Retweet And Spread This Facts!✅️
Chief @ysjagan Anna Detailed Explanation On Polavaram!
After Watching This, I Feel That Jagan Anna Shown Utmost Dedication In Completing Major Works Of Polavaram!
Retweet And Spread This Facts!✅️
జగన్ వెలుగొండ ప్రాజెక్టు కోసం చేసిన ఏం చేశారో అద్భుతంగా వివరించిన 10TV!
18.8 కిలోమీటర్లు, 9 మీటర్ల వెడల్పుతో రెండు టన్నెల్ నిర్మాణం పూర్తి చేసింది జగన్
Tv9 About Real Story Of YSR & YS JAGAN Hardwork On VELIGONDA Project!
తండ్రి వేసిన పునాది తనయుడు చేసిన కలల సాకారం.
2004 లో YSR శ్రీకారం చుట్టిన వెలిగొండ ప్రాజెక్టు.
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రికార్డు స్థాయిలో పూర్తి చేసి జాతికి అంకితం చేసింది జగనన్న.
ఆసియాలోనే అతిపెద్ద ఇరిగేషన్ టన్నెల్స్ (18.8 కి.మీ) పూర్తి చేసింది జగనన్న
వెలిగొండ ప్రాజెక్టు ను ఈరోజు ఇంత గొప్పగా రూపు దిద్దుకోవడంలో పెద్ద పాత్ర పోషించిన మహానేత YSR గారికి , Ys జగన్ గారికి &
కమ్యూనిస్ట్ పార్టీలకు కృతజ్ఞతలు .
2004 YSR గారు CM అయ్యాకే ఈ ప్రాజెక్ట్ కు పరిపాలన అనుమతులు వచ్చాయి 👏
1996 లో శంకుస్థాపన చేస్తే 9 ఏళ్లలో కనీసం అనుమతులు కూడా తెచ్చుకోలేనీ వాళ్లు ఇది కట్టారట 🤣
పనులు చేయకుండా ప్రారంభించి క్రెడిట్ తీసుకునే వాళ్లు చాలామంది ఉంటారులే
-- YNR
#Veligonda
పబ్లిసిటీ పిచ్చలో ప్రజలు అక్కర్లేదు
అందుకే పాపం ఆమె ప్రేమాతో ఆ బటన్ ను తాకితే
చెయ్యి పీకేశాడు 🤡 !! ఇలాంటి వాడు ప్రజలకు
ఏం చేస్తాడు ఎవడో చేసిన ప్రాజెక్ట్ కు క్రెడిట్ చోరీ తప్ప
#VeligondaProjectByYSFamily
Veligonda Project- YSR gave it life, and YS Jagan turned the dream into reality. 💫
వెలిగొండ ప్రాజెక్టుకి అప్పట్లో వైయస్ఆర్ గారు ప్రాణం పోస్తే.. ఆ తర్వాత వైయస్ జగన్ గారు మొక్కవోని సంకల్పంతో దాదాపు పనులు పూర్తి చేసి టన్నెల్స్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు
నల్లమల సాగర్‌లో జలసిరిని ఈ ప్రాజెక్టు కురిపిస్తోంది..! 🌊🌾
వైయస్ఆర్ గారి దార్శనికత.. వైయస్ జగన్ గారి సంకల్పం.. వెలిగొండ ప్రాజెక్టు సాకారం! 🙌🏻
#YSRLivesOn
#YSJaganDevelopsAP
#CreditChorBabu
#VeligondaProject
పల్నాడు జిల్లా:
చిరిగిపోయిన స్కూల్ బ్యాగులు చూపిస్తూ విద్యాశాఖ మంత్రి @naralokesh పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన పల్నాడు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు!
“గుడ్ మార్నింగ్ నరసరావుపేట” కార్యక్రమంలో భాగంగా 14వ వార్డులో పర్యటిస్తున్న సమయంలో కూటమి ప్రభుత్వం పంపిణీ చేసిన నాణ్యతలేని, చిరిగిపోయిన స్కూల్ బ్యాగులను రోడ్డు పక్కన పడేసి ఉండటాన్ని డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు గమనించా���ు.
అనంతరం ఆ బ్యాగులను మీడియాకు చూపిస్తూ మాట్లాడుతూ.. “కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ ఘన చరిత్ర ఇది. విద్యాశాఖ మంత్రి గారు.. మీ కూటమి పాలనలో పంపిణీ చేసిన ఈ చిరిగిపోయిన స్కూల్ బ్యాగులను ఒక్కసారి చూడండి” అంటూ ఎద్దేవా చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కూటమి ప్రభుత్వ పాలనలో పిల్లలకు నాణ్యతలేని బ్యాగులు ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. గతంలో వైయస్ జగన్ గారి ప్రభుత్వం ఇచ్చిన బ్యాగులను పిల్లలు సంవత్సరం పాటు పుస్తకాలు పెట్టుకుని వినియోగించుకున్నారని ఆయన అన్నారు.
ప��రస్తుతం కూటమి ప్రభుత్వం ఇచ్చిన బ్యాగులు పుస్తకాలు పెట్టుకోవడానికి కూడా పనికిరాకపోవడంతో.. వాటిలో చెత్త వేసి పారవేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ బ్యాగులు పుస్తకాలు పెట్టుకోవడానికి కాకుండా చెత్త వేసుకోవడానికి మాత్రమే పనికొస్తున్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
#PappuLokesh #MosagaduBabu #AndhraPradesh #JaganannaConnects
మాకు ఎలాంటి రాజకీయ అజెండా లేదు
గత ప్రభుత్వ హయాంల���నూ ఉద్యమాలు చేశాం
హామీలు నెరవేర్చాలని కోరితే రాజకీయ అజెండా అంటారా?
ఉద్యోగుల సమస్యల పరిష్కారమే మా అ��ెండా
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్నాం
మంత్రులు, అధికారులతో చర్చలు జరిపి 40 రోజులైంది
ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు
ఉద్యమానికి వెళ్లక తప్పని పరిస్థితి
-ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు
కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో ఎన్���ో జిమ్మిక్కులు జరిగాయి. వాటన్నిటికీ ఆధారాలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వద్ద ఉన్నాయి. విద్యాశాఖ మంత్రి @naralokesh కి దమ్ముంటే మా ఛాలెంజ్ స్వీకరించి వీటికి సమాధానం చెప్పాలి. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ ఎంక్వైరీ జరగాలి.
-వీరశేఖర్ రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
వైయస్ఆర్ జిల్లాలో వైయస్ఆర్ సీపీ కార్యకర్తను కిడ్నాప్ చేసిన టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డి...!
రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులపై విమర్శ చేశాడంటూ అంబటి సురేష్ కిడ్నాప్, టీడీపీ కార్యాలయానికి తీసుకువెళ్���ి సురేష్ పై విచక్షణా రహితంగా దాడి..తన కార్యకర్తను కాపాడుకోవడం కోసం టీడీపీ కార్యాలయానికి బయలుదేరిన ఇంఛార్జ్ నరేన్ రెడ్డి..అడ్డుకున్న పోలీసులు, సురేష్ ను తీసుకొస్తామంటూ హామీ. సురేష్ కిడ్నాప్ పై జిల్లా ఎస్పీకి పిర్యాదు చేసిన వైయస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి
అంబటి సురేష్ ను టీడీపీ కార్యాలయం నుంచి బయటకు తీసుకొచ్చిన పోలీసులు, అంబటి సురేష్ ను పరామర్శించిన వైయస్ఆర్ సీపీ ఇంఛార్జ్ నరేన్ రెడ్డ��.. పార్టీ అండగా ఉంటుందని భరోసా.
మీరు రాగానే మంచి పీఆర్సీ తీస్తామన్నారు..
ఒక్కసారి ఆ వీడియో చూద్దామా అంటూ గతంలో ఉద్యోగులకు చంద్రబాబు ఇచ్చిన హామీలను వినిపిస��తూ..
మరి సీఎం చంద్రబాబుకు తమ బాధలను వివరించిన ప్రభుత్వ ఉద్యోగులు.
బ్రేకింగ్ న్యూస్
పెదకాకాని శ్రీ భ్రమరాంబ అమ్మవారికి మంగళసూత్రం సమర్పణ
మంగళసూత్రం కానుకగా సమర్పించిన అంబటి మురళి
అమ్మవారి మంగళసూత్ర అపహరణ అపశృతి పరిహారణకై నగర సంకీర్తన
నగర సంకీర్తనలో పెద్ద సంఖ్యలో ��ాల్గొన్న YSRCP శ్రేణులు, భక్తులు
🚨
న్యూ ఇండియాలో దూసుకుపోతున్న రైల్వే శాఖ
విశాఖ - ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ ఏకంగా 14 గంటలు ఆలస్యం !
రైల్లో నీళ్ళు లేవు, ఆహారం అంతకన్నా లేదు
విజనరీ రైల్వే శాఖ మంత్రి @AshwiniVaishnaw గారి పాలనలో రైల్వే శాఖ పనితీరు ఇది.
#Railways
Source: Telugu Traveller
కేరళకు చెందిన సోహైల్ ఓ పెద్ద గంజాయి డాన్ అని అందరికీ తెలుసు. కానీ.. సోహైల్ తప్పించుకోవడం గురించి హోంమంత్రి @Anitha_TDP ను ప్రశ్నిస్తే, ఆమె తనకు అతను ఎవరో తెలియదన్నట్లు దిక్కులు చూస్తున్నారు. హోంమంత్రికి ఈ పరిస్థితి ఎం���ుకు వచ్చిందంటే? ఆమె పనిచేయడం లేదు కాబట్టి.
-నాగ మల్లీశ్వరి గారు, వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి