పరమ పవిత్రమైన తిరుమల లడ్డులో సిల్క్ క్లాత్ ముక్క.. ఈ ప్రసాదాన్ని భక్తులు ఎలా తినాలి చంద్రబాబు?
తిరుమలను ప్రక్షాళన చేస్తానంటూ అసమర్థుడిని టీటీడీ చైర్మన్ ను చేశావు.. రెండేళ్లలో స్వామి వారి లడ్డు పవిత్రతను దెబ్బ తీసే పనులు చేస్తున్నాడు
తిరుమలను ఏం చేద్దామని అనుకుంటున్నారు @ncbn ?
#SaveTirumalaFromTDP
#SadistChandraBabu
#SackBRNaidu
Video 1 - మళ్ళీ @ysjagan గెలిస్తే భూములు కొట్టేస్తాడు
Video 2 - భూములు కొట్టేస్తారు అని ప్రజలను నమ్మించిన వాళ్లే భూములు కొట్టేస్తున్నారు
అమాయక ప్రజలను ఏ విదంగా మోసం చేసారు అనడానికి ఈ రెండు వీడియోస్ చూస్తే అర్థం అవుతుంది
#AndhraPradesh#FourthEstate#Vizag
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨
విజయవాడలో గత రాత్రి మాయమైన Dustbin లు నిషాని జర్నలిస్ట్ అయిన @NishantOpinions గారు దొంగలిచ్చినట్టుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.