🔴 Important Observation : TELANGANA !
Telangana State pride is growing each day !!
నాది తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకోవడం గర్వంగా ఫీల్ అవుతున్నారు నేటి తరం !
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా Insta, Whatsaap, Facebook, X & Youtube ఇలా ఉన్న సోషల్ మీడియా అన్నిట్లో తెలంగాణ పాటలు, చరిత్ర.. ఉద్యమం నాటి వీడియోలతో నింపేశారు !
ఇది నచ్చని కొన్ని రాజకీయ పార్టీలు… ఆ పార్టీలకి సేవ చేయడానికే పుట్టిన కొన్ని తోక పార్టీలని, ఆ తోక పార్టీ అధ్యక్షులని మన రాష్ట్రం మీదకి వదిలి… రాష్ట్ర ప్రేమ ఎక్కువైంది .. దేశం మీద ప్రేమ తక్కువైంది.. అని ముచ్చట్లు చెప్పి, ఇందులోనే మతం, కులం.. అన్ని కలిపేసి మనల్ని మళ్లీ ఆగం చేద్దాం అని చూస్తున్నారు !
ఇలాంటి లుచ్చా కుక్కలని దగ్గరికి కూడా రానివొద్దు… మన రాష్ట్రాన్ని, మన ప్రాంతాన్ని ప్రేమించడం తప్పు కానే కాదు… గర్వంగా గొంతెత్తి జై తెలంగాణ అనడం తప్పు అసలే కాదు… ఎవడైనా రాజకీయ నాయకుడు జై తెలంగాణ అనొద్దు అంటే .. ఇంకొక 100 సార్లు గొంతు పోయేలా జై తెలంగాణ అనండి… ప్రాంతం మీద ప్రేమ ఎక్కువైంది ఏని ఏ కుక్క అయినా మాట్లాడితే… బరాబర్ మా రాష్ట్రాన్ని మేము ప్రేమిస్తాం అని గర్వంగా చెప్పుకోండి…!
60 ఏళ్ళు మనం ఏదో తక్కువ వాళ్ళం అని… మన భాష వెనకబడ్డ భాష అని… మనకి తిండి తినడం కూడా రాదు అని హేళన చేసిన ఈ నా కొడుకులు.. మల్లొకసారి మనం ఎదో తప్పు చేస్తున్నాం అనే విధంగా మాట్లాడి.. మనల్ని చిన్నబోయేలా చేస్తాం అంటే … చూస్తూ ఊరుకోకండి ..!
జై తెలంగాణ 🩷🔥
నాయకులు చాలామంది ఉంటారు…
కానీ కుటుంబ సభ్యుడిలా ప్రతి మనిషి మనసులో చోటు సంపాదించుకునే వారు కొందరే ఉంటారు … ❤️
ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావించే నాయకుడు
కాలం మారొచ్చు…
రాజకీయాలు మారొచ్చు…
కానీ ప్రజల ప్రేమతో నిలిచే
నాయకులు మాత్రం అరుదు.
ఆ అరుదైన అభిమానాన్ని సంపాదించిన
మన హరీషన్నకు జన్మదిన శుభాకాంక్షలు @BRSHarish ❤️🙏
#HappyBirthdayHarishAnna
కష్టం ఎవరిదైనా కష్టమే..
కన్నీళ్లు ఎవరికైనా కన్నీళ్లే..
దుఃఖం ఎవరిదైనా దుఃఖమే..
ఆకలి ఎవరికైనా ఆకలే..
తెలంగాణ, ఆంధ్రా రెండు వేర్వేరు
రాష్ట్రాలుగా ఉన్న మాట ఒక చరిత్ర
ఆ రెండు రాష్ట్రాలనూ బలవంతంగా
కలిపిన మాట కూడా ఒక చారిత్రక వాస్తవం
మళ్లీ రెండు రాష్ట్రాలుగా విడిపోవాలని ప్రజలు
పోరాడుతున్నది కూడా ఒక చారిత్రక వాస్తవం
నాడు మద్రాస్ నుండి ఆంధ్రా విడిపోవడానికి
పోరాటం చేసిన పొట్టి శ్రీరాములు గారు దేశభక్తులైతే..
నేడు ఆంధ్రా నుండి తెలంగాణ విడిపోవాలని
ప్రజల తరఫున ఉద్యమిస్తున్న కేసీఆర్ మాత్రం
ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారా?
- ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు
(ఫైల్ వీడియో)
#TelanganaFormationDay
#TelanganaWithKCR
త్యాగాల చరిత్రకు న్యాయం జరిగిన రోజు..
అవమానాల అధ్యాయానికి ముగింపు
పలికిన రోజు..
తెలంగాణ ఆత్మగౌరవ పతాకం సగర్వంగా ఎగిరిన రోజు..
నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్షలు సాకారమైన రోజు నేడు.
కేసీఆర్ గారి ఉద్యమ నాయకత్వం, సబ్బండ వర్గాల పోరాటం కలిసి తెలంగాణ రాష్ట్రం పురుడు పోసుకున్నది.
సాధించుకున్న రాష్ట్రాన్ని పదేళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్నాం. సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిపాం.
అమరుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుంటూ, తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై ఉండాలని ఆకాంక్షిస్తూ..
ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
అమరులకు జోహార్లు!
జై తెలంగాణ!
#TelanganaFormationDay
ఎన్నో బలిదానాలు, దశాబ్దాల పోరాటం, కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్షతో కదిలిన ఢిల్లీ పీఠం.
ఆయన పోరాటం అద్వితీయం..
ఆయన పాలన ఆదరణీయం..!
అరవై ఏళ్ల తెలంగాణ కల సాకారమైన శుభదినం.
తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు!
#telanganaformationday
Shri @PawanKalyan garu ,
1. Your Janasena fielded 336 candidates recently in Telangana Municipal Polls just 3 months ago ,
so why are you acting as if you are entering first time, as if someone has stopped you ❓️
2. After Telangana State was formed you purchased a Farm House near Kodi Cheruvu , that means nobody stopped you ❗️
3. Every Weekend many Andhra Politicians stay in Hyderabad, why are you creating a scene now ❓️
4. From where did this Vandemataram - Jana Gana Mana debate come in Telangana ❓️
5. And it has become a habit for Politicians to relate Telangana to Pakistan & Palestine, we take strong opposition of it...
6. You have good fan base as an Actor, even Mega Star Chiranjeevi garu contested from Praja Rajyam during the peak of Telangana movement for which even you campaigned, so why sudden uproar now ❓️
Is it a script for GHMC to avoid development debate to help Congress or a direction from BJP after a recent high profile meeting in Hyderabad ❓️
Dear Sainiks,
if you are commenting please come forward with mature answers to defend your leader than personal abuse ...
దశాబ్దాల పాటు మనల్ని దహించిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారం చేసింది కేసీఆర్ గారు..
అప్పుడే పుట్టిన పసిగుడ్డు లాంటి తెలంగాణకు, ఉద్యమ నాయకుడే ఉజ్వల ప్రస్థానాన్ని అందించగల సరైన వ్యక్తి అని భావించి, కేసీఆర్ గారి చేతుల్లోనే నాయకత్వాన్ని పెట్టారు.
ఒక పవిత్ర యజ్ఞం లాగా సంక్షోభాల సుడిగుండంలో ఉన్న తెలంగాణను గట్టెక్కించిన నాయకుడు కేసీఆర్ గారు.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
#TelanganaFormationDay
చరిత్ర పుటల్లో కేవలం ఒక పేరు కాదు.. ఒక అజేయ శక్తి. అధికారం లేకపోయినా తెలంగాణ ప్రజల గుండెల్లో, మనం అనుభవిస్తున్న ప్రగతిలో ఆయన ప్రతిబింబం కనిపిస్తూనే ఉంటుంది. ఒక ఉద్యమ సారథిగా, సంక్షేమ ప్రదాతగా ఆయన చేసిన కృషికి ఈ ఆవిర్భావ దినోత్సవ వేళ వందనాలు.. జై తెలంగాణ ✊ జై కేసీఆర్ ✊
#TelanganaFormationDay
#TelanganaWithKCR
On Telangana Formation Day, I salute KCR Garu for his sacrifices, determination, and relentless struggle for Telangana. His leadership transformed a dream into reality and helped shape a stronger, progressive Telangana. His contribution will always be remembered with pride.
Proud to have been a small part of the Telangana movement and to have contributed while working with the TRS. Today, we celebrate the vision, determination, and sacrifices that made Telangana a reality.
Under the leadership of K. Chandrashekar Rao
Jai Telangana!
#June2nd
ఎన్నో అవమానాలు.. అవహేళనలు..
మరెన్నో త్యాగాలు.. కుట్రలు..!
అయినా కేసీఆర్ ఒక్కడే ఉద్యమ జ్వాలగా మారి ✊
లక్షల మందిని పోరాట సైన్యంగా తీర్చిదిద్ది🔥
తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసిండు.
అప్పుటి లక్ష్యం రాష్ట్ర సాధన..
ఇప్పటి లక్ష్యం తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడటం✊
జై తెలంగాణ ✊
#TelanganaFormationDay
తెలంగాణ తల్లి సంకెళ్లు తెంచిన రణధీరుడు🔥
స్వరాష్ట్రం సాధించిన ఉద్యమ నాయకుడు✊
సాధించిన రాష్ట్రాన్ని దేశానికే దిక్సూచిగా నిలిపిన దార్శనికుడు✌️
తెలంగాణ చిరునామా కేసీఆర్ 🩷
జై తెలంగాణ✊
#TelanganaFormationDay
కాలం పరీక్షించినా..
ఆయన సంకల్పం చెదరలేదు
విమర్శలు ఎదురైనా..
ఆయన ధైర్యం సడలలేదు
ప్రజల నమ్మకమే ఆయుధంగా
తెలంగాణ కోసం నడిచిన నాయకుడు!
గులాబీ దళపతి కేసీఆర్ గారికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు! 💐
Adv #HappyBirthdayKCR Sir
1 day to go - February 17
తెలంగాణ అస్తిత్వ శిఖరం.. స్వరాష్ట్ర సాధకుడు!
ఉద్యమ కెరటమై ఎగిసి, పరిపాలనలో మేటిగా నిలిచి..
తెలంగాణ ఆత్మగౌరవ జెండాను ఢిల్లీ కోటపై ఎగరేసిన ధీశాలి.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి
శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి
హార్దిక జన్మదిన శుభాకాంక్షలు! 💐
#HappyBirthdayKCR