Took oath as Rajya Sabha MP from UP today. Was fortunate to receive greetings from Hon'ble PM Shri @narendramodi ji, BJP's National President Shri @AmitShah Ji & Vice President & Shri @MVenkaiahNaidu Ji. Feeling blessed to be in the august house with such distinguished leaders.
మొదటి మూడేళ్ళలో 7 వెనుకబడిన జిల్లాలకు ప్రత్యెక అభివృధి సహాయం కింద కేంద్ర ప్రభుత్వం రూ.1050 కోట్లు అభివృధి గ్రాంట్లు రూపంలో విడుదల చేసింది. ఇలా విడుదల ఐన మోతంలో 12 శాతం వాడుకుని 88 శాతం ఉపయోగించకపోవడం ఆశ్చర్యకరం. #ShahExposesCBN
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి కాకుండా కేవలం రాజకీయపరమైన అంశాలతో ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని తెలుగుదేశం పార్టీ, ఎన్.డి.ఏ కూటమి నుండి వైదొలింగింది. #ShahExposesCBN@BJP4Andhra @rammadhavbjp @HariBabuBJP @VishnuReddyBJP@PurandeswariBJP
గత ఐదు సంవత్సరాల్లో ఎ. పి కేటాయించిన మొత్తం నిధులతో పోల్చినప్పుడు ఎన్.డి.ఎ ప్రభుత్వం ఎ.పి కి రెట్టింపు కేంద్ర సహాయాన్ని విస్తరించింది. అయినప్పటికీ కేంద్రం సహాయం ఏమీ చేయలేదు అని ఎలా ఆరోపిస్తారు? #ShahExposesCBN@GVLNRAO @rammadhavbjp @PurandeswariBJP @HariBabuBJP @BJP4Andhra