విషానికి మీరు విలువ ఇవ్వాల్సిన పని లేదు. దాని పని అది చేసుకుంటూ పోతుంది. మీ పని లో మీరు ఎలా ఉండాలి అంటే, సాగరమంత అమృతం లో అయినా చుక్క విషం ఉన్నా విషమే పని చేస్తుంది
నీ తండ్రి మాట కోసం నేను నీతో అడవులకు ఎందుకు రావాలని సీత రాముడిని అడగదు, అది రాముని వ్యక్తిత్వం ఎందుకంటే అదే వ్యక్తిత్వం తన భార్యని అపహరిస్తే కొన్ని వేల మైళ్ళు నడిచి వెళ్ళి మరి యుద్ధం చేసి తిరిగి తెచ్చుకునేలా చేస్తుంది.
మూడు కాళ్లున్న ఆవుని చూసి సింహం🦁 జాలి పడలేదు
మూడే కాళ్లున్న సింహం కోసం ఆవు 🐄తనకుతాను ఆహారం కాలేదు
అలాగే ఈ జనారణ్యంలో కూడా ఎవడి ఆకలి వాడిది
ఎవడి యుద్ధం వాడిది
భగవత్గీత ఎన్నో యుగాలు నుండి ఉంది కావాలంటే ఇంకొన్ని వందల కాపీలు తీయచ్చు కానీ శ్రీ కృష్ణుడు మళ్ళి ఎందుకు పుట్టలేదో తెలుసా
అందరు నాలా సోది చెప్పేవాళ్ళు నీలా సోది వినేవాళ్ళు తప్ప పాటించేవాడు లేక
భగవత్గీత ను పాటించు వాడే భగవంతుడు
ఇది ఏ పవిత్ర గ్రందానికైనా వర్తిస్తుంది
God created you the second most beautiful thing on earth, because if you have been the first, he himself would have taken you away from me..............
How is it that I can tell this whole world I like u but not to u, maybe I am like the devotee singing out loud his prayer expecting his goddess to hear......