పొరపాటున మీ ఫోన్ పే,గూగుల్ పే UPI ఖాతాలో డబ్బులు వేశాం.వాటిని వెనక్కి పంపండి అని ఎవరైనా మీకు కాల్ చేసినట్లయితే వారికి తిరిగి డబ్బులు పంపకండి.నేరగాళ్లు ఇలా మీ UPI IDకి డబ్బులు పంపి మీకు కాల్ చేసినప్పుడు తిరిగి మీరు వారికి డబ్బులు పంపితే మీ అకౌంట్ హాక్ చేసి మీ డబ్బులు కాళీ చేస్తారు
ఇందులో పార్టీ జిల్లా ఇంఛార్జి సైదాల శ్రీనివాస్ గారు,ముఖ్య నాయకులు తన్నీరు మధుకర్ గారు,నాయకులు శ్రీ వొడ్నాల హరీష్ గారు మరియు కార్యకర్తలు ఆశ్వాంత్,పవన్,నిషి, శేఖర్,సాయి తదితరులు పాల్గొన్నారు.
జనసేన పార్టీ మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలో తెలంగాణ ఇంచార్జీ శ్రీ నేమూరి శంకర్ గౌడ్, జిల్లా ఇంఛార్జి సైదాల శ్రీనివాస్ మరియు ముఖ్య నాయకులు తన్నీరు మధుకర్ గారి ఆదేశాల మేరకు నస్పూర్ మండలంలో మండల ముఖ్య నాయకులు శ్రీ వొడ్నాల హరీష్ గారి అధ్వర్యంలో..@JanaSenaParty
@SrilalithaSings@Singer_kaushiki The way you feel on her feat 💕......the most respect you get from us because you love our tradition.... still more good words to you 💕
15 students of jntuh R18 batch represented our 16000 student's problems n we got positive response from @SabithaindraTRS n ma'am will talk to our jntuh VC once again.Hoping for positive response ma'am.We need only 8 CREDIT EXEMPTION 🙏
@KTRTRS pls help us out sir🙏
@TelanganaCMO
To clear civil services, be it #upsc or state #psc,
all you need is:
1. Consistency (Study regularly - 5 days/week)
2. Common sense (Don't collect material mindlessly.)
3. Clarity (Know when to stop while researching a particular topic. Don't become a PhD student.)
@DrTamilisaiGuv Thank you madam we are hoping to get 8credits for subject exemption if this happens all the students of R18 can complete their degree. Onces again thank you ma'am 🙏