సిరిసిల్ల వస్తా అంటున్న @Mynampally_ హనుమంత్ రావు......
నువ్వు , నీ కొడుకు , నీ అయ్యా
మీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మీ రేవంత్ రెడ్డి దేశం లో వున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ వచ్చిన సిరిసిల్ల లో కేటీర్ గారి వెంట్రుక కూడా పీకలేరు....
మొన్న కేటీర్ గారి కాళ్ళు
ఇప్పడు రేవంత్ కాళ్ళు, అది నీ స్థాయి.
నీకు నిజంగా దమ్ము వుంటె నీ వీడియోలు నీ కుక్కలతో మొరిగిపిచ్చినా వీడియోలు డిలీట్ చేయకుండా వుండు అంతే చాలు
తిరిగి మిత్తితో సహా ఇచ్చేస్తాం 👍
జై తెలంగాణ జై కేటీర్
@BRSparty@KCRBRSPresident
తెలంగాణ 'సిద్ధాంతకర్త' ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి రోజు జయంతి అంటూ పోస్ట్ పెట్టిండు మన ముఖ్యమంత్రి!! 🤦♂️
తెలంగాణ సోయి అనేది ఉంటే జయశంకర్ సర్ వర్ధంతి, జయంతి ఎప్పుడన్నది తెలిసేది.
మైనంపల్లి గురించి మాట్లాడితే క్రిశాంక్ ఇంటి మీదకి వచ్చి దాడులు చేసి నాలుకలు కోస్తం
మైనంపల్లి హన్మంతరావు కోసం ప్రాణాలు ఇవ్వడానికి అయినా సిద్ధంగా ఉన్నామంటూ కంటోన్మెంట్ కాంగ్రెస్ నేతల బెదిరింపులు
ప్లెక్సీలు చించి శునకానందం పొందుతున్న సన్నసుల్లార,
మా గుండెల్లో ఉన్న కేసీఆర్, కేటీఆర్, సబితమ్మ, కార్తీక్ అన్న గార్ల చిత్రాన్ని చెరిపేయలేరు...
Jai Telangana ✊
Jai KCR 🙌