ప్రచారపిచ్చి పీక్స్..
కరోనా మందు బాటిల్ పైన చెవిరెడ్డి రెడ్డి గారి, జగన్ రెడ్డి రెడ్డి గారి బొమ్మలే కాకుండా జగన్ రెడ్డి అయ్య కాంగ్రెస్ వైఎస్సార్ రెడ్డి గారి బొమ్మకూడానా!
చనిపోయిన నేత చేతే "వైసీపీ" తలపాగా చుట్టించిన ఘనత #వైసీపీ కే దక్కుతుంది..
#అనందయ్య#JSPTakeOnJaganFailures
Sept 2006 all routes to public hearing venue were closed to facilitate APPCB conduct EC with outsiders brought by MP Mr Vivekananda Reddy.
Truth is no consent given by concerned people, but UCIL got it with blessing of YSR!!
#JSPTakeOnJaganFailures
https://t.co/MGykA7En5O
Urgent Zoom meeting held with Sri EAS Sarma, Sri Kalapala Baburao, Smt Jayashree, Sri Akula Lokesh today
Uranium contamination due to overflow of water from tail pond in Kadapa district due to Rains
#SaveKadapa fm #Uranium#Pollution
https://t.co/qmVf2C4C8f Passcode: eDQ!9Y7h
రెండేళ్లక్రితమే టేల్ పాండ్ లోపభూయిష్ట నిర్మాణం వల్ల యురేనియం కాలుష్యం భూగర్భంలో ప్రవేసించి ప్రకృతిని పులివెందులలో 6 గ్రామాల ప్రజల జీవితాలను నాశనం చేసిందని ప్రభుత్వ దృష్టికి తెచ్చాం
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పాండ్ నిండి కలుషిత నీరు భూమిపై ప్రవహిస్తుంది!
#JSPTakeOnJaganFailures
30వరోజు తీయాల్సిన రీడింగ్ రెండురోజుల తర్వాత తీసి యూనిట్ ₹3.60 బదులు ₹6.90 ఛార్జ్ చేశారని,
₹200 కంటే తక్కువ కడుతున్న వారిని ఎక్కువ కరెంట్ బిల్ ఉన్న కేటగిరీలో వాలంటీర్లు నమోదుచేసి మమ్మలని కొన్ని పథకాలకు అనర్హులనిచేసారని,
కంప్లెయింట్లు వచ్చాయి ఎంతమందికి జరిగిందో తెలుసుకోవాలి
తెలుగుజాతి 'కారా మాస్టారు' శ్రీ కాళీపట్నం రామారావు గారికి ఎప్పటికీ రుణపడి ఉండాలి
తెలుగు కథలన్నింటికి భావితరాల కోసం కారా మాస్టారి మహాయజ్ఞ ఫలమే "కథానిలయం". బిబిసి వీడియో మాస్టారి కృషికినివాళి
@JanaSenaParty, #మననుడిమననది ఆయన ఆశయసిద్దికి కృషి చేస్తుంది
https://t.co/STATDoWj7P
ముఖ్యమంత్రి గారూ.. మీరు వీళ్ళకి మాటిచ్చారు. @JanaSenaParty తరపున మిమ్మల్ని తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
మీకు వినతి పత్రం ఏపీ ఎయిడెడ్ పార్ట్ టైమ్ లెక్చరర్స్ అసోసియేషన్ ఇప్పటికీ రెండు సార్లు ఇచ్చారు..
ఇప్పుడు @PawanKalyan గారికి వచ్చినది
#JSPTakeOnJaganFailures
రేపు ప్రపంచ “పర్యావరణ దినోత్సవం” సందర్భంగా #మననుడిమననది ప్రత్యేక వెబినార్ కార్యక్రమం
"పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ది ప్రస్థానం"
తేదీ: 05-06-2021 ఉ.11గం.లకు
#జనసేనపార్టీ యూట్యూబ్/ ఫేస్బుక్ లలో లైవ్
జూమ్ లింక్ కోసం 6304900788 కి వాట్సప్ పంపండి
#WorldEnvironmentDay2021
జీ ఓ 25 మైనింగ్, జియాలజి, భూగర్బ జలవనరుల అధికారులు ఇచ్చిన క్లియరెన్స్ చూపడం లేదు, పేజీ 5 ప్రకారం ఎద్దుల బల్లకూ, గ్రామస్తుల సొంత అవసరాలకు ఉచిత ఇసుక సంగతి, పంచాయితీకి రావలసిన రాయల్టీ గురించి పట్టించుకునే నాథుడేలేడు!
@JanaSenaParty చూస్తూ ఊరుకోదు..
#JSPTakeOnJaganFailures
ఇనేవాడుంటే వీళ్ళు ఎన్నైనా చెబుతారు
మూడు రాజధానులు.. పద్నాలుగు మెడికల్ కాలేజీలు..30లక్షల ఇళ్లూ
శ్రీ రెడ్డి గారు రాష్ట్రంలో ప్రతిఒక్��రికి మూడు మాస్కులు ఇస్తామని చెప్పి సంవత్సరం అయ్యింది ఇచ్చారా?
మీ అప్పులూ.. తప్పులూ పై
లైవ్ డిబేట్ పెట్టుకుందామా? సార్??
#JSPTakeOnJaganFailures
దేశంలో జూన్1కల్లా కోటిమందికి టీకాలు వేసిన ఘనత ఆంద్రాదే 👌
రెండుడోసులూ 25,40,124 మందికి వేశాం!! అంటే ప్రక్రియ కోటిమందికి మొదలెట్టి, పూర్తిచేసింది 25లక్షల మందికేనా 🤔
కేంద్రం 98,85,650 డోసులిస్తే రాష్ట్రం 1,01,68,254 డోసులు వేసి��ది? 2.82 లక్షల డోసులు ఎక్కడివి?
పారదర్శకత ఎక్కడ?
Tarun Bharat Sangh intensifies the demand for declaring Trimbakeshwar, origin of Godavari, as eco-sensitive zone
@JanaSenaParty thru #ManaNudiManaNadi stands to Protect the Environment to safeguard life on earth..
https://t.co/2ppG6S6EJX
#EnvironmentDay#JSPForNewAgePolitics
Former Chief Secretary of AP Sri S.V. Prasad IAS and his wife Smt Lakshmi passed away this morning in Hyderabad due to #COVID19.
@PawanKalyan garu released a letter of condolence for SV Prasad garu stating his relationship with him..
May their souls rest in peace
#SVPrasad
Virtual Media Meet of Janasena on:
"Two years of Jagan's rule"
Sri Siva Sankar Rao garu, General Secretary, Janasena Party will address the Media
Today, Jun 1, 2021 at 10:30 AM
You can watch it on:
#JSPForNewAgePolitics#JanaSenaParty