Sunday. Holiday for most. Not for my health. I walked 9.21 KM today. Walked in wild.
Not bragging. Just sharing because I genuinely care for everyone around. I abhor the painful scenes in hospitals.
No trainer, no excuses.
My only companions for years have been a smartwatch, a pair of shoes, and earphones.
I could successfully avoid hospitalisation for any lifestyle disease so far. That is the biggest achievement, not medals, not money, not positions.
To the younger generation: You chase money, fame, deadlines, momentary pleasure, screens, etc. Your body pays the price silently.
Start today. Walk thirty minutes every day . Consistency beats intensity. Your future self will thank you. Seriously.
Healthy India. Wealthy India.
💪❤️💐🇮🇳🫡
@Swaeroes4u@FitInFoundation
మానవతా దృక్పథంతో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటిఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం, కిమ్స్ సికింద్రాబాద్ లో చికిత్స పొందుతున్న హెడ్ కానిస్టేబుల్ దేవసోత్ శంకర్ నాయక్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించడం జరిగింది.
గతంలో కేసిఆర్ గారి ప్రభుత్వంలో ఉన్న ఆరోగ్య భద్రత పథకాన్ని,కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసి పేద పోలీసుల పట్ల కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నది.
శంకర్ నాయక్ డ్యూటీలో ఉండగా అనారోగ్యం పాలైతే,డబ్బులు అడ్వాన్స్ కట్టలేదని హాస్పిటల్ యాజమాన్యాలు వైద్యం అందించలేదు.
చివరికి తోటి ఉద్యోగులు చందాలు వేసుకొని చికిత్స చేయిస్తుండగా, విషయాన్ని కేటిఆర్ గారి దృష్టికి తీసుకెళ్లగా తప్పకుండా ఆదుకుంటామని మాటిచ్చి, ఈ రోజు బాధిత కుటుంబాన్ని ఆదుకున్నారు. మేము కిమ్స్ సందర్శించిన తరువాత కాని EHS అధికారులు మేల్కొనలేదు!
నిరంతరం రేవంత్ రెడ్డి కృూర ఆదేశాల మేరకు బిఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి పోలీసులు అరెస్ట్ చేస్తున్నా, అవన్నీ ఏవీ మనసులో పెట్టుకోకుండా, ఒక పేద కానిస్టేబుల్ కుటుంబాన్ని ఆదుకున్న కేటిఆర్ గారికి, లక్షలాది మంది పోలీసు కుటుంబ సభ్యుల తరపున ధన్యవాదాలు.🙏
@KTRBRS
#BringBackBhadhrata
#ScrapEHS
Thanks a million, Anna. 🙏🏼
Your humane gesture is a harbinger of the welfare state BRS 3.0 is going to create in the days to come.
ప్రతి ప్రాణం విలువైనదే:
KIMS లో చికిత్స పొందుతున్న మెదక్ కానిస్టేబుల్ దేవసోత్ శంకర్ వైద్య ఖర్చులు మొత్తం భరిస్తామని @BRSparty వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారు ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సహాయం పట్ల బాధిత కుటుంబం కేటిఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
కేటిఆర్ గారికి ఉన్న స్పందించే హృదయం మరియు ఔదార్యం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక్క శాతం (1%) ఉన్నా రాష్ట్రం ఎంతో బాగుపడేది.
@BRSparty బాధిత కానిస్టేబుల్ కుటుంబానికి అండగా నిలబడి ,ప్రశ్నించేవరకు EHS అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోలేదు.
శంకర్ త్వరగా కోరుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం శంకర్ పూర్తిగా కోలుకొని,తిరిగి విధుల్లో చేరేవరకు ప్రభుత్వమే అన్ని విధాలా అండగా ఉండాలని డిమాండ్ చేస్తున్నాం.
EHS అంటేనే కార్పొరేట్ ఆసుపత్రులు పెదవి విరుస్తున్నాయి అన్న విషయం రేవంత్ రెడ్డి గారికి తెలవకపోడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.
While the Telangana Chief Minister is busy expanding his business empire brazenly, thousands of employees and pensioners are left to fend for themselves. And the officers who are responsible for disciplining the recalcitrant hospitals, are busy in collecting hafta or mamools from them.
ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా?
@TelanganaACB@TelanganaCS@TelanganaDGP@revanth_anumula
భూబకాసురుల భరతం పట్టండి:
రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కోహెడ, మునగనూరు, నాయనిపల్లి మరియు పలు ప్రాంతాల్లో ప్రభుత్వ-అసైన్డ్ భూములను, చెరువులను, వాగులను యధేచ్ఛగా కబ్జా చేసి, స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే మరియు ఎంపీ ల అండతో తో అక్రమంగా మైనింగ్ చేస్తూ, ప్రైవేటు భవనాలను నిర్మిస్తున్న వ్యక్తులు మరియు సంస్థలపై సమగ్ర విచారణకు ఆదేశించాలని కోరుతూ నేను ప్రభుత్వ ఉన్నతాధికారులకు లేఖ వ్రాశాను.
ఇట్టి భూములను జీవో నంబర్ 134 కమిటీలో కూడా చేర్చాలని ప్రధాన కార్యదర్శికి కూడా త్వరలో లేఖ రాస్తా.
కాంగ్రెస్ కు ఒక న్యాయం, సామాన్య ప్రజలకు మరో న్యాయం ఉండ కూడదు.
హెచ్చరిక:
మా ఫిర్యాదులను చెత్తబుట్టలో వేస్తే భవిష్యత్ లో చంచల్ గూడకే 👊🙏
సంపన్నుల సంపదను పేదలకు పంచిపెట్టి తెలంగాణ రాబిన్ హుడ్ గా పేరు సంపాదించి,పేదల రాజ్యాన్ని సృష్టించేందుకు నిజాం మరియు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన పండుగ సాయన్న జయంతి నేడు.
పండుగ సాయన్న స్పూర్తితో పేదలందరికీ సమానంగా సంపద పంచే బిఆర్ఎస్ పోరాటంలో భాగమైదాం.
జై తెలంగాణ. జై సాయన్న
BIG ALERT 🚨
I will brief media from Telangana Bhavan, Hyderabad at 11 AM today.
Please stay tuned to know the truth. Satyameva Jayate 🙏
Subject: Third Anniversary of Medigadda(Kaleshwaram Sabotage)-El Nino and El Congo- What would have been KCR’s Response to El Niño had he continued as CM of Telangana today.
మేడిగడ్డ కుట్రకు మూడు సంవత్సరాలు నిండిన సందర్భంగా నేను ఈ రోజు తెలంగాణ భవన్ వేదికగా మీడియాతో ఉదయం 11 గంటలకు మాట్లాడతాను.
ఈ రోజు కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి గా ఉండి ఉంటే ఎల్ నినో ను ఏ విధంగా ఎదుర్కొనే వారు?
రేవంత్ రెడ్డి గారి ప్రతీకార పాలన వల్ల తెలంగాణ రైతాంగానికి జరుగుతున్న నష్టం ఏమిటి?
మేడిగడ్డ పై బాంబుల దాడి జరిగిందా?
నాడు ఇంజనీర్ రవికాంత్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఏమైంది?
ఎల్ కాంగో అంటే ఏమిటి?
తదితర ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే రైతాంగం, వారి కుటుంబాలు ఈ మీడియా సమావేశాన్ని వీక్షించాలని కోరుతున్నా.
సత్యమేవ జయతే 🙏
@PTI_News@ANI@ians_india@V6News@TNewsTelugu@NTVJustIn@etvtelangana@SakshiNews@abntelugutv@10TvTeluguNews@TV9Telugu
అందరికీ ‘స్వేరోస్ డే’ శుభాకాంక్షలు
Happy Swaeroes Day to everyone.
सभी को स्वैरोस पर्व का हार्दिक शुभकामनाएँ ।
అక్షరం-ఆరోగ్యం-ఆర్థికం-ఆత్మగౌరవం
💐💐💐
@Swaeroes4u#Swaeroes#SRSankaran
తెలంగాణ ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. 💐💐💐
తెలంగాణ రైతులు,ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని,నీటి సమస్య, కరెంట్ కష్టాలు ఉండద్దని ప్రకృతి మాతను వేడుకుందాం.
జై తెలంగాణ.
సాహితీ ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపిన మా నాయన బాలయ్య (My Father Balaiah) పుస్తక రచయిత , ప్రొ.వైబి సత్యనారాయణ గారు ఈ రోజు మన నుండి శాశ్వతంగా దూరం కావడం బాధాకరం.
సంక్షేమ గురుకుల పాఠశాలలతో ప్రొఫెసర్ సత్యనారాయణ గారి అనుబంధం మరువలేనిది.
అత్యంత పేదరికంలో పుట్టి,చదువునే నమ్ముకొని ఉన్నత శిఖరాలను అధిరోహించి, చివరి వరకూ పేద వర్గాల బాగు కోసం ఆయన చేసిన సేవలు ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటూ,వారి ఆశయాలను సాధిద్దాం.
జోహార్ ప్రొ. వై బి సత్యనారాయణ సార్.
“I shall be the leader wherever I am..
I shall do what I love and be different..”
Proud of you
Mr Kandikanti Vijay Kumar, Sarpanch of Banda Ravirala village, Ibrahimpatnam of RangaReddy dt.
ఒక స్వేరో సర్పంచ్ అయితే గ్రామం ఏ విధంగా అభివృద్ధి పథంలో నడుస్తదో చూడండి..
విజయ్ కు ఈ అవకాశం ఇచ్చిన @KTRBRS గారికి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి, గ్రామ ప్రజలకు, బీఆర్ ఆర్ ఫౌండేషన్ హృదయపూర్వక ధన్యవాదాలు.
Never Give Up 👊💐
Hearty Congratulations, RSP Foundation for launching a Graduate Voter Registration Campaign in Kalvakurty today. Please see that no eligible graduate is left behind in this process. November 6th is last date. @ECISVEEP
❤️
I will brief media from Telangana Bhavan, Hyderabad at 3PM today. Stay tuned to know the truth.
Satyameva Jayate.
Subject: Release of my letter to the Chief Secretary, Telangana requesting to order a comprehensive investigation into the illegal lands of Congress leaders, Mr Revanth Reddy and Mr Ponguleti in particular.
Jai Telangana.
కాంగ్రెస్ నాయకుల విచ్చలవిడి భూదందా పై సమగ్ర విచారణ జరపాలని తెలంగాణ ఛీఫ్ సెక్రటరీ కు నేను రాస్తున్న లేఖను ఈ రోజు నేను తెలంగాణ భవన్లో మధ్యాహ్నం మూడు గంటలకు మీడియా సమావేశంలో విడుదల చేస్తాను.
నిజం తెలుసుకోవడానికి దయచేసి వీక్షించండి. 🙏 సత్యమేవ జయతే.
జై తెలంగాణ.
@BRSparty@TelanganaCS@TelanganaDGP@PTI_News@ANI@ians_india
గురుకుల అవినీతిపై సీయం కు ఫిర్యాదా?
ఆంధ్రజ్యోతి కాదు మీరు అంధజ్యోతి🤣..
అసలు ఈ కుంభకోణ సూత్రధారే రేవంత్
అండ్ రాడిసన్ బ్లూ గ్యాంగ్ 💉💊🥃🚬
రేవంత్ ప్రతి స్కీం వెనకాల ఒక స్కాం ఉంటదని తెల్వదా రాధాకృష్ణ కు?
గతంలోనే గురుకుల అవినీతిని బీఆరెస్ పార్టీ ఆధారాలతో సహా బయటపెట్టింది..
బహిరంగ చర్చకు రమ్మని సవాలు కూడా విసిరింది..
అయినా సీయం నుండి స్పందన లేదు
అసలు పీయంయూ (PMU) జీవో 17 ఎందుకు తీసుకొచ్చారు? కేరళ ఎన్నికల ఖర్చును భరించడానికి కాదా?
మీ విలాసాల కోసం తెలంగాణ పసి పిల్లల పొట్ట కొడతారా?
స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ సచివాలయ ఘోస్ట్ వెనక ఉన్న దుష్టచతుష్టయం ఎవరు?
మీ దోపిడిని మరిన్ని ఆధారాలతో బయటపెడతాం. తెలంగాణ పై పడ్డ మీ మహా ‘మచ్చ’ల భరతం పడతాం.
చర్లపల్లి జైలు మెనూ ను ఇప్పటి నుండే తినడం అలవాటు చేసుకోండి..దిండు లేకుండా పడుకోవడం మరవకండి ..🥱
జై తెలంగాణ 👊
@brsparty@ktrbrs@brsharish@cmotelangana
#TelanganaSinking
Dear Mr @elonmusk ,
We love you, but not at the cost of our sovereignty.
We know Ambani and Adanis are oligarchs and they are the buddies of @narendramodi and @RahulGandhi or anybody in power for that matter. That’s their survival strategy.
But our democratic country knows how to handle our oligarchs and it doesn’t don’t need anyone to give us lectures on our internal affairs.
You have no idea as to how fast Internet has reached our villages and hamlets and at a far cheaper rate! In fact, much faster than some of your western countries could have ever imagined!
You better focus on your own country and utilise your time in making great products.
Stay off. We will figure it out ourselves.