రాజన్న సిరిసిల్ల,
ఎల్లారెడ్డిపేట మండలం, అక్కపల్లి గ్రామంలో విద్యార్థుల అవస్థలు పట్టించుకోని అధికారులు, మధ్యాహ్న భోజనం సరిపోలేదు అంటూ కూరలలో ఎక్కువ నీరు పోసి, ఉప్పు కారం సరిగ్గా లేదు అంటూ,మాకు ఆకలి ఐతుంది సారూ అంటూ ఏడ్చినా విద్యార్థులు,
@Collector_RSL@DeoRajanna@Ponnam_INC
శాతవాహన యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న బోధన బోధనేతర సిబ్బంది నియమించాలి. ఎగ్జామినేషన్ బ్రాంచ్ లో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని, రెగ్యులర్ VICE CHANCELLOR నియమించాలని అలాగే నూతన మరియు వృత్తి కోర్సులను ప్రవేశపెట్టి Ph.D అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శాతవాహన యూనివర్సిటీని ముట్టడించడం జరిగింది.
Dear @hydcitypolice Ganesh Puja is inherently kind. Could you also make similar videos and messages about festivals that are not kind to living beings?
Give it a try!
ఒక్క వర్షానికే మళ్లీ స్తంభించిన రోడ్డు..
అక్కపల్లి లేతమామిల్ల వాగు బ్రిడ్జి కోసం ఎన్నో సార్లు వేడుకున్న అధికారులు స్పందించడం లేదు.
అత్యవసర పరిస్థితుల్లో గ్రామం దాటి ఎక్కడకెళ్లలేని పరిస్థితి,దయచేసి @Collector_RSL@KTRBRS@bandisanjay_bjp స్పందించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టగలరు.
పిల్లలు వేసే ప్రశ్నలకు సమాధానం ఉందా ప్రభుత్వం వద్ద ?
ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలి, పిల్లలు రోడ్డు మీద కూర్చొని ప్రశ్నించే స్థాయికి వచ్చింది మీ పరిస్థితి…
@CollectorRRD@revanth_anumula
Electricity charges for the Ganesh Mandaps will be personally covered by me in Karimnagar and requested the electricity department not to harass the organizers.
Necessary facilities, including electricity and ambulances, will be provided throughout the nine days of the festival, not just on the day of immersion.
Urged Ganesh Pandal organizers to undertake nine days of fasting during Vinayaka Chavithi celebrations, as such devotion is believed to fulfill one’s desires.
Called for peaceful celebrations, aiming to make Karimnagar a model for successful Ganesh Utsav.
Attended a review meeting at Karimnagar Commissionerate held by Commissioner Abhishek Mohanty garu, discussing arrangements for Vinayaka Chavithi celebrations, joined by District Collector Pamela Satpathy garu @MC_Karimnagar garu, MLAs Kavvampalli Satyanarayana garu and Medipalli Satyam garu, SUDA Chairman Narender Reddy garu, and other key officials.
Earlier, with the office bearers of @BGUS_official , attended review meetings for Ganesh Utsav arrangements. One was chaired by Hyderabad Incharge Minister @Ponnam_INC Ji and Rangareddy Incharge Minister @OffDSB Ji with stakeholders from various government departments. The other was led by the Hyderabad Police Commissioner with officials from Police, GHMC and other key departments.
పూర్తిగా సిగ్గు, శరం వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వము..!!
రైతే రాజ్యం వస్తే బాగుంటది అనీ కాంగ్రెస్ కీ ఓటు వేసిన రైతు.. !!
రైతులను కంటతడి పెట్టిస్తున్న ఈ ప్రభుత్వానికి రైతుల ఉసురు మాత్రం మీకు పక్క తగులుతుంది..!!
"మాకు న్యాయం చెయ్యండి MRO కాళ్ళు మొక్కినా ప్రభాకర్ పిల్లలు "
వరంగల్ CI నువ్వు పోలీసువా పోతురాజువ, విద్యార్థి అనుకుంటు���్నావా గొర్రెపిల్ల అనుకుంటున్నావ. ఖాభర్ధార్
సిగ్గు లేని CI పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ లను విడుదల చేయాలాని శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న ABVP కార్యకర్తల
పై పోలీసుల దౌర్జన్యం..!!
#ABVPTelangana
గత ప్రభుత్వం నా ఫోన్ ట్యాంపరింగ్ చేసింది..!!
కెసిఆర్ పాలనలో, మా ఫోన్ లు ట్యాపింగ్ జరుగుతున్నాయని ఎన్నో సార్లు చెప్పిన.
కెటిఆర్, కేసీఅర్ లు ప్రధాన సూత్రధారులుగా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించి ఫోన్ ట్యాపింగ్ చేసారు.
#PhoneTappingCase#PhoneTapping
అబ్ కీ బార్ మోదీ సర్కార్ - మొదటిసారి
ఔర్ ఏక్ బార్ మోదీ సర్కార్ - రెండోసారి
ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ - మూడోసారి
బార్ బార్ మోదీ సర్కార్ - ప్రతి సారి
ప్రజల నినాదం - మన మోదీని ఎన్నుకోవడమే అభిమతం
#ModiMataAbhivrudiBata
క్షణం క్షణం దేశ ప్��జల శ్రేయస్సుకై కంకణం
కణం కణం దేశ అభివృద్ధికే అంకితం
మన మోదీకి మాత్రమే ఇది సాధ్యం
అందుకే నరేంద్రుడికి అండగా తెలంగాణం
#ModiMataAbhivrudiBata