I donated to the BJP - the party of aspirations of all Indians. I contributed towards strengthening a party of New India builders under PM Modi. You can do it too! Use my Code SOF85Q-F https://t.co/v1ixc6IpCm
మీ జీవితంలో ఈ కనుమ పర్వదినం,
మీ కష్టాలన్నింటినీ తొలగించి,
సుఖ సంతోషాలు, సిరిసంపదలు అందించాలి... అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. 🌾💐🌾💐🌾
#కనుమ 🌷
#HappyKanuma 🌾
#kanuma 🌹
#Sankranthi2024 🍁
ఆధునిక భారత తొలి మహిళా అధ్యాపకురాలు, మహిళా సాధికారతకు ప్రతిరూపం, సమాజ హితమే పరమావధిగా తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప సామాజిక కార్యకర్త 'క్రాంతిజ్యోతి' శ్రీమతి సావిత్రీ బాయ్ ఫూలే జయంతి సందర్భంగా వారి దివ్య స్మృతికి నా నివాళి.#SavitriBaiPhuleJayanti#krantijyoti
ఓం శాంతి
@bjym4madhapur కోశాధికారి @BangaramKu54321 గారి నాన్న గారు అనారోగ్యం దృశ్య నేడు స్వర్గస్తులైనరని తెలుపుటకు చింతిస్తూ , వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ భగవంతుడు వారి కుటుంబభ్యులకు మనోధైర్యాన్ని కలిగించాలని కోరుకుంటూ... ఓం శాంతి.
మాదాపూర్ డివిజన్ 107 బీజేవైఎం అధ్యక్షుడు @ShivaYadav144 గారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శి @JithenderkBjym బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆనంద్ కుమార్ మరియు బీజేవైఎం మాదాపూర్ డివిజన్ సభ్యులు.