బీఎస్పీ విధి విధానాల గురించి,ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలా గురించి తెలియజేసేందుకు ఈ పేజీని ఏర్పాటు చేయడం జరిగింది. కావున,దయచేసి అందరూ ఈ పేజీని ఫాలో అవవలసిందిగా కోరుతు
ఈ శనివారం సాయంత్రం 8:30 గంటలకు జగన్ ప్రభుత్వం చేపట్టిన కుల గణనపై మేము X (Twitter) స్పేస్ నిర్వహిస్తున్నాము. ఈ స్పేస్లో పాల్గొని మీ అభిప్రాయాలను తెలియచేయండి, ప్రశ్నలు అడిగి, బహుజన్ సమస్యలపై మీ సందేహాలను నివృత్���ి చేసుకోండి.
#JaganCasteSurvey
#AndhraPolitics
#CasteDemographics
పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణంపై అనుమానాలు ఉన్నాయి. ��ారి మరణంపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆంధ్ర ప్రదేశ్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ. బందెల గౌతం కుమార్ గారు డిమాండ్ చేశారు.
#PraveenPagadala
#SuspiciousDeath
#Investigation
#PastorPraveen
ఈరోజు 17-03-2025 మధ్యాహ్నం 12:00 గంటలకు బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు మాజీ ఎంపీ, గౌరవనీయులైన బెహెన్ ��ాయావతి గారు కొన్ని ముఖ్యమైన సమస్యలపై ANI/PTI లకు బైట్లు ఇస్తారు.
https://t.co/R1ImI9bJOl
నేడు మాన్యవర్ కాన్షీరాం గారి 91 వ జయంతి*
మహాత్మ జ్యోతిభా ఫూలే, అంబేద్కర్ సిద్ధాంతాన్ని అనుసరించి అమలు చేసి స్వాప్నికుడు
బహుజన రాజ్యాధికారం సాధించి చూపించిన నాయకుడు
బహుజనుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన మహనీయుడు
#kanshiramjayanthi#FollowerofAmbedkar#KanshiRam#Mayawati