April 17 is a black day for the country's women and for democracy.
The Congress and INDIA alliance have once again betrayed the country's women and cheated its daughters
Watch:
రెండవసారి బిజేపి జనగామ జిల్లా అధ్యక్షులుగా నాకు అవకాశం కల్పించిన బిజేపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్యులు శ్రీ @kishanreddybjp గారికి, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ @bandisanjay_bjp గారికి మరియు @BJP4Telangana రాష్ట్ర కమిటీకి హృదయపూర్వక కృతజ్ఞతలు...
@BJP_Jangaon
తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థులు, నాయకులు మరియు వారి కార్యకర్తలు బీజేపీ కార్యకర్తల మీద చేస్తున్న దాడులను ఖండిస్తున్నా. జనగాం లో బీఆర్ఎస్ అభ్యర్థుల దాడులే నిదర్శనం. ఇలా అవకతవకలకు పాల్పడుతున్న ఆ పార్టీ మీద కఠిన చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల కమిషన్ మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాను.
లాక్డౌన్ సమయంలో జనగామ ప్రజలకు సేవాకార్యక్రమాలు నిర్వహించి కరోనా బారిన పడి మృత్యువుకు దగ్గరగా వెళ్ళి వచ్చింది బిజెపి అభ్యర్థి @drdashmanth గారు..
మరి కాంగ్రెస్, బిఆర్ఎస్ అభ్యర్థులు జనాలను గాలికి వదిలి ఇంటికే పరిమితమయ్యారు.. జనగామ ప్రజలారా పోరాడి జనగామ జిల్లా ను సాధించిన జనగామ స్థానికుడు దశమంత్ రెడ్డి ని గెలిపిస్తారా? లేక పొలిటికల్ టూరిస్టులు బిఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్ధులకు ఓటేస్తారా?