బక్రీద్ సందర్భంగా ధర్మపురిలో నిన్న (గురువారం) పట్టపగలే, అందరూ చూస్తుండగా గోమాతను వధించిన కేసులో బాధ్యుడైన కౌన్సిలర్ పై కేసు నమోదు చేయకపోవడం దుర్మార్గం. ఈ విషయంపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోగా, ఆందోళన చేసిన వారినే అరెస్ట్ చేయడం అన్యాయం. గోమాతను వధించడాన్ని నిరసిస్తూ ధర్మపురి ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించడం హర్షణీయం.
గోమాతను వధించడం చట్ట��ీత్యా నేరమని తెలిసినప్పటికీ, చట్టాన్ని అమలు చేయకపోవడం కేసీఆర్ ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనం. తాను నిఖార్సైన హిందువునని, భయంకర హిందువునని పదేపదే చెప్పుకునే కేసీఆర్, ఎందుకు ఈ విషయంపై స్పందించడం లేదు. తక్షణమే అమాయకులపై పెట్టిన నాన్ బెయిలెబుల్ కేసులను ఎత్తివేసి, అరెస్ట్ చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలి. లేనిపక్షంలో రేపు నేనే స్వయంగా ధర్మపురి రావడానికి సిద్ధంగా ఉన్నా. ఆ తర్వాత జరగబోయే పరిణామాలకు కేసిఆర్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాను.
Huge response for Public Meeting as part of #MahaJansamparkAbhiyan at Makthal Assembly constituency is slap in the face of those who question @BJP4India’s presence in Telangana. @BJP4Telangana is on the ground and always with the people.
It would be disastrous step, become suicidal forTELANGANA BJP high command decide too opt out Mr BANDI SANJAY There will not be any more joinings rather we see outgoings
ఆత్మకూరు బీజేపీ బహిరంగ సభ.
హాజరైన అశేష జనవాహిని. బీజేపీ పార్టీ తన పని చేసుకుంటూ పోతుంది కానీ మీడియాకు కనిపించడం లేదు.
కళ్లకు గంతలు కట్టుకుని చూస్తూ కేవలం ఈ నాయకుడు పోతున్నాడు ఆ నాయకుడు పోతున్నాడు అని వక్ర బుద్ధి రాతలు రాస్తున్నారు.
Congress leaders are day dreaming of forming government conveniently forgetting that they lost horribly in By-elections and GHMC elections in Telangana.
Tainted Politicians of Crime & Corruption (TPCC) are building castles in the air.
A trailer of what happens if Congress comes to power is seen in Karnataka where they
❌ Repealed the anti-conversion law against Hindus
❌ Removed content about K.B. Hedgewar and V.D. Savarkar from history. Will they keep chapters on terrorists like Osama bin Laden and Kasab?
❌ Rice distribution scheme of Congress in Karnataka is so flawed, Telangana which KCR claims “to be rice bowl” also denied to help
❌ Karnataka now is open to investments from Adani Group, after all drama by Rahul Gandhi
On one hand Congress is trying to create uncertainities in Telangana about pensions, Dharani and welfare schemes. On the other hand KCR is trying to create unrest among people by saying that Welfare schemes will go away if BRS doesn’t come to power.
But @BJP4Telangana abiding by the constitution believes that India is a welfare State and welfare of citizens is paramount.
Once BJP comes to power in Telangana, we will continue the social security schemes, correct all the flaws, make them even better to cater to Only to people and not to the politicians & their families.
నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారు మరియు వారి కుమార్తె డాక్టర్ సుచరిత రెడ్డి గారు @BJP4Telangana లో ��ేరుతున్న సందర్భంగా ఈ రోజు నాతో పాటు ఢిల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ తరుణ్ ఛుగ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పార్టీలో చేరడానికి ప్రోగ్రాం ఫైనల్ చేసుకోవడం జరిగింది.
As Shri Paidi Rakesh Reddy, a prominent Entrepreneur from Armoor Constituency in Nizamabad Parliamentary Segment and his daughter Dr. Sucharita Reddy are going to join @BJP4India , they cordially met National General Secretary Shri @tarunchughbjp ji at the BJP Central Office in Delhi today.
ఈ రోజు జనగామ జిల్లా బిజెపి కార్యాలయంలో జరిగిన జిల్లా సోషల్ మీడియా సమావేశం లో పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా @BJPITCellTS రాష్ట్ర కన్వీనర్ @AVRBJP ఆన్న గారు మరియు జిల్లా అధ్యక్షులు @drdashmanth గారు హాజరై సోషల్ మీడియా కార్యకర్తలకు దిశ నిర్ధేశం చేశారు
బిజెపి జనగామ జిల్లా స్థాయి సోషల్ మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు @drdashmanth గారితో కలసి పాల్గొని జిల్లా & అసెంబ్లీ సోషల్ మీడియా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది .
#BJP4Telangana
రాష్ట్రంలో ముగిసిన భారత ప్రధాని పర్యటన.
తిరిగి రాష్ట్రానికి వచ్చి మీడియా ముందు గప్పాలు కొట్టనున్న దేశ్ కి నేత.?
నేను రాష్ట్రంలో లేని సమయంలో వచ్చాడని లేకపోతే చీల్చి చెండాడి రాష్ట్రంలో, దేశంలో గత్తర లేపెటోడ్ని అనే అవకాశం.?
. @narendramodi గారి ప్రభుత్వం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో,సోలాపూర్ - కర్నూల్ - చెన్నై ఎకనమిక్ కారిడార్
నందు NH-150c పై ₹1,227.57 కోట్లతో 6 వరుసల గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిని తెలంగాణకు మంజూరు చేయడం
జరిగింది. #TelanganaWithModi
మోదీ గారి ప్రభుత్వం ద్వారా తెలంగాణ నుండి వరి& బియ్యం సేకరణ గత ఐదేళ్లలో మూడింతలు పెరిగింది. అదే
సమయంలో కనీస మద్దతు ధర కూడా గణనీయంగా పెరిగింది. రాష్ట్ర రైతులకు 4-5 ర���ట్ల ప్రయోజనం కలిగింది.
#TelanganaWithModi
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న @narendramodi గారి ప్రభుత్వం ₹7,853 కోట్ల వ్యయంతో 354 కి.మీ.ల
పొడవున రాష్ట్రంలో నిర్మించిన/నిర్మించబోతున్న 12 జాతీయ రహదారులు #TelanganaWithModi
PMSVANidhi పథకం ద్వారా వీధి వ్యాపారుల సాధికారత కోసం ఎటువంటి పూచీకత్తు లేని ఋణాలను
@narendramodi గారి ప్రభుత్వం అందిస్తోంది. ఈ పథకం ద్వారా ఒక్క తెలంగాణ నుండే 3,42,812 మంది వీధి
వ్యాపారులు లబ్ధిపొందారు. #TelanganaWithModi
.@narendramodi గారి ప్రభుత్వం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో, NH-765DG పై సిద్దిపేట - ఎల్కతుర్తి సెక్షన్ లో
₹578.85 కోట్లతో జాతీయ రహదారిని తెలంగాణకు మంజూరు చేయడం జరిగింది. #TelanganaWithModi