50 years old dream is finally turning into reality. With the construction of the Appanapalli Causeway Bridge.💥💥
• Under construction.
@GiddiJSP_@PawanKalyan
Andhra Pradesh has secured 2nd Rank in India in the implementation of Pradhan Mantri Gram Sadak Yojana (PMGSY).
LEADER @PawanKalyan 🫡🙏
#PawanKalyanAneNenu
ఒకప్పుడు వర్షం వస్తే మా స్కూల్లోనే తడిచిపోయేవాళ్లం.
ఇప్పుడు మాకు కొత్త స్కూల్ నిర్మించి మంచి భవిష్యత్తు ఇచ్చిన @PawanKalyan గారికి హృదయపూర్వక ధన్యవాదాలు
~ అరకు, పెదపాడు పోతంగి విద్యార్థులు
నిన్ను నువ్వు విలువైన వ్యక్తిగా భావించు...
ప్రపంచం కూడా అదే విలువతో చూస్తుంది.....
మనసుకు ధైర్యం చెప్పు...
నీ భయాలనే జయించిన రోజు, ప్రపంచం నిన్ను గౌరవించడం మొదలుపెడుతుంది...🔥🔥✍️
"అరిచే ప్రతి కుక్కకు సమాధానం ఇస్తూ...
కాటేసే ప్రతి పాముతో పోరాడుతూ ఉంటే...
నీ గమ్యం చేరేలోపే,
నీ ��ీవితమే అలసిపోతుంది..!"
#PawanKalyan #DeputyCM #JanaSenani
“గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న నాయకుడు శ్రీ @PawanKalyan గారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, సంక్షేమాన్ని ప్రజల గడపకు చేరుస్���ున్నారు.
- కేంద్ర సహాయ మంత్రి శ్రీ @PemmasaniOnX గారు.
పిఠాపురం కేసులో ఉచ్చలకూరి జోసఫ్ కు బెయిల్...
అక్కడ నుండి అరెస్టు చేసి తీసుకెళ్లిన సర్పవ��ం పోలీసులు..
ఇంకా ఉండిలో నమోదైన కేసు.. ఏలూరు 3 టౌన్ కేసు రెడీగా ఉన్నాయి..
ఈరోజు మరిన్ని FIR లు నమోద�� కానున్నాయి..
పెట్రోల్ ఖర్చులు ఇస్త్రీ బొక్క అని అరుచుకుంటూ వెళ్ళిపోయిన జడ శ్రవణ్ 🤣🤣
మొగాడు మా leader
First time కూటమి వచ్చాక ఇలా arrest చేయడం....ఇంకా చాలా మంది ఉన్నారు అన్నయ్య @PawanKalyan
అందరికీ దూల తీరిపోవాలి
YSRCP కు 11 వచ్చినా భయం లేదు..అది చూపించు 👍
Game starts