"ప్రతి ఒక్కరికీ పోషకాహారం"...
భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబరు 1 నుండి 7 వరకు "జాతీయ పోషకాహార వారోత్సవాలు" నిర్వహించుకుంటున్నాము...
పోషకాహారం యొక్క ప్రాముఖ్యత గురించి మరియు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించే అవగాహన కల్పించడం జరుగుతోంది...
#NationalNutritionWeek2024
సంగ��తం, సాహిత్యం, నృత్యాల మేళవింపుతో కూడిన ప్రక్రియ "హరికథ"...
హరికథా పితామహుడు "ఆదిభట్ల నారాయణదాసు" గారి జయంతి సందర్భంగా వినమ్ర నమస్సులు...
#Harikatha
#AadibhatlaNarayanaDasu
ప్రపంచంలోని అతిపెద్ద పార్టీ కుటుంబంలో భాగమవ్వడం కొరకు
88 00 00 2024 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వండి...
భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సెప్టెంబర్ 2, 2024 నుండి ప్రారంభం..
భాజపాలో చేరండి - వికసిత భారత్ నిర్మాణంలో భాగం అవ్వండి
#BJPMembershipDrive#BJPSadasyataAbhiyaan2024
Who can stop our sanatana dharma and cultural flow. There might be disruptions in between, but these people continue our thousands of years of traditions eternally...
#GangaShashidharan
తన గీత మరియు రాతతో ప్రసిద్ధి చెందిన చిత్రకారుడు, మంచి చిత్రాల దర్శకుడు "బాపు" ( సత్తిరాజు లక్ష్మీనారాయణ ) గారి వర్థంతి సందర్భంగా రామాయణ గాథను అద్భుతంగా చిత్రీకరించిన మహానుభావునకు వినమ్ర నివాళులు...
#Bapu#బాపు
దేశంలోని యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూనే, చిన్న వ్యాపారాలు మరింత వృద్ధి చెందేలా ప్రోత్సహించేందుకు "జాతీయ చిన్న పరిశ్రమల దినోత్సవం" జరుపుకుంటున్నాము...
కేంద్ర ప్రభుత్వం #VishwakarmaYojana ద్వారా సర��కొత్త నైపుణ్యాలను ప్రోత్సహిస్తున్నది...
#NationalSmallIndustryDay
చరిత్ర మరవని మానని గాయం...
హైదరాబాద్ ఉలిక్కిపడేలా పేలిన ఉగ్ర పేలుళ్లకు 17 ఏళ్లు...
2007 ఆగస్టు 25న హైదరాబాదులోని లుంబినీ పార్క���, కోఠిలోని గోకుల్ చాట్ వద్ద ఐదు నిముషాల వ్యవధిలో వరుసగా బాంబులు పేలాయి. ఈ పేలుళ్లలో 42 మంది మరణించారు.
ఇది పాకిస్తాన్ ప్రేరేపిత మతోన్మాద ఉగ్రదాడి...
దేశ స్వాతంత్ర్య సాధనలో నవ్వుతూ నవ్వుతూ ఉరికంబమెక్కిన భారతమాత ప్రియపుత్రుడు, అమరవీరుడు "శివరామ్ హరి రాజగురు" గారి జయంతి సందర్భంగా 'హిందూస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్' ప్రముఖ విప్లవవీరునికి వినమ్ర నమస్సులు...
#शिवराम_हरि_राजगुरु#ShivaramHariRajguru#HSRA
తెల్లోడి తుపాకీ గుండుకు గుండె నడ్డం పెట్టిన 'ఆంధ్రకేసరి', ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, కీర్తిశేషులు "టంగుటూరి ప్రకాశం పంతులు" గారి జయంతి సందర్భంగా దేశం కోసం సర్వస్వం త్యజించిన స్వాతంత్ర్య సమరయోధునికి వినమ్ర నమస్సులు...
#TanguturiPrakasamPanthulu#TanguturiPrakasam#AndraKesari
జానపద కళలు కేవలం మానసిక ఉల్లాసానికే కాదు... అవి మన సాంస్కృతిక వైభవానికి ప్రతీకలు...
ప్రపంచ జానపద కళల దినోత్సవ శుభాకాంక్షలు...
#ప్రపంచ_జానపద_దినోత్సవం#WorldFolkloreDay
మొదటి "జాతీయ అంతరిక్ష దినోత్సవం" సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు...
అంతరిక్ష పరిశోధనలు మరియు ప్రయోగాలలో భారత పతాకాన్ని వినువీధులలో రెపరెపలాడిస్తున్న @isro శాస్���్రవేత్తలు మరియు సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు...
#राष्ट्रीय_अंतरिक्ष_दिवस
#NationalSpaceDay2024
#ISRO
అయోధ్య శ్రీరామ జన్మభూమి ఉద్యమ కీలక నేత, ఉత్తరప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి శ్రీ కళ్యాణ్ సింగ్ గారి పుణ్యతిథి సందర్భంగా వినమ్ర నమస్సులు...
#कल्याण_सिंह#KalyanSingh