It’s not every film that strikes an emotional chord with you,
but #Peddi did for me.
No matter what life throws at you, no matter how hard you fall, you can and should always rise up.
That is the true essence of this film, and it moved me to bits.
Director @BuchiBabuSana has handled it with immense conviction, but what truly stands out are the performances.
Every actor poured their heart into this film.
Jagapathi babu garu, Shivanna.🙏🏽
And @AlwaysRamCharan anna,
I’m out of words.
The way you transformed into and brought Peddi to life, making us believe in him, empathise with him, and root for him, is a masterclass in itself.
Thanks for inspiring me once again.
పవన్ కళ్యాణ్ గారు ఏరోజు తెలంగాణ నీ తక్కువ చేసి మాట్లాడలేదు
ఏపీ లోని జనసైనికులకు కూడా చెప్తాడు తెలంగాణ విద్యార్థుల ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి అని
పవన్ కళ్యాణ్ వచ్చి ఏదో దోచుకుంటాడు అంటే రెండు రాష్ట్రాల్లో ఎవరు నమ్మారు
ఆయన దగ్గర ఉన్నది పంచి పెడతాడు తప్పా
#TSJSP
కల్వకుంట్ల కవిత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది..మాట్లాడడానికి మీకున్న క్యారెక్టర్ ఏంటి వాల్యూస్ ఏంటి..మొన్నటి వరకు నువ్వు ఎక్కడ ఉన్నావ్ దేనికి వెళ్ళావ్
~జనసేన జనరల్ సెక్రటరీ @TSivasankararao గారు 💥🔥👌
@PawanKalyan@JanaSenaParty
పొన్నం ప్రభాకర్ అడ్డగోలుగా మాట్లాడుతాడు ఆయనేం నాయకుడు ??
రాజ్యాంగం మీద అవగాహన ఉందా??
నీ పార్టీ రాహుల్ గాంధీ వాళ్లు అధికారం లేనిఎన్ని రాష్ట్రాల్లో సమావేశాలు పెట్టారు..
ఇది ప్రజాస్వామ్యం~జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి
@TSivasankararao గారు!!
@PawanKalyan@JanaSenaParty