గాంధీ భవన్ దగ్గర నిరసన చేస్తున్న AEE అభ్యర్థులు
నోటిఫికేషన్ ఇచ్చి రెండేళ్లు దాటినా కొల్లిక్కి రాని AEE అభ్యర్థుల అంశం
మంత్రులకు,అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని అభ్యర్థుల ఆందోళన
గాంధీ భవన్ దగ్గర మోకాల్ల మీద కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న AEE అభ్యర్థులు
@PrasadKumarG999 TGPSC అంటే GROUP-1 ఒకటే కాదు కదా @PrasadKumarG999 sir, 1540 #AEE ఉద్యోగాల భర్తీ కోసం గత 2 Years నుంచి వేచి చూస్తున్నాం. ఇప్పటికి అయినా AEE అభ్యర్థులకు #AEE_APPOINTMENT_ORDERS ఆర్డర్స్ ఇవ్వండి. #AEE_APPOINTMENTS_ORDERS
@TelanganaCMO@revanth_anumula@TelanganaCS@TelanganaDGP MLA,MP,MLC Elections అంటారు 30 వేళా ఉద్యోగాల భర్తీ చేసాం అంటారు ,కానీ TGPSC లో గత 22 నెలల నుంచి, #AEE అభ్యర్థులం మీ చుట్టు తిరుగుతున్నాం
దయచేసి మా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పించగలరు
@revanth_anumula@TeenmarMallanna మీరు బానే ఉంటారు .. Elections అయిపోయాయి MLA MP MLC లు అయ్యారు , కానీ మేంము ఎలా ఉన్నామో అలానే ఉన్నాం ... మా బతుకుల్లో వెలుగు లేదు ... మా AEE aspirants కి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ and అప్పొయింట్మెంట్స ఎప్పడు ఇస్తారు sir ? #AEE#AEE_APPOINTMENT_ORDERS
@revanth_anumula MLA,MP,MLC Elections అన్నారు 30 వేళా ఉద్యోగాల భర్తీ చేసాం అంటున్నారు ,కానీ TGPSC లో గత 22 నెలల నుంచి ,#AEE అభ్యర్థులం మీ చుట్టూ ఎండ ,వేడి అని చూడకుండా తిరుగుతున్నాం, ఇంకా ఎప్పుడు ఇస్తారు సర్ మా ఉద్యోగాలు ??
#TSAEE#TSAEE
@RSPraveenSwaero@TSPSCofficial గౌరవ ముఖ్యమంత్రి @revanth_anumula గారికి మేము #TSPSCAEE ఫలితాల కోసం గత సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్న కూడా ఇప్పటికీ వెలువడలేదు..ఈ ఫలితాల కోసం 1540 మంది తల్లిదండ్రులు ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలో అర్ధం కాని పరిస్థితుల్లో ఉన్నారు.తొందరగా మా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేలా చూడగలరు
@VenkatBalmoor@INCTelangana@TSNSUI#AEE (Notification 12/22) నోటిఫికేషన్ వచ్చి దాదాపుగా 2 సవంత్సరాలు గడిచింది, EXAM పూర్తి అయి సవంత్సరం గడిచింది,నిరుద్యోగుల పేరు చెప్పి ప్రభుత్వం మారింది, కానీ మా #AEE అభ్యర్థుల తలరాత మారేది ఎప్పుడు,మాకు ఉద్యోగ పత్రాలు ఎప్పుడు ఇస్తారు sir ? @revanth_anumula@INCTelangana