మైనంపల్లి.. నువ్వేమో ఫేక్ స్టార్, నీ కొడుకు రీల్ స్టార్ 🤡
నువ్వు కేటీఆర్ గారి కాళ్ళ మీద పడితే
నీకు రాజకీయ పునర్జన్మను ఇచ్చింది కేటీఆర్.. మర్చిపోయినవా?
కేటీఆర్ గారిని విమర్శించే కనీస స్థాయి నీకు లేదు..
నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు తస్మాత్ జాగ్రత్త!
- బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షులు పడాల సతీష్🔥
♦️ మెట్రో రెండవ దశకి అనుమతి దక్కకపోవడం రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనం
♦️ తనపై వేలాడుతున్న ఓటుకు నోటు కేసు వల్లనే కేంద్రాన్ని ప్రశ్నించలేని అసమర్ధతలో రేవంత్ రెడ్డి
♦️ 71సార్లు ఢిల్లీకి వెళ్లినా బీజేపీ రేవంత్ రెడ్డిని దేకడం లేదు
♦️ తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రధానిని ప్రశ్నించలేని అసమర్ధుడు రేవంత్ రెడ్డి
♦️ ప్రధానిని ప్రశ్నించలేకనే ప్రతిపక్షంపై నిందలు వేసే నీచ ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు
♦️ మెట్రో రెండో దశను సాధించడంలో అట్టర్ ఫ్లాప్ అయినందుకు, మొదటి దశను ఆగం చేస్తున్నందుకు సీఎం వెంటనే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలి
♦️ హైదరాబాద్ మెట్రో రైల్ పూర్తి చేసిన ఘనత ముమ్మాటికి కేసీఆర్ గారిదే
♦️ 28 శాతం మెట్రో పనులు కూడా పూర్తి చేయకుండా ప్రాజెక్టును చిక్కుల్లో వదిలేసిన నాటి కాంగ్రెస్
♦️ 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ గారు చొరవ తీసుకుని 72 శాతం పనులను పూర్తి చేశారు
♦️ కేవలం తన స్వార్థ ప్రయోజనాలకోసం ఉనికిలో లేని ఊహ నగరానికి మెట్రో రెండో దశను రేవంత్ రెడ్డి ప్రతిపాదించాడు
♦️ కానీ గత ప్రభుత్వం ట్రాఫిక్ రద్దీ… నగర విస్తరణ… ప్రజల రోజువారీ అవసరాల కోసం మెట్రో రెండో దశను ప్రతిపాదించింది
♦️ 71 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టినప్పటికీ, తన 'బడేభాయ్'ని మెప్పించి ప్రాజెక్టును ఒప్పించలేకపోవడం రేవంత్ రెడ్డి చేతకానితనానికి, దద్దమ్మ పాలనకు నిలువెత్తు నిదర్శనం
♦️ ఎల్ అండ్ టీపై బెదిరింపులు: ఆస్తుల కొల్లగొట్టే కుట్ర వల్లనే ఎల్ అండ్ టీ పారిపోతున్నది
♦️ ఎల్ అండ్ టీపై బెదిరింపులతో మెట్రో రైల్ ఆస్తులు కొల్లగొట్టే కుట్ర
- రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 👇🏻
మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టును కేంద్రం నుంచి సాధించలేక, తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే ముఖ్యమంత్రి ఇన్ని కుప్పిగంతులు తొక్కుతున్నారని, అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి తన అసమర్థతను దాచుకోవడానికి అనేక అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు.
యూపీ, అహ్మదాబాద్, వైజాగ్ వంటి నగరాలకు కేంద్రం మెట్రోలను మంజూరు చేస్తుంటే, హైదరాబాద్‌కు ఎందుకు తీసుకురాలేకపోయారో ముందుగా ప్రజలకు జవాబు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనం మెట్రో రెండవ దశకి అనుమతి దక్కకపోవడం అన్నారు. 71 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టినప్పటికీ, మీ 'బడేభాయ్'ని మెప్పించి ప్రాజెక్టును ఒప్పించలేక పోవడం మీ చేతకానితనానికి, దద్దమ్మ పాలనకు నిలువెత్తు నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రం ప్రతిపాదించిన మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వని కేంద్రం పైన ముఖ్యంగా ప్రధానమంత్రిని విమర్శించే సత్తా ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు అన్నారు.
తనపై నమోదైన ఓటుకు నోటు కేసు ఉచ్చు బిగుస్తుందనే భయంతో బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. అందుకే కేంద్రంలోని బీజేపీని కాకుండా తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని విమర్శించి ప్రజలను తప్పుదోవ పట్టించే నీచమైన ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారన్నారు. బీజేపీతో రేవంత్ రెడ్డికి ఉన్న లోపాయికారి ఒప్పందం వల్లనే ఎన్నిసార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా.. పట్టించుకోవడం లేదన్నారు.
ఈ అంశంలో రేవంత్ రెడ్డి తన చేతగానితనానికి హైదరాబాద్ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సమర్థవంతమైన నాయకుడు ఉంటే గతంలో కేసీఆర్ పాలనలో అనుమతులు, రుణాలు శరవేగంగా ఎలా వచ్చాయో, మీ దిక్కుమాలిన పాలనలో అవి ఎందుకు ఆగిపోయాయో ప్రజలకు అర్థమవుతోందని పేర్కొన్నారు.
ఢిల్లీకి పోతే 'చెప్పులు ఎత్తుకుపోయే దొంగల్ని చూస్తున్నట్టుగా' చూస్తున్నారని మీరే చెప్పుకున్నప్పుడే మీ నిజ స్వరూపం బయటపడిందని, బీఆర్ఎస్ పైన, కేసీఆర్ గారి పైన పడి ఏడవడం తప్ప మీకు ఏ పని చేతకాదని నాలుగు కోట్ల తెలంగాణ సమాజానికి అర్థమైందని కేటీఆర్ అన్నారు. కేంద్రం నుంచి నిధులు రాకుండా బీఆర్ఎస్ అడ్డుకుందని చెప్పడం అంటే, మోదీ కన్నా కేసీఆర్ గారు పవర్ ఫుల్ అని పరోక్షంగా ఒప్పుకున్నట్లే కదా అని ఎద్దేవా చేశారు.
మెట్రో రెండో దశను సాధించడంలో అట్టర్ ఫ్లాప్ అయినందుకు, మొదటి దశను ఆగం చేస్తున్నందుకు సీఎం వెంటనే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని, లేకపోతే 'మినీ ఇండియా' లాంటి హైదరాబాద్‌లో మీకు, మీ పార్టీకి పుట్టగతులు ఉండవని కేటీఆర్ హెచ్చరించారు.
హైదరాబాద్ మెట్రో రైల్ పూర్తి చేసిన ఘనత ముమ్మాటికి కేసీఆర్ గారిదే
నాడు కాంగ్రెస్ పాలనలో 28 శాతం మెట్రో పనులు కూడా పూర్తి చేయకుండా ప్రాజెక్టును చిక్కుల్లో వదిలేసిన పరిస్థితుల్లో, 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ గారు చొరవ తీసుకుని 72 శాతం పనులను పూర్తి చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. కేంద్రం సహకరించకపోయినా, రుణాలు సాధించి మెట్రోను పరుగులు పెట్టించిన ఘనత కేసీఆర్ గారికే దక్కుతుందని స్పష్టం చేశారు.
మూడేళ్లలో మెట్రో నిర్మాణాన్ని పూర్తి చేసి, నిత్యం ఐదు లక్షల మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తున్నామంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వ సమర్థత అని, అటువంటి మెట్రోపై పనికిరాని చెత్త వాగుడు వాగడం సరికాదని హెచ్చరించారు.
హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణ పట్ల అద్భుతమైన విజయంతో అనేక ప్రణాళికలను గత ప్రభుత్వం రూపొందించింది అన్నారు. రేవంత్ రెడ్డి మాదిరి స్వార్థ ప్రయోజనాల కోసం అసలు ఉనికిలో లేని ఊహాజనిత నగరానికి మెట్రో తీసుకువెళ్లాలన్న మాదిరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచించలేదు అన్నారు.
కేవలం ప్రజల ప్రయోజనాలు సౌకర్యం కోసమే దృష్టిలో ఉంచుకొని మెట్రో ఫేజ్-2ను ఆరు కారిడార్లు, 72 స్టేషన్లతో 76.4 కిలోమీటర్ల మేర డిజైన్ చేసింది కేసీఆర్ గారేనని, నలుదిశలా ఆరు రద్దీ రూట్లలో ప్రణాళికలు రచిస్తే, వాటిని పనికిరాని రూట్లు అంటూ ప్రజల్ని అవమానిస్తారా అని రేవంత్ రెడ్డిని నిలదీశారు. రెండున్నరేళ్లలో ఫేజ్-2ను అటకెక్కించడం మీ వైఫల్యమని, అధికారంలోకి రాగానే శంషాబాద్ మెట్రోను రద్దు చేసిన ద్రోహం మీదేనని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఎల్ అండ్ టీపై బెదిరింపులు - ఆస్తుల కొల్లగొట్టే కుట్ర వల్లనే ఎల్ అండ్ టి పారిపోతున్నది
మెట్రో ఫేజ్-2కు ఎల్ అండ్ టీ సంస్థ అంగీకరించలేదని ఎందుకు బుకాయిస్తున్నారని ప్రశ్నించిన కేటీఆర్, ఏకంగా ఎల్ అండ్ టీ సీఎఫ్ఓనే బెదిరించి, పారిశ్రామికవేత్తల తలకు తుపాకీ పెట్టినట్లుగా భయబ్రాంతులకు గురిచేసి పారిపోయేలా చేసింది మీరే కదా అని ఆరోపించారు.
రూ. 30 వేల కోట్ల మెట్రో ఆస్తులను, నడిబొడ్డున ఉన్న మెట్రో భూములను కొల్లగొట్టేందుకే సంస్థను వెళ్లగొట్టే కుట్ర చేశారని ఆయన మండిపడ్డారు. తన స్వార్ధ ప్రయోజనాల కోసం కాసుల కక్కుర్తి కోసం హైదరాబాద్ మెట్రో రైల్ భవిష్యత్తును రేవంత్ రెడ్డి పణంగా పెడుతున్నారన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయలేదని గిరిజన యువకుడిపై దాడి చేసిన కాంగ్రెస్ యువ నాయకుడు
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయిన కౌన్సిలర్ అభ్యర్థి తూర్పాటి రాంబాబు తనపై దాడి చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన గిరిజన యువకుడు
పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత, నిందితుడిపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యుల డిమాండ్
🌏 Greetings to everyone on the occasion of World Environment Day.
♻️ With each passing day in this technologically advanced and modern world, the need and imperative to protect our Mother Earth are becoming increasingly important.
🌳 On this World Environment Day, let us also recollect the remarkable green transformation that took place in Telangana under the leadership of KCR garu 👇
🌱 Through Haritha Haaram, a massive greening initiative, the BRS government planted more than 290 crore saplings across Telangana.
🪴 Alongside this, thousands of sustainable green spaces such as Urban Forest Parks, Theme Parks, Palle Prakruthi Vanalu, Pattana Prakruthi Vanalu, and others were developed.
📈 The results spoke for themselves. Between 2015 and 2021, forest cover grew from 19,854 sq km to 21,214 sq km - a 6.85% increase, while overall greenery increased by 7.7%.
➡️ While India's overall green cover grew by just 0.22% (1,540 sq km), Telangana alone added 3.07% (632 sq km).
➡️ Thanks to these efforts, Hyderabad emerged as a global model for urban greening, earning prestigious international recognitions, including the World Green City Award and Tree City of the World status.
➡️ KCR garu also introduced a '10% Green Budget' policy, mandating that 10% of local body funds be allocated for greening efforts.
Let us strive and pledge to protect our Mother Earth on this Environment Day.
✳️ సింగరేణిలో జరిగిన రూ. 1600 కోట్ల భారీ కుంభకోణంపై వెంటనే విచారణ జరపాలి
✳️ సింగరేణి సంస్థ ప్రకటించిన నిల్వలనుంచి సుమారు 40 లక్షల టన్నుల బొగ్గు ఎలా మాయమైంది?
✳️ తాజాగా రూ. 1600 కోట్ల బొగ్గును రేవంత్ రెడ్డి మాయం చేశారు
✳️ స్టాక్ యార్డుల్లో ఉండాల్సిన బొగ్గును అప్పనంగా అమ్ముకున్నారు
✳️ రూ. 1600 కోట్ల విలువ చేసే బొగ్గు ఏమైందో వెంటనే తేల్చాలి
✳️ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి వరుస కుంభకోణాలకు కేరాఫ్‌గా మారింది
✳️ నైనీ కుంభకోణం నుంచి మొదలుకొని వందల అక్రమాల విషయంలో కేంద్రం నుంచి స్పందన లేదు
✳️ నిలువలు తనిఖీ చేసే బొగ్గు గనుల శాఖ కానీ.. కాగ్ అధికారులు కానీ ఇప్పటిదాకా ఎందుకు తనిఖీలు చేపట్టలేదు
✳️ ఈ అంశాన్ని మా పార్టీ లేవనెత్తినా కేంద్రం నుంచి స్పందన లేదు
✳️ సింగరేణి బొగ్గు తెలంగాణ ప్రజల ఆస్తి
✳️ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సింగరేణిని మనుగడనే దెబ్బతీస్తున్నాయి
✳️ కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ములాఖత్ కాకుంటే వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి
✳️ కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఒక అఖిలపక్షాన్ని ఆయా గనుల వద్దకు పంపాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్
- కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
రాజకీయ ప్రత్యర్థుల కుటుంబ సభ్యుల మీద చిల్లర వాగుడు వాగిన బండి సంజయ్ కి రెండు రోజుల్లోపే ఎంత పెద్ద దెబ్బ తగిలిందో చూసావ్ కదా గుంపు మేస్త్రీ?
కుక్క తోక వంకర అన్నట్టు అసందర్భంగా ఇతరుల కుటుంబాల గురించి చెత్త వాగుడు ఎందుకు?
రెండున్నరేళ్లు అయ్యింది గద్దెనెక్కి. ఏ పని చేతగాక ఈ డైవర్షన్ వేషాలు అని అందరికీ అర్థం అయ్యింది.
మాట ఇస్తున్నా... మళ్లీ మన ప్రభుత్వం వచ్చాక పార్టీ కోసం కష్టపడుతున్న ఉద్యమ బిడ్డలను, కార్యకర్తలను ప్రతి ఒక్కరినీ కడుపులో పెట్టుకుని చూసుకుంటాం...
- @KTRBRS అన్న ❤️
The Aura 🔥
Telangana’s largest Govt hospital - the 2400 bedded MGM super speciality hospital at Warangal
A testament to what can be built when we put people first
#JaiKCR#JaiTelangana
మోదీ గారితో రేవంత్ రెడ్డికి ఏమైనా లింక్ ఉందేమో
బెంగాల్ సువేందు అధికారి లాగా కలుస్తారేమో, అందుకే మోడీ గారు నాతో కలిసి పని చేయి అన్నాడేమో.
- బీజేపీ ఎంపీ అరవింద్
Its clear that BJP is supporting POCSO Accused Bandi Bhageerath...
As Congress Government fails to Arrest till 9th Day, Union Minister's son surrenders in the presence of BJP Legal Cell Lawyers Anthony Reddy and Karuna Sagar 👇🏽👇🏽
నా కొడుకును నేనే దాచాను అని చెప్పకనే చెప్పిన కేంద్రమంత్రి..!!
ఇప్పటికే ఆలస్యం అయ్యిందని పోలీసుల ఎదుట నా కొడుకును అప్పగించాను
కేసు అవ్వగానే అప్పగిద్దాం అనుకున్నాను...కానీ బెయిల్ వస్తుందని లాయర్లు చెప్పారు అందుకే అప్పటి వరకు కొడుకును సేఫ్ ప్లేస్ లో ఉంచినట్టు చెప్పకనే చెప్పినా కేంద్రమంత్రి.