@gangasureshh కాంగ్రెసు పార్టీ పోస్టులు జాయిన్ అయిన పిక్స్ పెట్టుకోవడం ఏంటి బ్రో🤣🤣 ఏమి లేని కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు గానీ వైసీపీ లో మాత్రం చేరడం లేదు🤣🤣🤣
@TatiparthiOnX హా MLA గారు నీ మాటలు బాగా అర్థం చేసుకున్నట్టు🤣 ఉన్నారు,అందుకే వైసీపీ పార్టీ నుంచి బయటకి వచ్చి వెంటనే జనసేన✊ పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం లో జనసేనా పార్టీలో జాయిన్ అవుతున్నారు మీరు ఇలానే సపోర్ట్ చేయాలి🤝
@Talasil81676900 బ్రదర్ ఇలాంటి వాటికి పార్టీలు చూడవద్దు నీకు అందుబాటులో ఉన్న ఏ నాయకుడు సహాయం అయినా తీసుకో,ఒక్క జనసేన కార్యకర్త కి అయిన చెప్పు ఆ పసిపిల్ల సమస్య పరిష్కారం అవుతుంది వెంటనే స్పందించేది జనసేన
@PRAVEENREDDYYCP ఇలాంటివి 10ఏళ్ల కిందటే మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ✊ కి మీరు మీ పార్టీ వారు దన్యవాదాలు 🤝కచ్చితంగా చెప్పుకోవాలి బ్రో మీకు ఇష్టం😌 లేకపోయినా , ఇప్పుడు అయిన మీకు ఇ ఆలోచన వచ్చింది
@ganeshbandla అన్న నువ్వు తలుచుకుంటే ఎవడికి ఎలా ఇస్తావో తెలుసు పాపం పెటియం 🦮 కుక్కలు కి తెలియదు సోషల్ మీడియాలో ఇలానే మొరుగుతాయి,అది ఎదురు పడితే తొకముడుచుకొని🐩🐕🦺 పారిపోతాయి
@RTVnewsnetwork అక్కయ్య నువ్వు గెలిచినా తరువాత అభివృద్ధి చేస్తే పార్టీలు,పోగడం,ప్రజలు ముఖ్యంగా రైతులు చెప్పుకోవాలి,అసలే ఆదివారం చర్చ కి సమయం అయింది వెళ్ళు అక్క అరే బొట్టు వచ్చేసింది ఏంటి🤣🤣🤣
@Harinani_@PawanKalyan ఈమె ఇన్ని రోజులు ఎక్కడ ఉండిపోయారు గొప్ప ఆణిముత్యం ల ఉంది, టీడీపీ 2019 నుంచి 2024 వరకు సున్నా జీరో,పైగా ఎక్కవాళ్ళు అక్కడ దక్కుండి పోయారు,బీజేపీ& జనసేన అల ఆలోచిస్తే ,టీడీపీ నీ పక్కకి తోసేసి జనసేన& బీజేపీ కలిసే పోటీసేవీ కదా ఇంత పెద్ద విజయం కాకపోయినా , ప్రభుత్వం ఏర్పాటు చేసే విజయం
@ibomma_Ravi అన్న కోసం పాదయాత్ర చేసి సీఎం పదవి కానుకగా ఇచ్చిన చెల్లిని తరిమేయలేదు,,అదే పార్టీ కోసం సెంటిమెంటు గా ఉన్న తల్లి నీ అధ్యక్ష పదవి నుంచి పీకేయలేదు🤣🤣🤣🤣
@ChalapathiYsj 10th, ఇంటర్, డిగ్రీ లో first class students ,🤣 కదా but తెలుగు పూర్తిగా రాదు, English అంటావా దానిగురించి అడిగితే🍲 Lunch time అయింది,Inka Hindi, అయితే గోవిందా🕐 ,ఎలా రా first class వచ్చాయి ఓహ్ ఆ రోజు 10th class పేపర్ దొబ్బేయడం వలన🙆