotional #bollampallyindrasen
ఎన్నికల ముందు మాటలు, తర్వాత మారిన వైఖరి – ఇదే కాంగ్రెస్ పాలనపై ప్రజల అభిప్రాయం.
ఇప్పుడు మార్పు అవసరం ఉంది.
వ్యవస్థతో పనిచేసే BJPనే తెలంగాణ అభివృద్ధికి సరైన మార్గం.
#Telangana#BJP#PoliticalUpdate#VoteForBJP
తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ, ప్రజల బతుకులను ఆగం చేస్తూ, భావితరాలను భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అరాచక, కమీషన్ల పాలనను నిలదీస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @N_RamchanderRao గారి నేతృత్వంలో "అసెంబ్లీ ముట్టడి" కార్యక్రమం.
మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను వంచించిన కాంగ్రెస్ మెడలు వంచుదాం..
సోయి తప్పి పేదల ఉసురు పోసుకుంటున్న రేవంత్ సర్కార్‌కు సుర్కులు పెడదాం...
తేదీ: 23 మార్చ్ 2026
సమయం: ఉదయం 10.00 లకు
శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ సకల శుభాలు చేకూరాలని, భగవంతుని ఆశీస్సులతో మీరు చేపట్టే ప్రతి కార్యం విజయవంతం కావాలని మనసారా కోరుకుంటూ…
హిందూ ప్రజలందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు.
#ugadi#ugadi2026#bollampallyindrasen#telugufestivals#happyugadi