కర్నాటకలో పోలీసు రిక్రూట్మెంట్ కుంభకోణంలో పీకల దాక కూరుకుపోయిన @BJP4India ను అక్కడి ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించినపుడు,
తెలంగాణలో ఏకంగా 16 పేపర్లు లీక్ చేసిన TSPSC వెనకాల ఉన్న @BRSparty ని రాబోయే ఎన్నికల్లో ఓడించాల్సిన అవసరం ఉందా, లేదా?
దయచేసి మీ అభిప్రాయం చెప్పి తెలంగాణ బిడ్డల భవిష్యత్తును కాపాడండి.🙏
@RSPraveenSwaero@BJP4India@BRSparty మన నిధులు,మన నీళ్లు,మన నియామకాలు అని 4కోట్ల మంది తెలంగాణ ప్రజలు కొట్లాడితే ,కొందరి అవినీతి పరుల తెలంగాణ అయింది..నిరుద్యోగుల బతుకులు ఆగం అయినయి.పేపర్ లీక్ చేసిఅమ్ముకొని.కొన్ని.సామాజిక వర్గాలకు న్యాయము చేస్తూ..మిగితా 95%వర్గాలకు అన్యాయం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి..
గ్రూప్-1 తో సహా అన్ని ప్రశ్నాపత్రాలను మాస్టర్కీలతో సహా లీక్ చేసి నల్ల బజారులో అమ్ముకొని, మళ్లీ అవే పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తామంటున్న ఇప్పటి TSPSC ఛైర్మన్ మరియు సభ్యులను నిజంగా నమ్మవచ్చా?
Can we really TRUST the TSPSC Chairman and members who are prime suspects in Question Paper Leakage Scandal?
@GhantaC మీరు ఛైర్మన్ గా ఉన్నపుడు కూడా #KCR నామినేట్ చేసిన ఒక సభ్యుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరీక్షాపత్రాల లీకేజీ కేసులో జైలుకు పోయిన విషయం మీకు తెలియదా? ప్రభుత్వ ఆజమాయిషీ మీద ఇంతకన్నా ఇంకా ఏమన్నా ఋజువు కావాల్నా ? ఏదీ పేపర్ మీద ఉండదు,అన్నీ సైలెంటుగా గా జరిగిపోతయ్. దొరకనంతవరకు😊
హింస పాపమని,మత్తు,ధూమపానం శాపమని,సత్యం,ధైర్యం,శ్రద్ధ,క్రమశిక్షణ కలిగిన మానవతావాది.మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన హేతువాది,ఆదర్శప్రాయుడు.గౌతమ బుద్ధుడి అష్టాంగ మార్గాలను దర్షింపజేసి,ఆచరణీయ 22 ప్రధాన సూత్రాలను (సేవా బోలీస్) తెలియజేసిన సంత్ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి శుభాకాంక్షలు
#BahujanaYatra @ 10:40 PM in Choppadandi. Walked 16:47 Km meeting ppl yesterday in villages along with #ProudBahujanSainix .Life has never been so gratifying as it is in #Yatra. ప్రజలే నిజమైన గురువులు. వాళ్లే నడక నేర్పిస్తరు, వెనకుండి నడిపిస్తరు.మనం ప్రేమతో వాళ్ల మధ్య ఉంటే చాలు🙏🏼
When the sound waves of this #swaero prodigy hit your heart, You will get goosebumps. If not, you aren’t a human. అరుదైన తన గళంతో కోట్లాది హృదయాలను జయిస్తున్న మన తరం అలెగ్జాండర్, రాంబాబు(Rambo) గారికి జేజేలు. Don’t stop here, bro. Yeh Dil Maange More😍 #PatammaRambabu