Jai Shree Ram..🚩🚩
Friends the wait is over and here is the Promo. Please drop your comments.
That will help me to improve going forward..
@TVG_BJP@TelanganaMaata
జంతర్ మంతర్ వద్ద సంఘ విద్రోహ శక్తుల దాడిలో హెడ్ కానిస్టేబుల్ సునీత గారు తీవ్రంగా గాయపడి ఈరోజు చికిత్స పొందుతూ హాస్పిటల్ లో చివరి శ్వాస విడిచారు ఇక మనతో లేరు.
జంతర్ మంతర్ వద్ద జిహాదీ మూకతో పోరాడుతూ ఆమె వీరమరణం పొందారు. కడుపులోని బిడ్డ గర్భంలోనే మరణించింది.
ఓం శాంతి🙏 #cockroach
జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబిన్ గారు తెలంగాణలో మూడు రోజులు పర్యటనలో భాగంగా రేపు సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు వరంగల్ లోని (హనుమకొండ) ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన సమావేశానికి రేపు ఉదయం 7:30 గంటలకు ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయం నుంచి బస్సులు బయలుదేరుతాయి
@NelluriKoteswa2
NDA ప్రభుత్వ 12 ఏళ్ల పాలనలో సాధించిన కీలక విజయం ఏమిటంటే, 25 కోట్లకు పైగా ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారు. పన్ను చెల్లింపుదారుల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగింది; ఆదాయపు పన్ను చెల్లింపుదారుల సంఖ్య 2013-14లో 5.26 కోట్లు ఉండగా, 2024-25 నాటికి అది 12.13 కోట్లకు పెరిగింది.---
ఎక్కువ రోజులు ప్రధానమంత్రిగా పనిచేసిన జవహర్ లాల్ నెహ్రూ గారి పేరు మీద ఉన్న రికార్డును అధిగమించి ప్రధానిగా కొనసాగుతున్న గౌరవ నరేంద్ర మోడీ గారి పేరు మీద స్వయంభు శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రేపు ఉదయం 9:30 గంటలకు ప్రత్యేక పూజా , వారి పేరు మీద మొక్కలు నాటే కార్యక్రమం కలదు.
ఛలో పరేడ్ గ్రౌండ్స్
బిజెపి బహిరంగ సభ
గౌరవ ప్రధానమంత్రి
శ్రీ @narendramodi గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న బిజెపి భారీ బహిరంగ సభకు ఉప్పెనలా తరలుదాం…
సభను విజయవంతం చేద్దాం…!
📍 పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్
🗓️ మే 10, 2026, ఆదివారం
🕒 మధ్యాహ్నం 3:00 గంటలకు
Tomorrow, 10th May, I will be attending various programmes in Karnataka and Telangana.
At 11 AM tomorrow, I will join the programme to mark the 45th anniversary celebrations of the establishment of the Art of Living. In line with our ethos of serving society, they have been doing commendable work across a wide range of sectors.
In the afternoon, I will reach Hyderabad, where development works worth around Rs. 9500 crore will be inaugurated or their foundation stones will be laid. These works cover sectors such as roads, logistics, textiles, railways, energy and more. I will then join the programme to dedicate the Sindhu Hospital to the nation.
In the evening, I will address a BJP rally in the city. Fed up of the BRS misrule earlier and the Congress misrule now, Telangana is looking towards the BJP. Our rising support indicates our Party is Telangana’s preferred choice!
https://t.co/XzJBQAO5Xa
నేను రేపు, మే 10న, కర్ణాటక, తెలంగాణల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటాను.
ఉదయం 11 గంటలకు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ స్థాపించి 45 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటాను. సమాజానికి సేవ చేయాలనే మన విలువలకు అనుగుణంగా, ఈ సంస్థ అనేక రంగాల్లో ప్రశంసనీయమైన సేవలు అందిస్తోంది.
మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుని, సుమారు రూ. 9500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలను,శంకుస్థాపనలను చేస్తాను. ఈ పనులు రహదారులు, లాజిస్టిక్స్, చేనేత ఉత్పత్తులు, రైల్వేలు, ఇంధన, అనేక ఇతర రంగాలకు సంబంధించినవి. తర్వాత సింధు ఆసుపత్రిని దేశానికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొంటాను.
సాయంత్రం నగరంలో నిర్వహించే బీజేపీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తాను. గతంలో బీఆర్ఎస్ దుష్పరిపాలనతో, ఇప్పుడు కాంగ్రెస్ అసమర్థ పాలనతో కూడా విసిగిపోయిన తెలంగాణ, బీజేపీ వైపు చూస్తోంది. మాకు పెరుగుతున్న మద్దతు, తెలంగాణలో బీజేపీనే మొదటి ఎంపికగా నిలుస్తోందని స్పష్టం చేస్తోంది!
https://t.co/XzJBQAO5Xa
ఈరోజు కొండగట్టు అంజన్న మొక్కు బడికి 40 కిలోమీటర్లు చెప్పులు లేకుండా పాదయాత్ర చేస్తున్న కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి శ్రీ Bandi Sanjay Kumar అన్న గారు.@bandisanjay_bjp