చీపురు పట్టిన @RSPraveenSwaero
బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ చీపురు పట్టి వీధులు శుభ్రం చేశారు.ఇటిక్యాలమండలంఉదండాపూర్* గ్రామంలో పారిశుధ్య కార్మికులతో కలిసి చీపురు పట్టివీధులు శుభ్రం చేశారు.తదనంతరం పారిశుధ్య కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు
@Telugu360@RSPraveenSwaero అయన మాట్లాడిండు కాబట్టే ఆ అరెస్ట్ కథ నడిసింది లేకపోతే తంబాకు పొట్లం వుకునేదేనా.
తండ్రి తప్పు చేస్తే కొడుకును అంటారు.కొడుకు తప్పు చేస్తే తండ్రి నీ బారాబర్ అంటారు దేశానికి మంత్రి కదా మన దరిద్రానికి🤦🏻♂️,లేనోడు చేస్తే.హో.సంఘాలు ధర్నాలు ఉండేవి. ఇక్కడ ఎందుకు లేవు.. పేమెంట్ బ్యాచ్ మీలాగా
@Telugu360@RSPraveenSwaero@Telugu360 తెలంగాణ లోనే వుంటున్నావా లేక దొంగ మీడియా, పేమెంట్ బ్యాచ్ లాగానే స్క్రిప్ట్ పేపర్ మాటలేనా సిగ్గు శరం ఏమన్నా ఉంటే బీజేపీ నాయకుడు ఒక్కడు మాట్లాడలేదు మరి దాని గురించి నువ్ పోస్ట్ ఎందుకు చేయవు వయా. తెలంగాణ లో నీ అసంటోళ్ళు ఉండే బట్టే ఇట్లాంటి కామందులు కుక్కలు అయితున్నారు
ఎవరెస్ట్, IPS, ఐఏఎస్, డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్, విమానం నడిపే ఫైలెట్స్, ప్రపంచ కుబేరులు చదివే యూనివర్సిటీ లో మన పేద పిల్లలు... అయన ఆలోచనలు ఆకాశం ఎత్తు అందుకే ఆయనతోనే మా ప్రయాణం
#PrathignaDiwas#HappybirthdayRSP#Rspraveenkumar
https://t.co/TS5TejFr8K
ప్రజా సేవే పరమావధిగా నిత్యం ప్రజల కోసం పరితపించే జన జయకుడు,పేదల పెన్నిధి ప్రజాశ్రేయస్సు కోసం నిరంతరం తన గళం వినిపిస్తున్న జ్ఞాన యోధులు డా ఆర్ యస్ ప్రవీణ్ కుమార్ గారికి హృదయ పూర్వక జన్మ దిన శుభాకాంక్షలు 🌹🌹🌹🌹🎂🎂🎂🎂
#HappyBirthdayRSP#PrathignaDiwas
ఎవరెస్ట్, IPS, ఐఏఎస్, డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్, విమానం నడిపే ఫైలెట్స్, ప్రపంచ కుబేరులు చదివే యూనివర్సిటీ లో మన పేద పిల్లలు... అయన ఆలోచనలు ఆకాశం ఎత్తు అందుకే ఆయనతోనే మా ప్రయాణం
#PrathignaDiwas#HappybirthdayRSP#Rspraveenkumar
RS ప్రవీణ్ కుమార్ గారు గురుకుల కార్యదర్శిగా ఉన్న సమయంలో, అనేక పేద విద్యార్థులు PILOT, IIT, NIT వంటి ప్రతిష్టాత్మక సీట్లను పొందేలా కృషి చేశా
#HappyBirthdayRSP
నాడు గన్ను పట్టినా, పెన్ను పట్టినా..నేడు ఏనుగెక్కినా,కారెక్కినా నర నరాన తెలంగాణం...కణ కణాన నిరు పేదల ధ్యానం చేస్తున్న @RSPraveenSwaero గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. #HappyBirthdayRSP#PrathignaDiwas
అయ్యప్ప స్వామి మాలలో ఉన్న వారిని చెప్పారని బూతులు తిట్టిన బీజేపీ కార్పొరేటర్
ఇదేనా బీజేపీ సంస్కృతి??
దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పుకునే బీజేపీ... అయ్యప్ప మాలలో ఉన్న వారిపై ఇలానేనా మాట్లాడేది??
అక్షర జ్ఞ్యానంతోనే అజ్ఞ్యానాన్ని తొలగించవచ్చని, విద్యతోనే పేదరికాన్ని నిర్మూలించవచ్చని నిరూపించి లక్షల మంది విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా, ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దిన ఐపిస్ అధికారి, స్ఫూర్తిదాయకులు, ఆప్తులు, @BRSparty రాష్ట్ర ప్రధాన కార్యదర్శి @RSPraveenSwaero శ్రీ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా వారికి శుభాకాంక్షలు. 💐💐💐
వారు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని, రాజకీయాల్లో, ప్రజా సేవలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.🙏
మన కేసీఆర్ గారి నాయకత్వంలో..1000 + గురుకులాలను భారతదేశంలో నెం.1 గా తీర్చిదిద్ది, అక్షరమే మన ఆయుధం..ఆశయ సాధన మన లక్షం అంటూ..బహుజన విద్యార్ధి లోకానికి దారి చూపిన మన ఆర్.ఎస్ ప్రవీణ్ సార్ గారికి, జన్మదిన శుభాకాంక్షలు ❤️
@RSPraveenSwaero ❤️
#HappyBirthdayRSP#Telangana