కార్మిక కర్షకులందరికీ మేడే శుభాకాంక్షలు: టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
* దేశాభివృద్ధిలో భాగమైన కార్మిక లోకానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు వారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది
@Bmaheshgoud6666@INCTelangana#MayDayBermartabat#MayDay
టిపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రాజేందర్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి బిఆర్ఎస్ తొర్రూరు మండల అభివృద్ధి కమిటీ చైర్మెన్ డా.పొనుగోటి సోమేశ్వర్ రావు ఆధ్వర్యంలో 500 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరిక
@INCTelangana
హైదరాబాద్ వేదికగా
భారత్ సమ్మిట్-2025 కు ఏర్పాట్లు
ఏప్రిల్ 25,26న హెచ్ఐసీసీలో నిర్వహణ
హాజరుకానున్న 400మందికి పైగా నిపుణులు
జాతీయ, అంతర్జాతీయ రాజకీయ,
సామాజిక, ఆర్థిక సమస్యలపై చర్చలు.
#BharatSummit2025
ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
*శిలువ వేయబడి సమాధి చేయబడిన క్రీస్తు పునరుజ్జీవితుడై తిరిగివచ్చిన ఈ ఆదివారం రోజును ఈస్టర్ పండుగగా జరుపుకుంటారు
*దుర్మార్గంపై ప్రేమ, సహనం సాధించిన విజయం ఏసుక్రీస్తు పునరుత్థానం
#Easter2025#EasterSunday
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద బేస్మెంట్ వరకు ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్దిదారులకు మొదటి విడతగా లక్ష రూపాయలు చెల్లించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి @revanth_anumula గారు లాంఛనంగా ప్రారంభించారు. వికారాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, సూర్యాపేట, మహబూబ్ నగర్, సిద్దిపేట జిల్లాలకు చెందిన పలువురు లబ్దిదారులకు లక్ష రూపాయల విలువైన చెక్కులను ముఖ్యమంత్రి గారు అందజేశారు.
ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి @Bhatti_Mallu గారు, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి @mpponguleti గారు, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, గృహ నిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు. 2019 మంది బేస్మెంట్ వరకు ఇండ్లను పూర్తి చేసుకోగా వారికి 20.19 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందని మంత్రి పొంగులేటి గారు చెప్పారు. #IndirammaIndlu #TelanganaRising
Watch Telangana Pradesh Congress Committee President Shri Mahesh Gaud's @Bmaheshgoud6666 speech at the #BharatSummit Press Conference. His vision highlights Telangana's pivotal role in India's progress and the summit's transformative agenda for global justice. #DeliveringGlobalJustice #Nyay #PlatformForProgress #VoicesAtBharatSummit
హనుమాన్ జయంతి సందర్భంగా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని పోచార గుట్ట హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామి వారిని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ , CWC సభ్యులు గిడుగు రుద్రరాజు గార్లతో కలిసి దర్శించుకోవడం జరిగింది