స్వయంకృషి, పట్టుదల, ధృఢ సంకల్పం కలిగిన వ్యక్తి ఎంచుకున్న రంగంలో ఉన్నతంగా తీర్చిదిద్దబడతాడని తెలిపిన స్ఫూర్తి ప్రదాత.. స్వామి వివేకానంద గారి జయంతి సందర్బంగా..
దేశ ప్రధాని శ్రీ @narendramodi గారి మాతృమూర్తి హీరాబెన్ మోడీ గారి మరణానికి చింతిస్తూ.. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకంటూ.. మోడీ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను..
#HeerebenModi