@idlebrainjeevi Disclaimers on social media is never considered. Ala isthe ne chadavabuddhi వేస్తుంది.
ఇలాంటి reviews isthara evarayina?? Chudani vallu when they go to watch they'll literally wait when this mentioned scene will come ani!
I did this in RRR Coz of your review for that movie.
ఇంకా నిన్నటి రోజే నేడు కూడా నడుస్తుంటే ఇవాల్టిది ఎలా తట్టుకునేది??
నిన్నే "ఆనతి నీయరా" గురించి మాట్లాడుకున్నాం. అప్పుడే ఇచ్చేసారా!!! 😫😫
రోజూ ఆ గొంతు చెవిలో మ్రోగుతునే ఉంటుంది. ఎలా అసలు!! 😔😔😔
#VaniJayaram amma🙏
భువిపై ఊసుపోక మళ్ళీ వేటూరి గారి తో శాస్త్రి గారి తో పాటలు రాయించి బాలు గారి తో పాడించాలనే దివికెగిసారని తలుస్తూ కళలకు మీరు చేసిన సేవలను తలుచుకుంటూ మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటు సెలవు!!