@BSaiSreenivas@SriSathyaSaiArt@DirVijayK@HeroManoj1 అన్న మీ డాన్స్ చాలా బాగా ఉంటుంది అన్న ఈ మూవీ లో మాస్ డాన్స్ ట్రై చేయండి అండ్ యాక్టింగ్ ఫాకస్ అన్న మీరు ఫైట్స్ పైన ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తారు సమె టైం లో యాక్టింగ్ ని బాలన్స్ చేయరు
@IAmVarunTej https://t.co/1TMnutS2oT click వరుణ్ అన్న స్టేజి పైన మీరు మాట్లాడే విధానం చూసి మీరు 🤔ఎలా యాక్టింగ్ చేస్తారా అనుకుంటాను కానీ మూవీస్ లో మాత్రం 💥యాక్టింగ్ చేస్తారు ఎలా అన్న 🤔
@tejasajja123@shetty_rishab లైఫ్ టైం గుర్తు ఉండిపోయేలాగా మూవీ తీయండి బ్రదర్ మంచి మాటలు చెడు మార్గం నుంచి మంచి వైపు వచ్చేలాగే ఉండే సీ��్స్ కొన్ని ఆడ్ చేయండి
చిన్నప్పుడు డాన్స్ చూసే అన్నయ్య నీ నేను అభిమాని అయ్యాను ఇంద్ర ఠాగూర్ movies ఇంకా ఎక్కువ డాన్స్ నేర్చుకోవాలి అన్ని చేసే వాణి బట్ 😂రాలేద�� ఆ టైం లో #MegastarChiranjeevi
@Kiran_Abbavaram అన్న మీ ఊరు పక్కనే మా ఊరు కదిరి. సినిమా హిట్టు తడిగుడ్డ వేసుకొని పడుకో, సినిమా బ్లాక్ బస్టర్ ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇలాంటి టైప్ ప్లాన్ చేసుకోండి మీరు గుర్తింపు పొందే యాక్టర్ అవుతారు
@AlluSirish Trailer superb and action scene good big movie experience... Small suggest Annna. Next movie me look Kachithanga marchali enduku ante almost meru 2012 nunchi alane unaru prathi movie lo