నల్గొండ రత్న ఫంక్షన్ హాల్లో TPUS-ABRSM "గురువందనం" వైభవంగా జరిగింది!
ముఖ్య అతిథి బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ శ్రీ పాండన్న గారు ఉపాధ్యాయులను శాలువాతో సత్కరించగా, ఉపాధ్యాయులు ఆయనను ఘనంగా గౌరవించారు. జిల్లా ఉపాధ్యాయుల కలయికతో వేడుక విజయవంతమైంది!
#Guruvandanam#TPUS
పాల్వాయి గ్రామంలో డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా బుసిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఆయన చూపిన జ్ఞానం, న్యాయం, సమానత్వ మార్గాన్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
#AmbedkarJayanti#BusireddyFoundation#Annadanam
గుర్రంపోడ్ మండలం పాల్వాయ్ గ్రామానికి చెందిన ఇద్దరు రైతులకు ‘బుసిరెడ్డి ఫౌండేషన్’ ద్వారా నానో యూరియా స్ప్రే చేసేందుకు ఉచితంగా డ్రోన్ స్ప్రేయర్లను అందించడం జరిగింది.
గుర్రంపోడ్ మండలం పాల్వాయ్ గ్రామానికి చెందిన పర్వత్ రెడ్డి, మాలె వెంకటర్ రెడ్డి.
#NanoUrea#FreeDroneService
నిడమానూర్ మండలం మారుతివారిగూడెం గ్రామాలకు చెందిన ఇద్దరు రైతులకు ‘బుసిరెడ్డి ఫౌండేషన్’ ద్వారా నానో యూరియా స్ప్రే చేసేందుకు ఉచితంగా డ్రోన్ స్ప్రేయర్లను అందించడం జరిగింది.
రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ @BPR__Official గారికి ధన్యవాదాలు తెలిపారు.
#NanoUrea#FreeDrone
నిడమనూరు మండలం మారుతివారిగూడెం గ్రామానికి చెందిన రైతులు మనోహర్ రెడ్డి, పగిడిమర్రి విజయ్‌లకు బుసిరెడ్డి ఫౌండేషన్ ద్వారా నానో యూరియా స్ప్రే కోసం ఉచిత డ్రోన్ స్ప్రేయర్ సేవలు అందించడం జరిగింది.
ఉచిత డ్రోన్ సర్వీస్ కోసం కాల్ చేసి మీ వివరాలు నమోదు చేసుకోండి.
#NanoUrea#FreeDrone
తిరుమలగిరి సాగర్ మండలం కొంపల్లి గ్రామానికి చెందిన రైతులు షేక్ రషీద్, గాలి వెంకట్ రెడ్డి, కోడిమూరి సైదిరెడ్డి లకు బుసిరెడ్డి ఫౌండేషన్ తరఫున నానో యూరియా స్ప్రే కోసం ఉచిత డ్రోన్ సర్వీస్ అందించడం జరిగింది.
@BPR__Official#freedroneservice#nanourea
త్రిపురారం మండలం త్రిపురారం గ్రామానికి చెందిన ఇద్దరు రైతులకు ‘బుసిరెడ్డి ఫౌండేషన్’ ద్వారా నానో యూరియా స్ప్రే చేసేందుకు ఉచితంగా డ్��ోన్ స్ప్రేయర్లను అందించడం జరిగింది.
త్రిపురారం మండలం త్రిపురారం గ్రామానికి చెందిన సకినాల మధు, మేకల మధు
#Nanourea #FreeDroneService
నానో యూరియా స్ప్రే చేసందుకు బుసిరెడ్డి ఫౌండేషన్ అందిస్తోన్న ఉచిత డ్రోన్ సర్వీసుతో పెద్దవూర, సత్యనారాయణపురం గ్రామస్థులు లబ్ది పొందారు. ఆ సందర్భంగా కూలీల ఖర్చు తగ్గిందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
#NanoUrea#FreeDroneService#BusireddyFoundation
పెద్దవూర, త్రిపురారం మండలం పెద్దవూర & సత్యనారాయణపురం గ్రామాల రైతులు మిట్టపల్లి శ్రీనివాస్, కుంచం మణి, కుంచం సత్యనారాయణలకు ‘బుసిరెడ్డి ఫౌండేషన్’ తరఫున నానో యూరియా స్ప్రే కోసం ఉచితంగా డ్రోన్ స్ప్రేయర్లను అందించడం జరిగింది.
#NanoUrea#FreeDroneService#busireddyfoundation