పేదల కంటి వెలుగుకు బీఆర్ ఎస్ ములుగు జిల్లా నాయకులు భూక్య జంపన్న అండ.
జిల్లాలు దాటుతున్న జంపన్న సేవల ఖ్యాతి.
జూన్ 18,న ములుగులో 29వ విడత ఉచిత కంటి వైద్య శిబిరం
ములుగు జిల్లాలోనే కాకుండా పక్క జిల్లాలకు కూడా జంపన్న ప్రజలకు చేస్తున్న సేవలు విస్తరించాయి.
@KTRBRS@BRSHarish
పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 36 సంవత్సరాలకు పెంచాలని..
కనీసం 20 వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతూ..
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి @RSPraveenSwaero
సార్ గారు,మాజీ మంత్రి @jagadishBRS గారికి వినతి పత్రం అందజేసిన
నల్గొండ జిల్లా నిరుద్యోగ యువకులు.
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి: ఢిల్లీలో బీఆర్ఎస్ బృందం
న్యూఢిల్లీ | జూన్ 9, 2026: దళిత క్రైస్తవులను తక్షణమే షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ బృందం నేడు న్యూఢిల్లీలో జాతీయ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ కె.జి. బాలకృష్ణన్‌కు వినతిపత్రం సమర్పించింది. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారు (ఆర్.ఎస్.పి) లేవనెత్తిన ప్రధాన అంశాలు:
•మతం మారినంత మాత్రాన సామాజిక వివక్ష దూరం కాదని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా నిరాకరించడం రాజ్యాంగ సమానత్వ సూత్రాలను ఉల్లంఘించడమేనని ఆర్.ఎస్.పి స్పష్టం చేశారు.
•సామాజికంగా, ఆర్థికంగా వారు ఇంకా తీవ్ర వెనుకబాటులోనే ఉన్నారని, ఇతర మతాల ఎస్సీలతో సమానంగానే వీరి జీవన పరిస్థితులు ఉన్నాయని వివరించారు.
• 1950 రాజ్యాంగ చట్టాన్ని సవరించి, దళిత క్రైస్తవులకు అధికారిక ఎస్సీ గుర్తింపునివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు.
• జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ విచారణను వేగవంతం చేసి, దళిత క్రైస్తవులకు న్యాయం జరిగేలా కేంద్రానికి సానుకూల సిఫార్సులు చేయాలని కోరారు.
సమావేశంలో పాల్గొన్న ముఖ్య నాయకులు:
ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ – బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి
వద్దిరాజు రవిచంద్ర – రాజ్యసభ ఎంపీ
కొప్పుల ఈశ్వర్ – మాజీ మంత్రి
రాజీవ్ సాగర్ – మాజీ కార్పొరేషన్ చైర్మన్
@RSPraveenSwaero
#DalitChristians
#SCStatusForDalitChristians
#SocialJustice
#ConstitutionalEquality
#EqualRights
#JusticeForDalitChristians
#BRS
#RSPraveenKumar
#Telangana
#SocialEquity
#HumanRights
#DalitRights
#InclusiveIndia
#JusticeDelayedJusticeDenied
#AmbedkarVision
#JaiBhim
#SwaeroMovement
#VoiceOfDalits
#EqualityForAll
తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు హరీష్ రావు గారి నివాసంలో హరీష్ రావు గారిని మర్యాద పూర్వకంగా పెద్దపల్లి నియోజకవర్గం నాయకురాలు దాసరి ఉష గారు కలిసి పార్టీ పరంగా అనేక విషయాలు చర్చిండం జరిగింది.
మంత్రి సీతక్క గారు బ్లాక్ బేరి ఖజానా ఎవరికి వెళ్ళింది.
ములుగు నియోజకవర్గంలో రిల్స్ లో కనిపించిన బ్లాక్ బెర్రీ రియాల్టీలో ఉందా
ప్రభుత్వ ధనాన్ని వృధా చేశారు
భూక్య జంపన్న బీఆర్ఎస్
ములుగు జిల్లా నాయకులు.
@KTRBRS@BRSHarish@RSPraveenSwaero@BRSparty@RakeshReddyBRS
మనకు మన తాతల కథ, తండ్రుల కథ, మన జాతి కథ తెల్వకపోతే..
భవిష్యత్తు కూడా అర్థమయ్యే అవకాశం లేదు.
కాబట్టి ఎన్నో పోరాటాలతో.. ఎన్నో బలిదానాలతో..
ఏర్పడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర చరిత్రను తెలుసుకోవాల్సిన బాధ్యత
ప్రతి తెలంగాణ బిడ్డ మీద ఉన్నది.
జై తెలంగాణ! ✊🏻
@KTRBRS
డబ్బులకు అమ్ముడు పోయేలాగా తయారైంది కాంగ్రెస్ పార్టీ, పీసీసీ చీఫ్ డబ్బులు తీసుకొని పదవులు ఇస్తున్నారు.
.- కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ
Source - Abn ఆంధ్రజ్యోతి
MUST WATCH
One of the most fascinating interviews on Habit Formation by Polymath Dr Pradeep Chiluka. Watched it till the end while training in gym today💪
How to Rewire Your Brain for Success | Ft Dr.Pradeep chiluka | Politea ... https://t.co/6C5HgnC6eZ via @YouTube
🔹మంత్రి సీతక్క గారు బ్లాక్ బేరి ఖజానా ఎవరికి వెళ్ళింది.
బ్లాక్ బెర్రీ కి ఎంతమంది సందర్శకులు వచ్చారు బ్లాక్ బెర్రీ ప్రస్తుతం ఉందా?
ములుగు నియోజకవర్గంలో రిల్స్ లో కనిపించిన బ్లాక్ బెర్రీ రియాల్టీలో ఉందా?
- భూక్యా జంపన్న బీఆర్ఎస్

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి ఢిల్లీలో బీఆర్ఎస్ బృందం
దళిత క్రైస్తవులను తక్షణమే షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ బృందం నేడు న్యూఢిల్లీలో జాతీయ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ కె.జి. బాలకృష్ణన్‌కు వినతిపత్రం సమర్పించింది. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారు (ఆర్.ఎస్.పి) లేవనెత్తిన ప్రధాన అంశాలు:
•మతం మారినంత మాత్రాన సామాజిక వివక్ష దూరం కాదని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా నిరాకరించడం రాజ్యాంగ సమానత్వ సూత్రాలను ఉల్లంఘించడమేనని ఆర్.ఎస్.పి స్పష్టం చేశారు.
•సామాజికంగా, ఆర్థికంగా వారు ఇంకా తీవ్ర వెనుకబాటులోనే ఉన్నారని, ఇతర మతాల ఎస్సీలతో సమానంగానే వీరి జీవన పరిస్థితులు ఉన్నాయని వివరించారు.
• 1950 రాజ్యాంగ చట్టాన్ని సవరించి, దళిత క్రైస్తవులకు అధికారిక ఎస్సీ గుర్తింపునివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు.
• జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ విచారణను వేగవంతం చేసి, దళిత క్రైస్తవులకు న్యాయం జరిగేలా కేంద్రానికి సానుకూల సిఫార్సులు చేయాలని కోరారు.
సమావేశంలో పాల్గొన్న ముఖ్య నాయకులు:
ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ – బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి
వద్దిరాజు రవిచంద్ర – రాజ్యసభ ఎంపీ
కొప్పుల ఈశ్వర్ – మాజీ మంత్రి
రాజీవ్ సాగర్ – మాజీ కార్పొరేషన్ చైర్మన్
@RSPraveenSwaero@Koppulaeshwar1@vaddirajumprs@RajeevSagarM