JSP follower | I stand by my leader Pawan Kalyan 💪🏻 | Vote for glass for better future!| Jai Janasena! | Jai Hind 💪🏻 | Mega Fan | Chiru❤️ | Ram Charan🔥😍🤗
జనసేన పార్టీ అధినేత కి అండగా పార్టీ ప్రతి కార్యక్రమాన్ని పక్కా ప్లానింగ్ తో ఆర్గనైజ్ చేసి విజయవంతం చేయటం లో తన మార్క్ ను చూపించుకొని అధినేత దృష్టిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కేకే అన్నయ్య కి హృదయ పూర్వక జన్మ దిన శుభాకాంక్షలు 🎂💐💐Kalyanam Siva Srinivasa Rao - KK @KSSRaoJSP
వేలాది పార్టీ కార్యక్రమాలు ఎన్నో నిద్ర లేని రాత్రులు, ఉరుకుల పరుగుల ప్రయాణాలు వీటినన్నిటినీ సునాయాసం గా హ్యాండిల్ చేస్తూ ఎప్పటి కప్పుడు మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతున్న మీ ప్రయాణం నేటి యువత కు స్ఫూర్తి దాయకం 🫡🫡
మీకు ఏజ్ జస్ట్ నంబర్ మాత్రమే అన్నయ్య మీ ఎనర్జీ లెవెల్స్ ను మ్యాచ్ చేయటానికి ప్రోగ్రామ్స్ కమిటీ లో ఉన్న యువత ప్రయత్నిస్తుంటారు ,మీరు మరింత ఆరోగ్యం గా ఉండి రాజకీయాల్లో ఉన్నత పదవులు అందుకోవాలి,ఎప్పుడు అధినేత కి వెన్ను దన్నుగా ఉంటూ పార్టీ కి మూల స్తంభం గా నిలవాలి అని కోరుకుంటున్నాను అన్నయ్య
@JanaSenaParty@PawanKalyan@JSPShatagniTeam@JSPVeeraMahila@NagaBabuOffl@KSSRaoJSP
జనసేన పార్టీ అధ్యక్షులు,DCM @PawanKalyan గారి పిలుపు మేరకు ఢిల్లీలో నిర్వహిస్తున్న “సేన ప్రస్థానం - జాతీయ సమైక్యత కోసం” కార్యక్రమంలో పాల్గొనే సందర్భంగా, కేంద్ర సహాయ మంత్రి శ్రీ @BjpVarma గారి ఆహ్వానం మేరకు వారి నివాసంలో ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్న MLA శ్రీ పంతం నానాజీ గారు.
#WATCH | Andhra Pradesh Deputy CM Pawan Kalyan arrives in Delhi to participate in tomorrow’s “Sena Prasthanam… For National Integrity” programme.
During the programme, Pawan Kalyan is expected to give direction and guidance to party leaders on the movement’s vision and future course of action.
(Source: Janasena party office)
సోమవారం నిర్వహించే సేన ప్రస్థానం… దేశ సమగ్రత కోసం కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకున్న జనసేన అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు బస చేసిన హోటల్ వద్ద పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.
#JanaSenaniInNewDelhi
JanaSena Party President, Hon'ble Andhra Pradesh Deputy Chief Minister Sri @PawanKalyan has arrived in New Delhi.
Tomorrow, Sri Pawan Kalyan Garu will address party leaders at an extended meeting on the vision of "Sena Prasthanam - For National integration".
#JanaSenaniInNewDelhi
#PEDDI continues its phenomenal blockbuster run in Nizam!
✅ 10 consecutive days with ₹1 Cr+ share collections
✅ ₹1 Cr+ gross achieved in 20 centres across Nizam
✅ Break-even achieved in just 9 days.
A sensational box office rampage with exceptional hold and no signs of slowing down! ❤️🔥
#PEDDI #RamCharan
Blockbuster director @BuchiBabuSana visited #AlluCinemas and received massive love from the audience ❤️
#Peddi in cinemas now!
🎟️ https://t.co/EMhY3eMGKq
ఏం కళ్ళు @PawanKalyan సార్… ఆ కళ్ళలో కనిపించే ధైర్యం ఒక విప్లవం, ఆ చూపులో కనిపించే నిజాయితీ ఒక నమ్మకం. మీరు ఒక్కసారి చూస్తే చాలు, లక్షల మందికి ధైర్యం వస్తుంది సార్. 🔥✊
సోమవారం నిర్వహించే సేన ప్రస్థానం… దేశ సమగ్రత కోసం కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకున్న జనసేన అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. ఢిల్లీ విమానాశ్రయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పార్టీ ఎంపీలు శ్రీ @VBalashowry , శ్రీ @tangella_uday , పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు.
#JanaSenaniInNewDelhi
దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్న పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
"సేన ప్రస్థానం... జాతీయ సమగ్రత కోసం" అనే విధానంపై రేపు జరిగే విస్తృత స్థాయి సమావేశంలో నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు.
జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాసరావు @KSSRaoJSP గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, పార్టీకి ఆయన విలువైన సేవలు అందిస్తూ, చేపట్టిన పదవికి వన్నె తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను - @PawanKalyan
Heartfelt congratulations to the 47 talented students from #Pithapuram who have secured seats in premier IIT institutions. Your hard work, dedication, and perseverance have brought pride to the entire constituency.
Wishing each of you a bright future filled with success and innovation. Special appreciation to the teachers for their tireless efforts and to the parents for their unwavering support and encouragement throughout this journey.
May you continue to excel and contribute to the nation’s progress. Congratulations once again - @PawanKalyan Garu