@Anitha_TDP Hello medam garu gummadikaya donga ante bhujalu tadumukunattu undhi Mee speech please improve yours speech don't talk like u r boss andhuke 23 ichharu janalu
కరోనా లాంటి సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ఆ ఉచితాల అమలే అద్భుతమని ప్రపంచ మేధావులు కీర్తిస్తుంటే మీరు ఇలా మాట్లాడటం మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం..!!
నోట్ : మీలో చంద్రబాబు పరకాయ ప్రవేశం చేసినట్టు అనిపిస్తుంది.