బహుజన్ సమాజ్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గం ,ఆర్.కె.పురం డివిజన్ ఎన్. టి.ఆర్ నగర్ పరిధిలోని భారత రత్న డా.బి.ఆర్ .అంబెడ్కర్ గారి విగ్రహానికి ప్రతి ఆదివారం అంబెడ్కర్ రోజు కార్యక్రమంలో భాగంగా డా.బాబా సాహెబ్ అంబెడ్కర్ గారి విగ్రహానికిఆదివారం పూల మాల వేయడం జరిగింది.
ఎన్టీఆర్ నగర్లో నిరంతరాయ డ్రైనేజీ సమస్య వుందని, పలు సార్లు జీహెచ్ఎంసీ అధికారులకు పిర్యాధు చేసినప్పటికీ, నిర్లక్ష్యమే నిర్వహిస్తున్న అధికారులు. ఎన్టీఆర్ నగర్ పై GHMC అధికారుల చిన్న చూపు...
28.03.2021 బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ఆదేశాలమేరకు ఆర్.కె పురం డివిజిన్ అధ్యక్షులు పి. వై గిరి మహరాజ్ గారి ఆధ్వర్యంలో పెరిగిన డీజిల్, పెట్రోల్,బస్ చార్జీలు,విద్యుత్ చార్జీలు మరియు నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగించాలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ నిరసన