. @ncbn పాలనలో బాధితులే నిందితులు అవుతున్నారు
రాజధాని రైతుల కోరిక మేరకు వారి కష్టాలు తెలుసుకోవడానికి వెళ్లిన మ��� పార్టీ నేతలపై చంద్రబాబు తన గుండాల చేత దాడులు చేయించాడు.. తిరిగి బాధితులపైనే కేసులు పెట్టా��ు.
అమరావతి పేరుతో చంద్రబాబు చేస్తున్న దారుణాలకు బలవుతున్న రైతులకు తోడుగా నిలబడడం తప్పా?
రైతులకు సంఘీభావంగా వెళ్లిన మా పార్టీ నేతలు రౌడీ షీటర్లా?
నిజంగా ఎన్టీఆర్ బతికి ఉండి ప్రశ్నించి ఉంటే.. ఆయనకు కూడా చంద్రబాబు ఇదే మాట అనేవాడు.
- @ysjagan అన్న
#YSJaganPressMeet #CBNJungleRaj #CBNFailedCM #JaganannaConnects