కాలం తెచ్చిన కరువుపై కూడా KTR చిల్లర
రాజకీయాలా.
ఇది ముమ్మాటికీ కాలం తెచ్చిన కరువే… కానీ KTR,BRS మాత్రం దీనిపైనా శవ రాజకీయాలు చేస్తోంది.
ప్రజల కష్టాలపై రాజకీయాలు చేయడం మానేయండి అంటున్న తెలంగాణ ప్రజలు.
#Telangana#Elnino#RevanthReddy
Wish you Happy Birthday to our beloved leader Hon’ble Speaker, Telangana Legislative Assembly Shri Gaddam Prasad Kumar Anna and pray lord almighty to shower his blessings upon you in abundance 💐🎂
@GpkOfficial_
మీ మొబైల్ పోయిందా? ఆందోళన వద్దు!
🔹కామారెడ్డి జిల్లాలో గత 30 రోజుల్లో: 115 ఫోన్లు (₹19 లక్షలు) రికవరీ
🔹మొత్తం రికవరీ: 4,780 ఫోన్లు (₹7.64 కోట్లు)
🔹విధానం: CEIR పోర్టల్ ద్వారా
👉 వెంటనే https://t.co/C2Xa07F9sl లో ఫిర్యాదు చేయండి --జిల్లా ఎస్పి గారు
📞 RSI బాలరాజు: 8712686114
Awareness video on Traffic Challan payments which police in TG is forcing these days to pay at junctions
Pls watch n share if you think it's helpful (2nd part in 2nd tweet 👇)
Ty,
VG
ఎందరో యోధులు, మేధావులు చేసిన పోరాట ఫలం స్వాతంత్ర్యం. భిన్నత్వంలో ఏకత్వం మనదేశ విశిష్టత. ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న ఈ ప్రత్యేకతను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అన్ని వర్గాలను కలుపుకొని వెళ్తూ..సోదరభావంతో మెలుగుదాం. దేశ ఐక్యతను ఇనుమడింపజేద్దాం