స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ పనితీరు, ఆర్థిక ప్రణాళికలు రుణాల పంపిణీ మీద జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ గురువారం కలెక్టరెట్ లోని కాన్ఫరెన్స్ హల్ లో స్త్రీ నిధి సమీక్ష సమావేశం సంబందిత అధికారులతో నిర్వహించారు.
Former Minster @BRSHarish Anna Garu Today Challenged @revanth_anumula would you Answer CM Ji
You Can Make Fool one time Not Every Time CM Ji
Politics Difference and Governance Difference I know you can’t Digest This Words
JaiTelangana #HarishRao#CongressFailedTelangana
తుమ్మిడిహట్టికి మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్టు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం.
తుమ్మిడిహట్టి నిర్మిస్తామని మ్యానిఫెస్టోలో చెప్పారు
మరి అధికారంలోకి వచ్చాక రెండున్నరేళ్లలో మీకు అపాయింట్మెంట్ కూడా దొరకడం లేదా?
- మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు 🔥
అందరికి ఆహ్వానం📝
తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయ���ల విడుదల అంశంపై నిర్వహిస్తున్న
-- 🪑రౌండ్ టేబుల్ సమావేశం🪑 --
కు, విద్యావంతులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, విద్యార్థి సంఘాల నేతలు, ప్రజా సంఘాలు, కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు, న్యాయవాదులు, మేధావులు, సామాజిక కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చే��వలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము.
🗓️ 04 జూలై 2026 (శనివారం)
⏰ఉదయం 10:00 గం.లకు
📍 సరిగమల హాల్, గట్టయ్య సెంటర్, ఖమ్మం
తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం
- గౌరవ అధ్యక్షులు -
ఏనుగుల రాకేష్ రెడ్డి
కంటెస్టెడ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ
బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు
#RoundTable #Khammam #RakeshreddyAnugula
#warangalKhammamNalgonda
సంక్షేమ శాఖలో రూ. 2 వేల కోట్ల అవినీతి జరిగిందని హరీష్ రావు గారు ఆరోపిస్తే..
గన్ పార్క్ కి మేము వస్తున్నాం, దమ్ముంటే రండి అని ముగ్గురు కాంగ్రెస్ మంత్రులు సవాల్ చేశారు.
��� సవాల్‌ను స్వీకరించి హరీష్ రావు బయలుదేరితే..
వాస్తవాలు బయట పడితే, ప్రజల ముందు పరువు పోతుందనే భయంతో పోలీసులను పంపించి అడ్డుకున్నారు.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ అడిషనల్ డీజీపీ డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు భద్రత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాసిన ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
నాలుగు రోజుల క్రితం ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీసులు ఇవ్వకుండా చట్�� విరుద్ధంగా సెక్యూరిటీని తొలగించి, బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వెనక్కి ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం
ఎలాంటి అధికారం లేకపోయినా, చట్ట విరుద్ధమైన పనులు చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు సెక్యూరిటీ ఇచ్చి, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు ప్రతిపక్ష నేత, మాజీ పోలీస్ అధికారికి సెక్యూరిటీ ఎలా తొలగిస్తారని, వెంటనే సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్ చేసిన మందకృష్ణ మాదిగ
డాక్టర్ అవ్వాలన్న యువతి కలకు అడ్డంకిగా మారిన ఆర్థిక సమస్యలు
ఫీజు కట్టడానికి తగినంత డబ్బులు లేక.. ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్త���న్న ఆటో డ్రైవర్ ఫ్యామిలీ
గుంటూరులోని శివనాగరాజు కాలనీలో నివసిస్తున్న బిందెల గురవయ్య యాదవ్‌కు ఇద్దరు కుమార్తెలు
ఆటో నడుపుతూ రోజువారీ ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తూ.. కుమార్తెలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలనుకున్న గురవయ్య
తండ్రి కష్టాన్ని అర్థం చేసుకొని చదువులో ప్రతిభ కనబరుస్తున్న కుమార్తెలు
పెద్ద కుమార్తె బిందెల వెంకట గౌతమి యాదవ్ మెడికల్ సీటు సాధించి.. మచిలీపట్నంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో MBBS ఫస్ట్ ఇయర్ చదువుతోంది
రెండు కుమార్తె జాహ్నవి సైతం.. ఇంటర్లో మెరిట్ మార్కులు సాధించి, మోహన్ బాబు యూనివర్సిటీలో BSC రెస్పిరేటరీ థెరపీ కోర్సులో ఉచిత సీటు పొందింది
అయితే.. కాలేజీ ఫీజు రూ.65 వేలు ఉండగా, ఎంతో కష్టపడి కుటుంబ సభ్యులు రూ.30 వేలు సమకూర్చి అడ్మిషన్స్ సమ���ంలో చెల్లించారు
మిగిలిన రూ.35 వేల ఫీజుతో పాటు హాస్టల్ ఫీజు కింద మరో రూ.65 వేలు చెల్లించాల్సి ఉంది
తనకొచ్చే స్వల్ప ఆదాయంతో.. ఆ ఫీజు గురవయ్య చెల్లించలేకపోవడంతో రోజుకి రూ.100 చొప్పున జరిమానా విధిస్తున్న కాలేజీ యాజమాన్యం
దీంతో ఆర్థిక సహాయం కోసం దాతలు కోసం ఎదురు చూస్తున్న గురవయ్య కుటుంబం.. తమ వంతు చేయూత అందించాలని విజ్ఞప్తి
దాతలు ఎవరైనా ఉంటే.. జాహ్నవి ఫోన్ నంబర్ 7989158563 కు ఫోన్ పే చేయగలరు
ఒక చిన్న సహాయం కూడా ఓ విద్యార్థిని భవిష్యత్తును వెలిగించే దీపంగా మారొచ్చు
This is Fact and @BRSHarish Anna Receiving Public Very Touchhood My heart and Hatsoff his Energy 24/7 his on Duty public he give’s time and He Make Call any urgency he attends I learn Few thing’s From Harish Anna Garu This Word’s may Reach you Anna
HARISH RAO Anna ❤️
**Happy Birthday to Honorable Former Minister & MLA Siddipet, T.Harish Rao Anna Garu! 🎉🎂** @BRSHarish@HarishRaoOffice
Wishing you a happy birthday, Anna Garu. Your hard work, dedication to public service, and unwavering commitment to helping the needy are truly admirable
We request @Collector_MBD garu the Accountability I appreciate and please Address this Grievance I request please pay attention on this Matter urgency to Students and families
@revanth_anumula@TelanganaCMO
జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరిష్, సంబంధిత అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ సోమవారం ప్రజల నుండి (142) దరఖాస్తులు రాగా పరిష్కారానికి స��బంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Congratulations @TVKVijayHQ Garu
remarkable victory in the Tamil Nadu elections! This achievement reflects the trust and confidence people have placed in your vision and leadership.
Best wishes for a successful tenure ahead!