2003 లో వెలిగొండ గుదిబండ అన్నారు ఇప్పుడు అందరి క్రెడిట్ ని నాదే అంటున్నారు
పోలవరం జలయజ్ఞామ్ దండగ అన్నారు ఇప్పుడు దాని ఫలాలు మావే అంటున్నారు
భోగాపురం కూడా అంతే
దిగిపోయే వరకు ఒక్క ఇటుక పెట్టలేదు పైన ఏ ప్రాజెక్ట్ లో
Great asalu 👏

Literacy మీదట్వీట్ వేసి @naralokesh డిలీట్ చేయడం
పోలవరం వాటర్ పైన ట్వీట్ వేసి @ysjagan గారు రిప్లై ఇవ్వడం
SM అకౌంట్స్ ని ఇండియా లో రెస్ట్రిక్ట్ చేయడం
మంచి ప్రభుత్వం 🥰
We miss you Rajanna 🙏🏽🕊️
You may Passed away 17 Years Ago But, Still in Our Hearts peddayana ❤️🩹🙇
You were the pioneer who transformed healthcare, education & farmers’ lives in united Andhra Pradesh
మీ గురించి ఎంత చెప్పినా తక్కువే పేద్దాయన 🙏🏽,
నిన్ను మా jagan Anna lo చూసుకుంటూ బతుకుతున్నాం..
#YSRLivesOn 💙
పోలవరం ప్రాజెక్టు మరియు దాని ప్రధాన కాలువల నిర్మాణ పనులను 2004లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రారంభించారు.
ఆయన హయాంలోనే ఈ ప్రాజెక్టుకు భూమిపూజ చేసి, జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా కాలువల తవ్వకం పనులను వేగవంతం చేశారు.