JSP follower | I stand by my leader Pawan Kalyan 💪🏻 | Vote for glass for better future!| Jai Janasena! | Jai Hind 💪🏻 | Mega Fan | Chiru❤️ | Ram Charan🔥😍🤗
A Huge Pre Release Business of Nearly 140 CR in Telugu States & #PEDDI Completes it within 10 days by the end of Today 🔥
Mr Boxoffice is Running Riot at the Boxoffce Game in Style 🥁🥁
Entering Profits Zone from Day 11 (Tomorrow).
Permission was never denied !
CM @revanth_anumula's recent statement has made it clear that he's misinformed about the situation in Andhra Pradesh
#JanasenaTelangana
జనసేన పార్టీ ఆధ్వర్యంలో రేపటి నుండి ఢిల్లీలో చేపట్టనున్న కార్యక్రమానికి ఏర్పాట్లను పరిశీలిస్తున్న శాసన మండలి సభ్యులు శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు మరియు జనసేన పార్టీ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ & పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శివ శ్రీనివాసరావు KK గారు
@JanaSenaParty@PawanKalyan
మాట ఇచ్చారు… నిలబెట్టుకున్నారు !!
కురిడి గ్రామంలో జరిగిన ‘మాటా మంతీ’ కార్యక్రమంలో ఓ గిరిజన మహిళ సికిల్ సెల్ అనీమియాతో బాధపడుతున్న వారి కష్టాలను వివరించినప్పుడు, శ్రీ @PawanKalyan గారు ఆవేదనతో విన్నారు. “పరిష్కారం చూపిస్తాను” అని ఇచ్చిన మాటను మరచిపోలేదు.
వైద్య నిపుణులతో చర్చించి, రక్త మార్పిడి ద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చని తెలుసుకుని ప్రత్యేక రక్త బ్యాంక్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు.
నేడు ఆ హామీ కార్యరూపం దాల్చింది. ఈ రక్త బ్యాంక్ ద్వారా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని సుమారు 1,500 మంది సికిల్ సెల్ అనీమియా బాధితులకు కొత్త ఆశ, కొత్త జీవితం లభించనుంది.
ప్రజల బాధను తన బాధగా భావించి, మాట కోసం నిలబడే నాయకుడు… పవన్ కళ్యాణ్ గారు.
Ground-level issues should first be addressed through the proper administrative system, not directly escalated to the Hon’ble Deputy Chief Minister.
🔹 Approach the concerned department first.
🔹 If unresolved, escalate through the appropriate channels:
Department Officials → Collector → MLA → MP.
Before posting on social media:
🔹 Ensure the issue has been officially reported to the relevant authorities.
🔹 Tagging leaders and sharing posts cannot replace the established grievance redressal process.
Social media can help bring attention to issues, but lasting solutions come through the right administrative channels and due process.
Let’s work together responsibly to ensure problems are resolved effectively.
Permission Was Never Denied!
CM @revanth_anumula's statement shows a clear lack of understanding of what has happened in Andhra Pradesh.
Since the NDA government came to power, not a single meeting of @ysjagan has been denied permission. The opposition has enjoyed complete freedom to express its views and hold public meetings.
The NDA government has only regulated meetings in the interest of public safety, especially after incidents such as the fatal accident involving Jagan Reddy's convoy and the lack of accountability shown by the YSRCP leadership.
Regulation is not denial.
So how can Revanth Reddy compare that with our peaceful assembly, which was planned in full compliance with all guidelines and permissions?
Perhaps the CM's statement has less to do with facts and more to do with expressing solidarity with his new ally?
After all, when politics takes priority, facts often become optional.
#JanaSenaTelangana
ఈసారి మన గ్రామాలకు basic గ్రామాలకు 13,302 crores basic grant
3,325 crores performance grant ని 16th Finance commission allot చేసింది మొత్తం 16,627 కోట్లు
గతంలో కంటే 3,771 crs ఎక్కువ నిధులు allot అవ్వటం విశేషం
@PawanKalyan గారు అనుకున్నది మెల్లి మెల్లిగా చేస్కుంటూ పోతున్నారు
తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్య ఘటనపై ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ఆరా తీశారు.
చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని, అవసరమైతే అదనపు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాలని జిల్లా ఎస్పీకి సూచించారు.
ఖమ్మం నగరంలో 12 సంవత్సరాల బాలికపై జరిగిన అమానుష ఘటనపై జనసేన పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రస్తుతం హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత బాలికను, ఆమె తల్లిదండ్రులను జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్, శనివారం పరామర్శించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
RK సాగర్ గారు మీడియాతో మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని మెరుగైన ఉచిత వైద్యం అందించాలని, బాధితురాలి కుటుంబానికి ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలవాలని డిమాండ్ చేశారు. నిందితుడికి కఠిన శిక్ష విధించడమే ఆ కుటుంబానికి నిజమైన న్యాయం అని పేర్కొన్నారు.
బాధిత కుటుంబానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా నేతలు హామీ ఇచ్చారు. ఈ మీడియా సమావేశంలో శేరిలింగంపల్లి ఇంచార్జి మాధవరెడ్డి, జనసేన నాయకులు మాధవరావు, కొల్లా శంకర్, మహేష్, పుష్ప, ప్రవీణ్, అనుపమ తదితరులు పాల్గొన్నారు.
#JusticeForKhammamGirl #JanaSenaTelangana
ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి @PawanKalyan గారి నాయకత్వంలో అమలవుతున్న H.A.N.U.M.A.N. కార్యక్రమం మరో విజయవంతమైన వన్యప్రాణి రక్షణకు నిదర్శనంగా నిలిచింది.
భీమవరం యానమదుర్రు కాలువలో డీసిల్టింగ్ పనుల సందర్భంగా సుమారు 20 కిలోల బరువు, 9 అడుగుల పొడవు గల భారతీయ రాక్ పైథాన్ను గుర్తించారు. సర్పమిత్ర–వజ్ర వాలంటీర్లు మరియు అటవీ శాఖ సిబ్బంది వెంటనే స్పందించి, షెడ్యూల్-I కింద రక్షిత జాతికి చెందిన ఈ పామును సురక్షితంగా రక్షించి తిరిగి దాని సహజ ఆవాసంలో విడిచిపెట్టారు.
అభివృద్ధితో పాటు జీవవైవిధ్య పరిరక్షణకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలనే పవన్ కళ్యాణ్ గారి సంకల్పానికి ఇది నిదర్శనం.
ప్రకృతిని కాపాడటం అంటే భవిష్యత్తును కాపాడటమే.
A successful wildlife rescue under the H.A.N.U.M.A.N initiative!
A 9-foot-long Indian Rock Python, weighing approximately 20 kg, was safely rescued from the Yanamadurru Canal area in Bhimavaram during desilting operations. Acting swiftly, trained Sarpa Mitra–Vajra Volunteers and Forest Department personnel safely captured the Schedule-I protected species and released it back into its natural habitat.
The incident highlights the importance of safeguarding wildlife during developmental and maintenance activities. Citizens are encouraged to immediately inform the Forest Department or H.A.N.U.M.A.N rescue teams if they encounter wild animals, ensuring their safe rescue and conservation.
#HANUMAN #WildlifeRescue
Deputy CM Sri @PawanKalyan congratulated Bengaluru-based BSR Charitable Trust for supporting the construction of a ₹1.15 crore Blood Bank at Araku Government Hospital.
Fulfilling an assurance made to the people of Araku, the initiative will help address blood shortages faced by Sickle Cell Anemia patients in the region.
తుని ప్రాంతంలో చిన్నారి అదృశ్యం ఘటనపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆరా
•కాకినాడ జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రివర్యులు
•ఆచూకీ కనిపెట్టేందుకు చేపట్టిన చర్యలపై చర్చ
కాకినాడ జిల్లా, తుని మండల పరిధిలోని సీహెచ్ అగ్రహారంలో వారం రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ త్వరితగతిన కనుగొనేందుకు మరిన్ని బృందాలను రంగంలోకి దించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు సూచించారు. ప్రస్తుతం గాలింపు చర్యల్లో పాల్గొంటున్న పోలీసు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతోపాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాల సేవలు కూడా వినిగియోగించుకోవాలని తెలిపారు. దట్టమైన అడవుల్లోకి సైతం వెళ్లగలిగే అటవీశాఖ నైట్ వాచర్స్, బేస్ క్యాంప్ వాచర్స్ , ఎక్స్ పర్ట్స్ సహాయం తీసుకుని పరిసర అటవీ ప్రాంతాల్లో జల్లెడ పట్టాలని చెప్పారు. చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం ఘటనపై శనివారం మరోసారి కాకినాడ జిల్లా ఎస్పీతో ఫోన్ లో సమీక్షించారు. ఇప్పటికే పలుమార్లు ఈ అంశంపై పోలీసు ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు. బాలిక ఆచూకి కనుగొనేందుకు ఇప్పటికే 400 మందికిపైగా సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొంటున్నట్టు, అత్యాధునిక డ్రోన్లతో అణువణువు జల్లెడ పడుతున్నట్టు కాకినాడ ఎస్పీ వివరించారు. చిన్నారి ఇంటి పరిసరాల్లో 38 సీసీ కెమెరాల్లో ఫుటేజీని పరిశీలించినట్టు తెలిపారు. చిన్నారి అదృశ్యమై వారం రోజులు గడచిన క్రమంలో దర్యాప్తు మరింత వేగవంతం చేయాలని ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు.
@AndhraPradeshCM@CollectorKakin1@KAKINADAPOLICE@PIB_India@IPR_AP@pibvijayawada
పాడేరు మండలం వర్తనాపల్లి పురాతన శివాలయ అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి చొరవతో టీటీడీ రూ.55 లక్షలు మంజూరు చేయడం హర్షణీయం.
ఈ నిధులతో ఆలయ అభివృద్ధి పనులు చేపట్టి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఆధ్యాత్మిక వారసత్వ పరిరక్షణతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఇది మరో మంచి అడుగు.