తెలంగాణాలో ఒకానొక సమయంలో కాంగ్రెస్ పార్టీ సచ్చిపడి ఉంటే, BRS పార్టీకి Alternate బీజేపీయే అని ప్రజలందరికీ తెలిసినా కూడా, నేను మేడ్చల్ టికెట్ కి ఆశపడి, సచ్చిన కాంగ్రెస్ ని నా మాటలతో అబద్ధాలు చెప్పి పైకి లేపితే, నాకు మేడ్చల్ టికెట్ ఇవ్వకుండా మోసం చేసింది అని బాధపడుతున్న @TeenmarMallanna ..😄😂🤣
అందుకే అన్నారు చెడపకురా చెడేవు అని.. అయ్యిందా బాగా అయ్యిందా ఇప్పుడు.. తెలంగాణ ప్రజలకు ఇప్పటికైనా అర్ధం అయిందనుకుంటా. కాంగ్రెస్ పార్టీ కేవలం న్యూస్ ఛానెళ్ళలోనే ఉంది. ప్రజల్లో గ్రౌండ్లో లేదని జనాలకి ఇప్పుడు తెలుస్తుంది చూడండి..🤗🤗🤔🤔😀
కేసీఆర్ నియంత పాలనకు కౌంట్ డౌన్ మొదలైంది. తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలకు 52 రోజుల్లో చెల్లుచీటీ పడబోతోంది. నేటి ఎన్నికల షెడ్యూల్‌తో దొరవారి కుటుంబం రోజులు లెక్క పెట్టుకోవడమే! రాబోయే ఎన్నికల యుద్ధంలో ప్రజలు కేసీఆర్ పాలనకు చరమగీతం పాడబోతున్నారు..
In Mahabubnagar, launching initiatives and laying the foundation stones for projects that will significantly improve Telangana's infrastructure and connectivity. https://t.co/mz4vP5EXne
People of Telangana welcome the setting up of National Turmeric Board by the @narendramodi Ji Government which will transform the lives of Turmeric Farmers of Telangana.
#Modi4Telangana
900 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో ములుగులో ప్రారంభం కానున్న సమ్మక్క - సారక్క కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయం..
తెలంగాణ ప్రజల ఆకాంక్షను నేరవేర్చిన ప్రధాని శ్రీ @narendramodi గారికి అనేక ధన్యవాదాలు
#Modi4Telangana
పాలమూరు ప్రజాగర్జన
భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న..
భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ (@narendramodi) గారికి
స్వాగతం - సుస్వాగతం
🗓️ అక్టోబర్ 1, 2023, 12 గం.లకు,
📍 ఐటిఐ గ్రౌండ్స్, భూత్పూర్, మహబూబ్ నగర్ జిల్లా.
#BJP4Telangana#BJP4IND#WelcomeModiJi
మహబూబ్‌నగర్‌లో రేపు, అక్టోబర్ 1వ తేదీన నేను రూ. 13,500 కోట్లకు పైగా రహదారులు, కనెక్టివిటీ, ఎనర్జీ , రైల్వేలతో సహా విభిన్న రంగాలకు చెందిన అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపన చేసేందుకు ఎదురుచూస్తున్నాను. ఈ ప్రాజెక్టులతో తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. https://t.co/1ZvOCUwTZP
రేపు, అక్టోబర్ 1వ తేదీన నేను మహబూబ్‌నగర్‌లో @BJP4Telangana ర్యాలీలో ప్రసంగిస్తాను. అసమర్థ బీఆర్ఎస్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారు. ప్రజలు కాంగ్రెస్‌పై కూడా అంతే అవిశ్వాసంతో ఉన్నారు . BRS, కాంగ్రెస్ రెండూ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం లేని వంశపారంపర్య పార్టీలు.