UNBELIEVABLE….
BSF officer , Jibu B Mathew arrested by CBI Kochi unit while travelling in Shalimar Express. He had 96 crore rupees in cash.
He is a resident of Pathanamthitta District Kerala. He was traveling with 76 lakhs on the train while nabbed. Then, during the search of his house, 96 crores was recovered by the CBI.
He was Posted at Indo Bangladesh border in West Bengal. ….
Watch the recovery of stashed cash.
This is what he earns for helping Mamata by changing the West Bengal’s demography…
ఆత్మబలిదానాలకు ప్రేరేపించలేదు..
ఆహుతికమ్మని "అగ్గి" రగిలించలేదు..
ఆశ పెట్టి, అబద్ధాలు చెప్పి, మాట మార్చలేదు..
ఆందోళన చేస్తున్నవారిపై గన్ను గురిపెట్టలేదు..
ఆంధ్రా ప్రజలను దూషించలేదు..
తెలంగాణ ప్రజల కాంక్షను తిరస్కరించలేదు..
బంగారు బతుకులు బుగ్గిపాలు చేసుకోవద్దని బతిమిలాడింది..
బతికి ఉండి, బాధలను భరించి, బరిగీసి పోరాడి, భవిష్యత్ తరాలకు భవ్యమైన తెలంగాణను బహుమతిగా ఇవ్వమని ప్రోత్సహించింది..
ఒకే మాట.. ఒకే బాణం..
రామయ్య మాకు నేర్పిన సిద్ధాంతం!
తెలంగాణ ప్రజల పోరాటంతో, బిజెపి బలంతో, చిన్నమ్మ సుష్మా స్వరాజ్ వేసిన బాటతో నెరవేరిన తెలంగాణ రాష్ట్రం.
#TelanganaFormationDay2025
ఇవి గుర్తున్నాయా ఎవరికైనా??
లైను లో నిలబడి ఫామ్ నింపి ఆరు నెలలు అయింది,
ఆరు గ్యారంటీలు మాత్రం అమలుకాలే!!
పార్టీ ఫిరాయింపుల మీద ఉన్న శ్రద్ధ ఇచ్చిన హామీల మీద లేకపాయే !!
ఇదేనా తెలంగాణ లో ప్రజా పాలనా అంటే ??