"శత్రువులతో పోరాడి ప్రాణాలర్పించిన యోధుల త్యాగమే మన స్వేచ్ఛకు పునాది.
""స్వేచ్ఛ అనేది ఒక గొప్ప బహుమతి, దానిని గౌరవించడం మన బాధ్యత.
""మన జెండా కేవలం గుడ్డ కాదు, కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవం."
మల్లెబోయిన కృష్ణ
దుగ్గినవెళ్లి - ఎంపిటీసీ
నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ నాయకులు
రామ రాజ్యంలో ప్రజలంతా ఐశ్వర్య సంపదలతో సుఖ సంతోషాలతో ఉన్నారు. ఈ రామయ్య అనుగ్రహంతో ఇప్పుడు అందరూ అలానే ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీరామనవమి శుభాకాంక్షలు.
మీ..
*మల్లెబోయిన కృష్ణ దుగ్గినవెల్లి - ఎంపిటీసీ, నల్లగొండ జిల్లా టిఆర్ఎస్ నాయకులు*
మామిడి చెట్టు పూతొచ్చిందికోయిల గొంతుకు కూతొచ్చిందివేప కొమ్మకు పూవు పూసిందిపసిడి బెల్లం తోడు వచ్చింది గుమ్మానికి పచ్చని తోరణం తోడైంది ఉగాది పండుగ వచ్చేసిందిశ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ.. *
మల్లెబోయిన కృష్ణ దుగ్గినవెల్లి - ఎంపిటీసీ, నల్లగొండ జిల్లా టిఆర్ఎస్ నాయకులు*
"ప్రతి హోలీ పండుగ ఒక కొత్త ఆశను తెస్తుంది, ఈ హోలీ మీ జీవితంలో కొత్త శక్తిని, ఆనందాలను, కొత్త విజయాన్ని తీసుకురావాలని కోరుకుంటూ హోలీ పండగ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు."
మీ..
*మల్లెబోయిన కృష్ణ
దుగ్గినవెల్లి - ఎంపిటీసీ,
నల్లగొండ జిల్లా టిఆర్ఎస్ నాయకులు*
"ప్రతి హోలీ పండుగ ఒక కొత్త ఆశను తెస్తుంది, ఈ హోలీ మీ జీవితంలో కొత్త శక్తిని, ఆనందాలను, కొత్త విజయాన్ని తీసుకురావాలని కోరుకుంటూ హోలీ పండగ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు."
మీ..
*మల్లెబోయిన కృష్ణ
దుగ్గినవెల్లి - ఎంపిటీసీ,
నల్లగొండ జిల్లా టిఆర్ఎస్ నాయకులు*
"మొఘల్ సామ్రాజ్య పతనాన్ని శాసించిన మరాఠా యోధుడు, హిందూ సామ్రాజ్యాన్ని నిర్మించిన భరతమాత వీరపుత్రుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు"
శివయ్య ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలి... ఈ పర్వదినం నుండి ఆయన కరుణతో మీ జీవితంలో కొత్త సంతోషాలు, వెలుగు నిండాలి...
*మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు*!
మీ..
*మల్లెబోయిన కృష్ణ
దుగ్గినవెల్లి - ఎంపిటీసీ,
నల్లగొండ జిల్లా టిఆర్ఎస్ నాయకులు*
ముత్యాలమ్మగూడెం గ్రామ పంచాయతీ సవుల్లగూడెంలో కొరివి నాగలక్ష్మి గారు అనారోగ్యంతో మరణించగా వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ముత్యాలమ్మగూడెం ముదిరాజ్ సంఘం తరుపున వారి కుటుంబనికి 10,000 రూపాయలు ఆర్ధిక సహాయం అందచేయడం జరిగింది.
📍మధ్యప్రదేశ్
ఈ రోజు బర్వని జిల్లా
గౌరవనీయులు మధ్యప్రదేశ్ రాజ్యసభ సభ్యులు మరియు రాష్ట్ర జనరల్ సెక్రెటరీ బీజేపీ
*డాక్టర్ సుమీర్ సింగ్ సోలాంకి గారిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది.
మల్లెబోయిన నాగరాజు ముదిరాజ్ గారు#teamkrishnaanna
#MalleboinaNagaraju#mptcfollowers