సోయిలేని కాంగ్రెస్ పాలనలో
సాగునీరు అందక లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు.
ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు.
ఎండిన పంట పొలాలకు ఎకరానికి రూ. 25,000 చొప్పున నష్ట పరిహారం చెల్లించాలి.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS డిమాండ్
గురుకులాల్లో మోగుతున్న విద్యార్థుల మరణమృదంగాన్ని ఆపడం చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చివరికి కనీస మానవత్వం కూడా లేదని తేలిపోయింది.
అసమర్థ కాంగ్రెస్ సర్కారు వల్ల ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలకేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో లాలిత్య అనే మరో తొమ్మిదో తరగతి విద్యార్థిని అనుమానాస్పదంగా మృతిచెందడం తీవ్ర దిగ్భ్ర���ంతికరం.
కళ్లముందు విగతజీవిగా పడిఉన్న బిడ్డ మృతదేహం చూసి గుండెలు పగిలిన తల్లిదండ్రులను ఓదార్చాల్సింది పోయి, పుట్టెడు దుఖంలో ఉన్న తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం అత్యంత దుర్మార్గం.
రోజురోజుకూ ప్రజల దృష్టిలో దిగజారిపోవడమే కాకుండా, కనికరం కూడా లేకుండా పోయిన కాంగ్రెస్ సర్కారు తీరును చూసి విద్యార్థుల తల్లిదండ్రులే కాదు, రాష్ట���ర ప్రజలు కూడా అసహ్యించుకుంటున్నారు.
ఈ దాష్టీకానికి విద్యాశాఖ మంత్రిగా విఫలమై, హోంమంత్రిగా కూడా అట్టర్ ఫ్లాప్ అయిన ముఖ్యమంత్రిదే పూర్తి బాధ్యత.
కేవలం 14 నెలల వ్యవధిలోనే ఒక రాష్ట్రంలోని గురుకులాల్లో 83 మంది విద్యార్థులు బలికావడం భారత దేశ చరిత్రలోనే ఓ చీకటి అధ్యాయం.
ముఖ్యమంత్రి పూర్తి అసమర్థత వల్ల జరుగుతున్న ఈ వరుస మరణాలు ముమ్మాటికీ కాంగ్రెస్ సర్కారు చేసిన హత్యలే. అందుకే రాష్ట్ర ప్రభుత్వంపై హత్యానేరం కింద కేసులు నమోదుచేయాలి.
బాలిక మరణంపై తల్లిదండ్రులు అనేక అనుమానాలు వ్యక్తంచేస్తున్నందున ఈ దారుణంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
విద్యార్థులకు కనీసం మంచి భోజనం పెట్టడం కూడా చేతకాని ప్రభుత్వం చివరికి వారి ప్రాణాలను కూడా బలితీసుకోవడం సంక్షోభంలో కూరుకుపోయిన విద్యావ్యవస్థకు అద్దం పడుతోంది.
ప్రభుత్వ నిర్లక్ష��యానికి అర్థాంతరంగా రాలిపోతున్న ఈ విద్యాకుసుమాల పాపం ముఖ్యమంత్రికి తగలక మానదు. దయ లేని కాంగ్రెస్ ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు.
రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణంలోని బతుకమ్మ ఘాట్ వద్ద బత్తుల శ్రీనివాస్ అనే వ్యక్తి KTR పేరు పెట్టుకుని నాలుగేళ్లుగా టీ స్టాల్ నడుపుతుండగా..
ఈరోజు టీ స్టాల్ వద్ద KTR ఫొట�� చూసి ఆగ్రహించిన కలెక్టర్.. దానికి ట్రేడ్ లైసెన్స్ ఉందా? హోటల్ సీజ్ చేయండని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
వెంట���ే రంగంలోకి దిగిన మున్సిపల్ అధికారులు హోటల్ బంద్ చేయించారు.
ఇదేం న్యాయమని స్థానికులు ప్రశ్నించగా.. మాకు అవన్నీ తెల్వదు కలెక్టర్ ఆదేశాల మేరకే హోటల్ బంద్ చేయించినట్లు వెల్లడించిన మున్సిపల్ అధికారులు.
#Sircilla #KTR
@BRSparty @KTRBRS @INCTelangana
@Collector_RSL @MC_Sircilla
Revanth is clueless about governance and has failed as the CM.
To divert people’s attention from his failures, to silence the voice that is questioning him, he is trying to arrest KTR.
In only 1 year of Congress Rule,
Poor houses were demolished,
Farmers were Jailed & handcuffed
Tribal Women were molested
Parents lost their Children
Youth were beaten
What more to come ❓️
Schedule of Kodangal Farmers in New Delhi on 18th November , Monday
National Commission for Women - 11 AM
Commission for Human Rights - 11: 45 AM
Commission for ScheduleTribe - 12: 30PM
Commission for Schedule Caste - 1: 30PM
Constitution Club Press : 3PM